Jasprit Bumrah : టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రా రికార్డ్
Jasprit Bumrah : టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్లు (200 Test wickets) తీసిన భారత పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో పేసర్ ఈ మైలురాయిని సాధించాడు. దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ అంతకుముందు మార్చి 1983లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో 50 మ్యాచ్‌లలో ఈ రికార్డును నెలకొల్పాడు. అయితే బుమ్రా (Jasprit Bumrah Records)…