Venkatesh | వెంకటేష్ స్పీడ్ పెంచేశారు.. వరుసగా మూడు సినిమాలు, వెబ్ సిరీస్‌తో జెట్ స్పీడ్!
విక్టరీ వెంకటేష్(victory Venkatesh ) సంక్రాంతికి వస్తున్నాం (sankrathiki vasthunnam)మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత స్పీడ్ పెంచారు.యంగ్ హీరోలే ఇయర్ కి ఒక మూవీ కష్టంగా రిలీజ్ చేస్తుంటే వెంకీ మాత్రం వచ్చే ఏడాది మూడు సినిమాలతో కనువిందు చేయనున్నాడు. రీసెంట్ గా రానా నాయుడు-2(Rana naidu-2)వెబ్ సిరీస్ తో ముందుకొచ్చాడు.
డోస్ తగ్గించిన రానా నాయుడు..
ఫస్ట్ సీజన్ లో వెంకీ పై విమర్శలు వచ్చాయి. అందులో కొన్ని సీన్స్ వెంకీ చేయవలసింది కాదని, అలా ఆయన్ని ఊహించుకోలేమని ఫ్యామిలీ ఆడియన్స్ నుండి నెగిటివ్ టాక్ వచ్చింది. ఈసారి మాత్రం సెకండ్ సీజన్ లో డోస్ తగ్గించి రిలీజ్ చేశారు. ఇక అనిల్ రావిపూడి చిరు (Anil ravipudi chiru combo)కాంబోలో వస్తున్న మూవీలో ఒక గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్టు కూడా టాక్ వినబడింది. ఈ రోల్ కోసం రెండు వారాల డేట్స్ కూడా అరేంజ్ చేయబోతున్నారట.
త్వరలో Venkatesh జాయినింగ్…
జెట్ స్పీడ్ ల...