రజనీకాంత్ ‘కూలీ’ బాక్సాఫీస్ సునామీ – 400 కోట్ల క్లబ్‌లో చేరిన తలైవా మూవీ – Coolie Movie
Coolie Movie Records | సూపర్ స్టార్ రజనీకాంత్(super star Rajnikanth)లేటెస్ట్ మూవీ కూలీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. ఈనెల 14న రిలీజ్ అయిన మూవీ ఫస్ట్ డే డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. తలైవా పవర్ ఏంటో బాక్సాఫీస్ కి మరోసారి రుచి చూపించిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది.
రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే 400 కోట్లపైగా గ్రాస్ వసూళ్లు సాధించిన మూవీ గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని మూవీ నిర్మాణ సంస్థ అనౌన్స్ చేసింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై లోకేష్ కనకరాజు(Lokesh kanukaraj) డైరెక్షన్ లో మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ రిలీజ్ అయిన రోజే హృతిక్ ఎన్టీఆర్ కాంబోలో వార్ 2 కూడా రిలీజ్ అయింది.
రెండిటికీ మిక్స్డ్ టాక్ రాగా.. కూలీ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద తన హవా చూపిస్తుంది. డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఇప్పటివరకు తను తీసిన సినిమాల కంటే డిఫరెంట్ గా ఈ మూవీని తెరకెక్కించగా ఆడియన్స్ ...




