Sarkar Live

Cinema

Pushpa-2 : పుష్ప -2 రీ లోడేడ్ వెర్షన్ రెడీ…
Cinema

Pushpa-2 : పుష్ప -2 రీ లోడేడ్ వెర్షన్ రెడీ…

గత సంవత్సరం బాక్సాఫీస్ ని బద్దలు కొట్టిన సినిమా పుష్ప -2 (Pushpa-2 ) . ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మాస్ యాక్షన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandhana) హోమ్లి పర్ఫామెన్స్ , సుకుమార్ (Sukumar) సూపర్ టేకింగ్ , రాక్ స్టార్ డీ ఎస్పీ (DSP)మ్యూజిక్ సినిమాను ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిపింది. దాదాపు 1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాహుబలి 2 (Bahubali-2) పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టింది. దంగల్ (Dangal) 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నెంబర్ వన్ లో ఉండగా.. బాహుబలి 2 ఆ తర్వాత స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసే దిశగా దూసుకెళ్తోంది. హిందీలో 800 కోట్లకు పైగా వసూళ్లను సాధించి హిందీ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లను సాధించిన మూవీగా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ కూడా అక్కడ ఆడియన్స్ ఈ మూవీని ఎగబడి చూస్తున్నారు. ...
Surya : ఆస్కార్ బరిలో సూర్య డిజాస్టర్ మూవీ…
Cinema

Surya : ఆస్కార్ బరిలో సూర్య డిజాస్టర్ మూవీ…

Oscar Nominations : తమిళ్ స్టార్ సూర్య (Tamil Star Surya)ప్రతీ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. తమిళనాడులో అతడి సినిమా రిలీజ్ రోజు ఎంత క్రేజ్ ఉంటుందో… తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే క్రేజ్ ఉంటుంది. అక్కడ సూర్యని ఎలా ఆరాధిస్తారో ఇక్కడ కూడా అలా ఆరాధించేవారు ఉన్నారు. Tamil Star Surya నటించిన గజిని, యముడు, యముడు -2, సింగం-3, ఆకాశమే హద్దురా సినిమాలు తెలుగులో ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. ఈ సినిమాలు కలెక్షన్ల పరంగా మంచి విజయాన్ని సాధించాయి. అలాగే టాలీవుడ్ లో సూర్య మార్కెట్ ని మరింతగా పెంచాయి. రీసెంట్ గా శివ (Shiva)డైరెక్షన్లో కంగువా (kanguva)మూవీలో సూర్య నటించారు. 2024 నవంబర్లో పాన్ ఇండియా మూవీ గా విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. వెయ్యిళ్ల కిందటి కథగా వచ్చిన ఈ సినిమాలో సూర్య నటన మెప్పించినా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. విజువల్స్, సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించినా అర్థం కాని స్క్రీ...
Sankranti Movies :  మళ్లీ ఆ హీరోల మధ్యే పోటీ… ఈసారి సంక్రాంతి విన్నరెవరో..?
Cinema

Sankranti Movies : మళ్లీ ఆ హీరోల మధ్యే పోటీ… ఈసారి సంక్రాంతి విన్నరెవరో..?

Sankranti Movies : సంక్రాంతి వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావిడి కనిపిస్తుంది. మా హీరో సినిమా హిట్ అంటే మా హీరో సినిమా హిట్ అని ఫ్యాన్స్ మధ్య వార్ అగుపడుతుంది. ఈ సంక్రాంతికి ఏఏ సినిమాలు పోటీలో ఉన్నాయి.. ఏఏ కాంబినేషన్లో ఈ మూవీలు వస్తున్నాయో ఒకసారి చూద్దాం… అప్పుడు ఈ హీరోల మధ్యే పోటీ… ఈ సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan), కీయారా అడ్వాని (Kiara advani) జంటగా నటించిన గేమ్ చేంజర్, నందమూరి నటసింహం బాలకృష్ణ (Bala krishna)డాకు మహారాజ్, విక్టరీ వెంకటేష్ (Venkatesh) సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బరిలో ఉన్నాయి. 2019వ సంవత్సరంలో సంక్రాంతికి కూడా ఈ హీరోలే పోటీపడ్డారు. అప్పుడు రామ్ చరణ్ బోయపాటి కాంబినేషన్లో వినయ విధేయ రామ, క్రిష్ (Krish) దర్శకత్వంలో బాలకృష్ణ యాక్ట్ చేసిన ఎన్టీఆర్ (NTR) బయోపిక్, అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ ఎఫ్2 మూవీస్ తో పోటీ పడ్డారు. వీటిలో రాంచరణ్ నట...
OTT : దుమ్ము రేపే క్రేజీ వెబ్ సిరీస్ లు ఈ సంవత్సరమే స్ట్రీమింగ్…..
Cinema

OTT : దుమ్ము రేపే క్రేజీ వెబ్ సిరీస్ లు ఈ సంవత్సరమే స్ట్రీమింగ్…..

OTT : వెబ్ సిరీస్ ల ట్రెండ్ మొదలైన దగ్గర నుండి ఇప్పటివరకు చాలా వెబ్ సిరీస్ లే వచ్చాయి. అందులో కొన్ని వెబ్ సిరీస్ లకు ఆడియన్స్ లలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజీ వెబ్ సిరీస్ ల సీక్వెల్స్ కొన్ని ఈ ఏడాది రాబోతున్నాయి. OTT లోకి ఫ్యామిటీ మాన్ 3 అందులో మొదటి వరుసలో ఉన్నది ఫ్యామిలీ మ్యాన్ (family man). ఉగ్రవాదుల దాడి నేపద్యంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. మనోజ్ బాజ్ పాయి నటన, వెబ్ సిరీస్ లో థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులను కట్టిపడేసింది. దీనికి కొనసాగింపుగానే సీజన్ 2 (familyman-2) వచ్చి మొదటి సీజన్ కంటే ఎక్కువ హిట్ గా నిలిచింది. సమంత (samantha) చేసిన యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్లో థ్రిల్ ను కలిగించాయి. ఇప్పుడు సీజన్ 3(familyman -3) రాబోతుంది. ఇటీవల షూటింగ్ కూడా పూర్తయిందని మేకర్స్ ట్వీట్ చేశారు. తేదీ ప్రకటించలేదు కానీ ఓటీటీ లో స్ట్రీమింగ్ కావడానికి ఎక్కువ రో...
Vijay sethupathi : చైనా లో ఏమన్నా హిట్టు కొట్టిందా ‘మహారాజ…’
Cinema

Vijay sethupathi : చైనా లో ఏమన్నా హిట్టు కొట్టిందా ‘మహారాజ…’

విజయ్ సేతుపతి( Vijay sethupathi )కి తెలుగు, తమిళంలో ఉన్న క్రేజే వేరు. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలను చేసి ప్రేక్షకులను అలరిస్తుంటారు. పాత్ర నచ్చితే విలన్ గా కూడా చేసి మెప్పిస్తుంటాడు. పాత్ర చిన్నదా పెద్దదా ఆలోచించడు. నచ్చితే చేయడమే..ఇటీవలే విడుదల -2 (Vidudhala -2) మూవీలో తన నటనకి ఎటువంటి ప్రశంసలు అందుకున్నారో తెలిసిందే. వెట్రిమారన్ (Vetrimaran)డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మంచి నటుడనే పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి కి కమర్షియల్ గా ఆయన రేంజ్ లో ఒక పెద్ద స్టార్ కి ఉన్న కలెక్షన్స్ మాత్రం లేవు. తన 50 వ సినిమాగా మంచి కంటెంట్ తో వచ్చిన మహారాజ (Maharaja) మూవీ సూపర్ సక్సెస్ అయింది. మంచి కంటెంట్ కు విజయ్ సేతుపతి (Vijay sethupathi ) నటన ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. 100 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ మూవీని డబ్ చేసి చైనా లో విడుదల చేస్తే అక్కడ ప్రేక్షకుల...
error: Content is protected !!