Ravi Teja | కిషోర్ తిరుమల డైరెక్షన్ లో మాస్ మహారాజ్…
ఇండస్ట్రీ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదగడం మామూలు విషయం కాదు. అది రవితేజ (mass maharaja Ravi Teja) కి సాధ్యమైంది. తను ఓవర్ నైట్ స్టార్ అవ్వలేదు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి సైడ్ క్యారెక్టర్ లు చేశారు. అలా రవితేజ కెరీర్లో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని హీరో అయ్యారు. పూరి జగన్నాథ్ (Puri Jagannath) డైరెక్షన్ లో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం తో మంచి హిట్టు కొట్టారు. వెంటనే ఆయన డైరెక్షన్ లోనే ఇడియట్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటికీ ఏడాదికి రెండు మూడు సినిమాలతో అలరిస్తూనే ఉన్నాడు. మధ్యలో కొన్ని మూవీస్ వరుసగా ప్లాఫ్ కూడా అయ్యాయి. కానీ హిట్టు ప్లాఫ్ లతో సంబంధం లేకుండా సినిమా మీద సినిమా లైన్ లో పెడుతూనే ఉన్నాడు.
ఈ మధ్య రవితేజ గత కొన్ని సినిమాలు కూడా వరుసగా ప్లాఫ్ అవుతున్నాయి. త్రినాథ రావ్ నక్కిన (Thrinadharao Nakkina) డై...




