Sarkar Live

Cinema

Pushpa -2 | పుష్ప – 2 ” రన్ టైమ్ మరీ ఓవర్..!!?
Cinema

Pushpa -2 | పుష్ప – 2 ” రన్ టైమ్ మరీ ఓవర్..!!?

Pushpa -2  | సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్పా 2 మూవీ మరికొద్దిరోజుల్లోనే విడుదల కాబోతుంది. స్టైలిష్ స్టార్ "అల్లు అర్జున్" హీరోగా నేషనల్ క్రష్ "రష్మికా మందన" హీరోయిన్ గా నటించిన "పుష్పా' మూవీని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా ఆ మూవీ జాతీయ స్థాయిలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన విషయం సినీ ప్రేక్షకులకు తెలిసిందే. అయితే ఆ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న "పుష్పా-2" పై ఇప్పుడు అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండేళ్ల క్రితం విడుదలైన "పుష్పా" సినిమా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను సృష్టించి అల్లుఅర్జున్ స్థాయిని అమాంతం పెంచినట్లు చెప్పవచ్చు. అదే ఊపుతో పుష్పా-2 మూవీని దర్శకుడు సుకుమార్ తనదైన శైలిలో తెరకెక్కించి జాతీయ స్థాయిలో పుష్ప-2 మూవీని నెంబర్ వన్ పాన్ ఇండియా మూవీగా నిలబెట్టాలని చూస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. పుష్పా మూవీ రన్ టైం 2 గ...
“క” V/S లక్కీ భాస్కర్.. ఓటీటీలో దుమ్ము రేపడానికి రెడీ..
Cinema

“క” V/S లక్కీ భాస్కర్.. ఓటీటీలో దుమ్ము రేపడానికి రెడీ..

ఓటీటీలో పోటీపడనున్న రెండు సినిమాలు నవంబర్ 28 న ఒకే రోజు ఓటీటీలోకి రెండు బ్లాక్ బస్టర్ మూవీలు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ "క", మలయాళ హీరో లవర్ బాయ్ గా గుర్తింపుతెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ రీసెంట్ గా నటించిన సినిమా లక్కీ భాస్కర్(Lucky Bhaskar). ఈ రెండు సినిమాలు దీపావళి సందర్భంగా విడుదలై దేనికవే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్లు ఇప్పటికే స్పష్టం అవుతోంది. దీపావళి కానుకగా రిలీజైన "KA" సినిమా ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అదే సమయంలో మలయాళ  హీరో దుల్కర్ సల్మాన్ నటించిన "లక్కీ భాస్కర్" విడుదలై ఆ హీరో కెరీర్ లొనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే లక్కీ భాస్కర్ మూవీ 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించడం విశేషం.హీరో కిరణ్ అబ్బవరం నటించిన మొదటి పాన్ ఇండియా "క" సినిమాను సుజీత్, సందీప్ తెరకెక్కించగా నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటిం...
error: Content is protected !!