Sarkar Live

State

Bhuvanagiri : భువ‌న‌గిరిలో ఉద్రిక్త‌త‌.. భారీగా పోలీసుల మోహ‌రింపు
State

Bhuvanagiri : భువ‌న‌గిరిలో ఉద్రిక్త‌త‌.. భారీగా పోలీసుల మోహ‌రింపు

Bhuvanagiri : భువ‌న‌గిరిలో ఉద్రిక్త‌త నెల‌కొంది. బీఆర్ఎస్ జిల్లా కార్యాల‌యం (BRS Party Office) పై కాంగ్రెస్ కార్య‌కర్త‌లు నిన్న దాడి చేసిన నేప‌థ్యంలో నిర‌స‌న‌లు ఉధృత‌మ‌య్యాయి. బీఆర్ఎస్ బంద్‌(Band)కు పిలుపునిస్తూ మ‌హాధ‌ర్నాకు ఉపక్ర‌మించ‌గా పోలీసులు అనుమ‌తించ‌లేదు. ఈ రోజు (ఆదివారం) తెల్ల‌వారుజాము నుంచే బీఆర్ఎస్ నేత‌ల‌ను హౌస్ అరెస్టు చేశారు. మ‌హాధ‌ర్నా ప్ర‌దేశం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప‌ట్ట‌ణ‌మంతా భారీ బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై రాకుండా ఎక్క‌డిక‌క్క‌డ క‌ట్ట‌డి చేశారు. ఎక్క‌డిక‌క్క‌డే క‌ట్ట‌డి ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ జిల్లా అధ్య‌క్షుడు కంచెర్ల రామ‌కృష్ణరెడ్డి అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహం వ్య‌క్త‌మైంది. ఈ క్ర‌మంలో భువ‌న‌గిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాల‌యంపై కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు (Congress Leaders) నిన్న (శ‌నివార...
Daku Maharaj Review : డాకు మహారాజ్ సంక్రాంతి మహారాజేనా..
State

Daku Maharaj Review : డాకు మహారాజ్ సంక్రాంతి మహారాజేనా..

Daku Maharaj Review : నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) వరుస సక్సెస్ లతో మంచి జోరు మీద ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన చిత్రాలు బాక్సాఫీస్ (Box office) ని షేక్ చేస్తున్నాయి. డైరెక్టర్లు కూడా ఆయనలో ఉన్న మాస్ ని వాడుకొని సక్సెస్ లు అందుకుంటున్నారు. ఆయన గత చిత్రాలు వీర సింహారెడ్డి, అఖండ, భగవంత్ కేసరి సినిమాలను చూస్తే మాస్ ఆడియన్స్ లో ఇంకా క్రేజ్ పెంచుకున్నారు. ఆ సినిమాలు ఒకదానికంటే మరొకటి హిట్ అయ్యాయి. ఈరోజు బాబీ డైరెక్షన్లో డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. డాకు మహారాజు మూవీ రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ. కథలో పెద్దగా కొత్తదనం ఏమి అనిపించదు కానీ బాలకృష్ణ పర్ఫామెన్స్ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. మాస్ ఆడియన్స్ కు బాలకృష్ణ సినిమా అంటేనే ఒక జాతర. వారి ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా ఈ మూవీ ఉంది. బాలకృష్ణ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప...
Mahila Shakti Canteen : మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రైవేట్ వ్యక్తికి అప్పగించారా?
State

Mahila Shakti Canteen : మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రైవేట్ వ్యక్తికి అప్పగించారా?

ఆ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో మహిళా శక్తి క్యాంటీన్ పేరిట మోసం నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రైవేట్ వ్యక్తి ఆ క్యాంటీన్ ను నిర్వహిస్తున్నట్లు సమాచారం మహిళా శక్తి క్యాంటీన్ ను ఆ వ్యక్తి కి అప్పగించడం వెనుక ఓ మాజీ "ఏవో" హస్తం ఉన్నట్లు ప్రచారం? Mahila Shakti Canteen : మహిళలను కోటీశ్వరులుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని (Mahila Shakti Scheme) అమలులోకి తీసుకువచ్చింది. దీనిలో భాగంగా ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను ప్రారంభించి మహిళల అభ్యున్నతి కోసం కృషిచేస్తుంది.అంతా బాగానే ఉన్నప్పటికీ ఆ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాత్రం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మహిళా శక్తి క్యాంటీన్ ను ఓ" మోడల్ రైతు చికెన్ బజార్" ఓనర్ నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పేరు మహిళా శక్తి క్యాంటీన్ ది … నిర్వహణ మాత్రం "ఎంఆర్సిబి" ఓనర్ ది..? వరంగల్...
Special Shows : స్పెషల్ షో రద్దు…! గేమ్ చేంజర్ బయట పడుతుందా..
State

Special Shows : స్పెషల్ షో రద్దు…! గేమ్ చేంజర్ బయట పడుతుందా..

Special Shows : ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ (Game Changer)మూవీ మొదటి రోజు మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. శంకర్ (Shankar ) డైరెక్షన్ మార్క్ ఉన్నా మునుపటిలా టేకింగ్ లేదని విమర్శ లు కూడా వస్తున్నాయి. కానీ తన గత చిత్రం భారతీయుడు-2 (Bharatheeyudu-2) సినిమా కంటే ఈ మూవీ బెటర్ అనేవారు కూడా ఉన్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని తీశారు. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా దాదాపు 90 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని తెలుస్తోంది. కానీ మొదటిరోజు 186 కోట్ల కలెక్షన్స్ రాబట్టిందని చిత్ర బృందం రిలీజ్ చేసిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన ప్రేక్షకులు ఫేక్ పోస్టర్ అని తేల్చేస్తున్నారు. ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడం ఇంపాజిబుల్ అంటున్నారు. Special Shows పై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం ఇది పక్కన పెడితే మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ఈ మూవీకి పోటీగా ఏ సినిమా లేకప...
Engineering Education : ఇంజినీరింగ్‌ కోర్సులు మాకొద్దంటున్న విద్యార్థులు.. కారణాలేంటీ?
State

Engineering Education : ఇంజినీరింగ్‌ కోర్సులు మాకొద్దంటున్న విద్యార్థులు.. కారణాలేంటీ?

Engineering Education : తెలంగాణ రాష్ట్రంలో ఇంజ‌నీరింగ్ విద్య‌కు ఆద‌ర‌ణ త‌గ్గుతోంది. ముఖ్యంగా సివిల్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆస‌క్తి చూప‌డం లేదు. దీంతో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిష‌న్లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఈ విద్యా సంవత్సరానికి ( 2024-25) మేనేజ్‌మెంట్ కోటా కింద 6 వేల‌ సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. 10 కాలేజీల్లో భ‌ర్తీకాని అడ్మిష‌న్లు తెలంగాణలో మొత్తం 175 ఇంజినీరింగ్ కాలేజీలు (Engineering Colleges) ఉన్నాయి. వీటిలో 1.08 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా 36 వేల సీట్లు మేనేజ్‌మెంట్ కోటా కింద ఉంటాయి. ఇప్పటి వరకు 30 వేల‌ సీట్లు భర్తీ అయిన‌ప్ప‌టికీ ఇంకా 6 వేలు సీట్లు ఖాళీగానే ఉన్నాయి. 10 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా కింద ఒక్క అడ్మిషన్ కూడా భ‌ర్తీ కాలేదు. ఈ కాలేజీలు అధికంగా B-కేటగిరీ (మేనేజ్‌మెంట్ కోటా) అడ్మిషన్లపై ఆధారపడటం వల...
error: Content is protected !!