One Nation One Election : జమిలి ఎన్నికలు.. పార్లమెంటరీ కమిటీ కీలక సమావేశం
జమిలి ఎన్నికలు (One Nation One Election) బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (Joint Parliamentary Committee) తొలి సమావేశం ఈ రోజు జరిగింది. ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. కేంద్ర మంత్రివర్గం నిర్ణయాన్ని బీజేపీ (BJP) సభ్యులు సమర్థించగా ప్రతిపక్షాల నేతలు వ్యతిరేకించారు. ఈ క్రమంలో రెండు పక్షాల వాదనలను పార్లమెంటరీ కమిటీ (JPC) రికార్డు చేసింది. One Nation One Electionపై వాడీవేడి చర్చ బీజేపీ ఎంపీ, కేంద్ర న్యాయ…