Sarkar Live

Cinema

Chiru- Anil ravipudi | కాంబినేషన్ ఓకే… మరి బడ్జెట్ పర్లేదా…!
Cinema

Chiru- Anil ravipudi | కాంబినేషన్ ఓకే… మరి బడ్జెట్ పర్లేదా…!

ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ కాంబినేషన్ అంటే చిరు - అనిల్ రావిపూడి దే (Chiru- Anil ravipudi). ఇప్పటికే స్టోరీ కూడా రెడీ అయిపోయింది. స్క్రిప్ట్ పకడ్బందీగా చేసుకుని సెట్స్ పైకి వెళ్తారు. ఏప్రిల్ లో కొబ్బరికాయ కొట్టనున్నట్లు ఫిలిం నగర్ టాక్. పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోయే ఈ మూవీ విన్టేజ్ చిరును గుర్తుకుతెచ్చేలా ఉంటుందంటున్నారు. ఇప్పటికే చిరు లీక్స్ లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల అనిల్ రావిపూడి వెంకటేష్ (Anil Ravipudi - Venkatesh) కాంబో లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ వచ్చి 300 కోట్లు కొల్లగొట్టింది.వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ గా మూవీ నిలిచింది. అనిల్ రావిపూడి కెరీర్ లో కూడా మరిచిపోలేని మూవీగా ఉండిపోతుంది. క్రిన్జీ కామెడీ అని కొందరు అన్న కూడా ఆడియన్స్ మూవీని బిగ్గెస్ట్ హిట్టు చేశారు.మూ...
Puri Jagannadh | పూరి – రణబీర్ కాంబో..?
Cinema

Puri Jagannadh | పూరి – రణబీర్ కాంబో..?

Puri Jagannadh movies : టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) నుండి మూవీ వస్తుందంటే చాలు ఫ్యాన్స్ లో ఓ క్రేజ్ ఉంటుంది. హీరోయిజం చూపెట్టడంలో పూరీని మించిన డైరెక్టర్ లేడనడంలో అతిశయోక్తి కాదు.ఈ మాటను తన తోటి డైరెక్టర్లు కూడా ఇష్టపడుతారు. వరుస హిట్లతో బాక్సాఫీస్ నీ షేక్ చేసిన పూరి కొంతకాలం నుండి ఆడియన్స్ పల్స్ ని మిస్ అయ్యాడు. దశాబ్ద కాలంలో తన నుండి చాలా మూవీస్ వచ్చాయి. Puri Jagannadh : మళ్లీ పరాజయాల బాటే… జూనియర్ ఎన్టీఆర్(NTR) తో టెంపర్ హిట్టు కొట్టాక చాలా కాలం ఫ్లాఫ్ లే తీశాడు. డైరెక్టర్ గా ఫెయిల్ అవుతూ ప్రొడ్యూసర్ గా కూడా లాస్ అయ్యాడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్(Ram) తో ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ ఫామ్ అందుకున్నట్టే అనిపించింది. ఆ మూవీ మునుపటి పూరీ మూవీస్ ని గుర్తుకుతెచ్చింది. పూరీ హీరో అంటే ఇలా కదా ఉండాల్సింది అనుకున్నారు.ఇందులో పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వింటేజ్ మణిశర్మ...
Surya | వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య..?
Cinema

Surya | వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య..?

Kollywood News | అంచనాలను తలకిందులు చేస్తూ కంగువ (kanguva) భారీ డిజాస్టర్ అయ్యింది. తరవాత సూర్య (surya)రెట్రో మూవీ కార్తీక్ సుబ్బరాజు (karthik subbaraj) డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ మూవీని స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే (puja Hegde) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మే 1 న రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ మూవీ సెట్స్ పై వుండగానే మరో మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. వరుణ్ తేజ్ (varun tej) తో తొలిప్రేమ టైటిల్ తో మూవీ చేశారు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సరైన ఫలితం రాలేదు. ఈ టైటిల్ పై కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. పవన్ కళ్యాణ్ (Pawan kalyan) కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ ఆయిన మూవీ టైటిల్ ను వాడుకోవడం అప్పట్లో పవర్ స్టార్ అభిమానులకు కొంతమందికి నచ్చలేదు. ఆ తరవాత అఖిల్ తో మిస్టర్ మజ్ను తీయగా అది క...
Ravi Teja | కిషోర్ తిరుమల డైరెక్షన్ లో మాస్ మహారాజ్…
Cinema

Ravi Teja | కిషోర్ తిరుమల డైరెక్షన్ లో మాస్ మహారాజ్…

ఇండస్ట్రీ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదగడం మామూలు విషయం కాదు. అది రవితేజ (mass maharaja Ravi Teja) కి సాధ్యమైంది. తను ఓవర్ నైట్ స్టార్ అవ్వలేదు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి సైడ్ క్యారెక్టర్ లు చేశారు. అలా రవితేజ కెరీర్లో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని హీరో అయ్యారు. పూరి జగన్నాథ్ (Puri Jagannath) డైరెక్షన్ లో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం తో మంచి హిట్టు కొట్టారు. వెంటనే ఆయన డైరెక్షన్ లోనే ఇడియట్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటికీ ఏడాదికి రెండు మూడు సినిమాలతో అలరిస్తూనే ఉన్నాడు. మధ్యలో కొన్ని మూవీస్ వరుసగా ప్లాఫ్ కూడా అయ్యాయి. కానీ హిట్టు ప్లాఫ్ లతో సంబంధం లేకుండా సినిమా మీద సినిమా లైన్ లో పెడుతూనే ఉన్నాడు. ఈ మధ్య రవితేజ గత కొన్ని సినిమాలు కూడా వరుసగా ప్లాఫ్ అవుతున్నాయి. త్రినాథ రావ్ నక్కిన (Thrinadharao Nakkina) డై...
Veteran actress Krishnaveni | అల‌నాటి సినీ న‌టి కృష్ణ‌వేణి ఇక లేరు
Cinema

Veteran actress Krishnaveni | అల‌నాటి సినీ న‌టి కృష్ణ‌వేణి ఇక లేరు

అలనాటి ప్రముఖ నటి, గాయని, నిర్మాత సి.కృష్ణవేణి (Veteran actress Krishnaveni) ఇకలేరు. ఈ రోజు ఉద‌యం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తన స్వగృహంలో ఆమె క‌న్నుమూశారు. కృష్ణ‌వేణికి 102 ఏళ్లు. వ‌యోభారం కార‌ణంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె తుది శ్వాస విడిచారు. సతీ అనసూయ సినిమాతో Krishnaveni తెర‌గేట్రం చిత్త‌జ‌ల్లు కృష్ణ‌వేణి (Chittajallu Krishnaveni) 1924 డిసెంబరు 24న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో జన్మించారు. చిన్ననాటి నుంచి కళల పట్ల ఆసక్తి చూపిన ఆమె పాటలు పాడుతూ, నాటకాలు వేస్తూ ఆక‌ట్టుకొనేవారు. కృష్ణవేణి సినీ ప్రస్థానం 1936లో ప్రారంభ‌మైంది. 'సతీ అనసూయ' సినిమాతో ఆమె తెర‌గేట్రం చేశారు. అందం, అభినయం, మధురమైన గాత్రంతో సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రం త‌ర్వాత కృష్ణవేణి తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింప...
error: Content is protected !!