Sarkar Live

Sports

IPL 2025 Schedule : 65 రోజుల్లో 74 మ్యాచ్‌లు.. ఐపీఎల్‌ 2025 షెడ్యూల్ ఇదే..
Sports

IPL 2025 Schedule : 65 రోజుల్లో 74 మ్యాచ్‌లు.. ఐపీఎల్‌ 2025 షెడ్యూల్ ఇదే..

IPL 2025 Schedule | వేస‌వి సెలవుల్లో క్రికెట్ అభిమానుల‌కు ఎగిరి గంతేసే వార్త ఇది.. త్వ‌ర‌లో ఐపీఎల్‌ 2025 హంగామా మొదలుకానుంది. క్రికెట్ ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 18వ ఎడిషన్‌ షెడ్యూల్ విడుద‌లైంది. మార్చి 22న ఈ సీజన్‌ మొదలు కానుంది. 65 రోజుల పాటు కొనసాగే ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు నిర్వ‌హించ‌నున్నారు. మే 18వ తేదీతో లీగ్‌ దశ ముగిసిపోతుంది. మే 20 నుంచి 25 వరకు ప్లే ఆఫ్స్ జ‌రుగుతుఆయి. మే 25న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో ఉత్కంఠ‌భ‌రితంగా ఫైనల్‌ మ్యాచ్ ఉంటుంది. ఈడెన్ గార్డెన్‌లోనే క్వాలిఫైయర్‌ 2 మ్యాచ్‌కు సైతం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సీజన్‌లో తొలిమ్యాచ్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరగనుంది. తొలి మ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో ఉంది. గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మార్చి 23న తన సొంత మైదానం ( ఉ...
Jasprit Bumrah : టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రా రికార్డ్
Sports

Jasprit Bumrah : టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రా రికార్డ్

Jasprit Bumrah : టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్లు (200 Test wickets) తీసిన భారత పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో పేసర్ ఈ మైలురాయిని సాధించాడు. దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ అంతకుముందు మార్చి 1983లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో 50 మ్యాచ్‌లలో ఈ రికార్డును నెల‌కొల్పాడు. అయితే బుమ్రా (Jasprit Bumrah Records) తన కేవ‌లం 44వ టెస్ట్‌లో మైలురాయిని చేరుకున్నాడు.. తద్వారా రవీంద్ర జడేజాతో కలిసి 200 టెస్టు వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా బుమ్రా నిలిచాడు. బ్రిస్బేన్ టెస్ట్ తర్వాత రిటైర్ అయిన రవిఅశ్విన్, కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సెప్టెంబర్ 2016లో తన 37వ టెస్టులో తన 200వ టెస్ట్ వికెట్‌ను తీసిన తర్వాత అత్యంత వేగవంతమైన భారతీయుడిగా నిలిచాడు. అడిలైడ్, బ్...
India vs Australia | నాలుగో టెస్టులో ఓపెనర్ గా రోహిత్ శర్మ..!
Sports

India vs Australia | నాలుగో టెస్టులో ఓపెనర్ గా రోహిత్ శర్మ..!

India vs Australia Boxing Day Test | బాక్సింగ్ డే సందర్భంగా గురువారం నుంచి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్టు (Ind vs Aus )లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం. ఓపెనర్‌గా ఇప్పటివరకు సిరీస్‌లో స‌త్తా చాటిన కేఎల్ రాహుల్‌ను మూడో ర్యాంక్‌కు మార్చవచ్చని నివేదికలు చెబుతున్నాయి. రాహుల్ మూడు మ్యాచ్‌లు, ఆరు ఇన్నింగ్స్‌లలో 47.00 సగటుతో 235 పరుగులతో, రెండు అర్ధసెంచరీలు చేశారు. ఆరు ఇన్నింగ్స్‌ల తర్వాత 84 పరుగులతో అత్యుత్తమ స్కోరుతో సిరీస్‌లో భారతదేశం త‌ర‌పున ఎక్కువ ప‌రుగులు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. స్వదేశంలో బంగ్లాదేశ్ సిరీస్‌తో ప్రారంభమైన టెస్ట్ సీజన్‌లో, రోహిత్ కేవలం ఒక 50తో, ఆశ్చర్యకరంగా 11.69 సగటుతో ఏడు గేమ్‌లలో కేవ‌లం 152 పరుగులు మాత్ర‌మే చేశాడు. ఈ సంవత్సరం, అతను 13 టెస్టులు, 24 ఇన్నింగ్స్‌లలో 26.39 స‌గ‌టుతో ...
PV Sindhu Wedding | మూడుముళ్ల బంధంలోకి పీవీ సింధు.. ఐటీ నిపుణుడితో ఘనంగా వివాహం
Sports

PV Sindhu Wedding | మూడుముళ్ల బంధంలోకి పీవీ సింధు.. ఐటీ నిపుణుడితో ఘనంగా వివాహం

PV Sindhu Wedding : భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) నూత‌న వ‌ధువుగా మారారు. త‌మ ఫ్యామిలీ ఫ్రెండ్ వెంక‌ట ద‌త్త‌సాయితో వివాహమాడి మూడు ముళ్లబంధంలో ప్ర‌వేశించారు. రాజ‌స్థాన్ రాష్ట్ర ఉద‌య్‌పూర్‌లోని విలాస‌వంత రిసార్ట్‌లో వీరి పెళ్లి నిన్న రాత్రి (డిసెంబ‌రు 22) జ‌రిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను పీవీ సింధు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. పీవీ సింధు- వెంకట దత్తసాయి వివాహం సంప్రదాయ, ఆధ్యాత్మిక రీతిలో జ‌రిగింది. పెళ్లి రాజ‌స్థాన్‌లో జ‌రిగినా రిసిప్ష‌న్ మాత్రం హైద‌రాబాద్‌లోనే జ‌ర‌గ‌నుంది. సింధు స్వ‌స్థ‌ల‌మైన భాగ్య‌న‌గ‌రిలో రేపు (డిసెంబ‌రు 24) గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది. క్రీడాకారిణి జీవితంలో ఐటీ నిపుణుడు ఒలింపిక్ పతకాలు రెండు సార్లు గెలుచుకున్న భారతదేశంలోని అత్యంత ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణులలో ఒకరైన పీవీ సింధు తన జీవితంలోని కొత్త దశలోకి ప్రవేశించారు. 29 ఏళ్ల స...
Ravichandran Ashwin | అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ రవిచంద్రన్ అశ్విన్
Sports

Ravichandran Ashwin | అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ రవిచంద్రన్ అశ్విన్

Ravichandran Ashwin | బ్రిస్బేన్‌లో జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగియడంతో వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌ (Cricket)కు రిటైర్మెంట్ (Retirement) ప్రకటించాడు. దీనితో, అతను 106 ఇన్నింగ్స్‌లో 537 వికెట్లతో భారతదేశంలోనే రెండవ అత్యంత విజయవంతమైన బౌలర్‌గా రిటైర్ అయ్యాడు. అశ్విన్ భారత జ‌ట్టును చాలా మ్యాచ్ లో ఒంటిచేత్తో గెలిపించాడు. టెస్ట్ డ్రాగా ముగియడానికి ముందు, అశ్విన్ డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీని కౌగిలించుకోవడంలో ఎమోషనల్‌గా కనిపించాడు . పెర్త్‌లో తొలి టెస్టు జరగకముందే అశ్విన్ రిటైర్మెంట్ గురించి వార్తలు వచ్చాయి. అశ్విన్ మొదటి టెస్టులో పాల్గొనలేదు. కానీ అడిలైడ్‌లో జరిగిన XIలో అతను ఒంటరిగా వికెట్ తీసుకున్నాడు. ఆట ముగిసిన తర్వాత అశ్విన్ మీడియాతో మాట్లాడి ప్రకటన చేశాడు. సిరీస్ ప్రారంభానికి ముందే రిటైర్మెంట్‌ గురించి అశ్విన్ తన సహచరులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ...
error: Content is protected !!