పాకిస్తాన్ లో బాంబుల మోత.. లాహోర్ నుండి రావల్పిండి వరకు పేలుళ్లు.. India Pakistan Attack Live Updates
India Pakistan Attack Live Updates : ఆపరేషన్ సిందూర్‌తో ఉలిక్కిపడిన పాకిస్తాన్, ఇప్పుడు తన పరువు కాపాడుకోవడానికి కాపాడుకోవడానికి జమ్మూ కాశ్మీర్, అమృత్‌సర్, రాజస్థాన్ సరిహద్దు లో పలు కీలక నగరాలను లక్ష్యంగా చేసుకొని దాడులను ప్రారంభించింది. గురువారం రాత్రి, పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో జమ్మూ కాశ్మీర్‌తో సహా అనేక నగరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది, దీనిని భారత సైన్యం వైమానిక రక్షణ వ్యవస్థ S-400 భగ్నం చేసింది. దీనికి ఒక రాత్రి ముందు కూడా, పాకిస్తాన్ భారత్ లోని 15 నగరాల్లోని సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ దానిని భారత్ శం S-400 వైమానిక రక్షణ వ్యవస్థ పూర్తిగా అడ్డుకుని గాల్లోనే పేల్చేసింది.
India Pakistan Attack Live Updates : భారతదేశ పశ్చిమ సరిహద్దులపై పాకిస్తాన్ విఫలమైన దాడి తరువాత జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్‌లో బ్లాక్‌అవుట్ నిర్వహించింది. సరిహద్దులో ఉద్రిక్తతల తర్వ...




