Sarkar Live

State

Kancha gachibowli issue | కంచ గచ్చిబౌలి ఘ‌ట‌న‌పై సుప్రీం సీరియ‌స్
State

Kancha gachibowli issue | కంచ గచ్చిబౌలి ఘ‌ట‌న‌పై సుప్రీం సీరియ‌స్

Kancha Gachibowli issue : హైదరాబాద్ నగరంలోని కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli)లో భారీ స్థాయిలో చెట్లు నరికివేత‌పై సుప్రీం కోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. చెట్ల‌ను ఎందుకు న‌ర‌కాల్సి (tree felling) వ‌చ్చింద‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. చెట్లు నరికిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని తేల్చి చెప్పింది. ఎవ‌రిని అడిగి అడ‌విని న‌రిశారు? కంచ గచ్చిబౌలి భూ వివాదం కేసును సుప్రీం కోర్టు సుమోటో (Suo Motu)గా తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తుల బృందం అయిన జస్టిస్ బి.ఆర్. గవాయ్ (Justice B.R. Gavai), జస్టిస్ ఎ.జి. మసీహ్ (Justice A.G. Masih) ఈ కేసు విచారణ చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వ తరపున తమిళనాడుకు చెందిన సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింగ్‌వి (Abhishek Manu Singhvi) వాదించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కంచ గ‌చ్చిబౌలి భూమిలో అభివృద్ధి ప‌నుల‌ను తాత్కాలికంగా ...
Heat Stroke | ప్ర‌త్యేక‌ విపత్తుగా ‘వ‌డ‌దెబ్బ’… ప్రభుత్వ పరిహారం ఎంతంటే?
State

Heat Stroke | ప్ర‌త్యేక‌ విపత్తుగా ‘వ‌డ‌దెబ్బ’… ప్రభుత్వ పరిహారం ఎంతంటే?

Heat Stroke : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఈ వేసవి తీవ్రత పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు (temperatures) 44 డిగ్రీల వద్దకు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స‌ర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ‘హీట్ స్ట్రోక్’ (వ‌డ‌దెబ్బ‌)ను ప్ర‌త్యేక‌ విపత్తుగా (State Specific Disaster) ప్రకటించింది. ఎండల కారణంగా మృతిచెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ఇవ్వనుంది. Heat Stroke : ఎండల తీవ్రత.. స‌ర్కారు చ‌ర్య‌లు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ‌డ‌దెబ్బ‌కు కార్మికులు, రైతులు, వృద్ధులు ఎక్కువ‌గా గుర‌వుతుంటారు. అలాగే బహిరంగంగా పనిచేసే కార్మికులు (construction workers, delivery workers), గ‌ర్భిణులు, అధిక బరువు ఉన్న‌వారు, ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కూడా దీని బారిన ప‌డుతుంటారు. ఈ హీట్ స్ట్రోక్ అనేది చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇది సాధారణంగా అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో లేదా...
SC subcategorisation | ఎస్సీల్లో ఉపవ‌ర్గాల వారీగా విభ‌జ‌నకు శ్రీకారం..
State

SC subcategorisation | ఎస్సీల్లో ఉపవ‌ర్గాల వారీగా విభ‌జ‌నకు శ్రీకారం..

SC subcategorisation : తెలంగాణ ప్రభుత్వం (Telangana government) ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలిసారి రాష్ట్రంగా ఎస్సీ (షెడ్యూల్డ్ కాస్ట్) వర్గాల్ని ఉపవర్గాలుగా (subcategorisation ) విభజించి, వెనుకబాటును బట్టి రిజర్వేషన్లు (Rationalization of Reservations) కల్పించే చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఇది ఏ ఇతర రాష్ట్రం చేయలేని గొప్ప ప్రయోగం. సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పు, తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly), గవర్నర్ ఆమోదం అనంత‌రం అమ‌ల్లోకి తెచ్చింది. ఈ మేర‌కు అంబేద్క‌ర్ (BR Ambedkar) జ‌యంతి సంద‌ర్భంగా ఈ మేర‌కు ఇవాళా ఉత్తర్వులు (GO) విడుదల చేసింది. చ‌ట్టం అమ‌లుకు స‌ర్కారు అడుగులు సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1న ఎస్సీ ఉప కులాల వారీగా రిజ‌ర్వేష‌న్ల‌పై తీర్పు చెప్పింది. అత్యంత వెనుకబడిన ఎస్సీ వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్ (Reservations) ఇవ్వొచ్చు అని పేర్కొంది. ఈ క్ర‌మంలో రా...
Traffic jam | శ్రీశైలం హైవేపై భారీగా ట్రాఫిక్‌.. కార‌ణం ఇదే..
State

Traffic jam | శ్రీశైలం హైవేపై భారీగా ట్రాఫిక్‌.. కార‌ణం ఇదే..

Srisailam highway Traffic jam : తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీశైలం హైవే (Srisailam highway)లో ఈ రోజు అనూహ్య రీతిలో భారీ ట్రాఫిక్ జామ్ (Traffic jam) అయ్యింది. వేలాది మంది భక్తులు సేలేశ్వరం జాతర (Saleshwaram Jatara) కోసం తరలివస్తుండగా సుమారు ఆరు కిలోమీటర్ల మేర వాహనాల నిలిచిపోయాయి. ఈ రద్దీ వల్ల మహిళలు, పిల్లలు సహా పలువురు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తీవ్ర ఉష్ణోగ్ర‌త మ‌ధ్య అడవి ప్రాంతంలో వాహ‌నాలు ఆగిపోవడం భక్తులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.. Traffic jam : చెక్‌పోస్టు వ‌ద్ద టూల్ వ‌సూలో ఆల‌స్యం మన్ననూర్ చెక్‌పోస్టు (Mannanur checkpost) వద్ద టోల్ ట్యాక్స్ వసూలులో ఆలస్యం కావ‌డం వ‌ల్లే ఈ ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణం. వాహనాల నుంచి అటవీశాఖ టోల్ వసూలు (toll from vehicles) చేస్తుండగా భారీ ర‌ద్దీ ఏర్ప‌డింది. టోల్ వ‌సూలును సమర్థంగా నిర్వహించలేకపోవడం వల్లే వాహనాలు నిలిచిపోయా...
Medaram | మేడారంలో పెద్ద పులి..  వణికిపోతున్న జనం
State

Medaram | మేడారంలో పెద్ద పులి.. వణికిపోతున్న జనం

Tiger Spotted in Medaram : తెలంగాణలోని ములుగు జిల్లా (Mulugu district) ప్రజలను మరోసారి పెద్దపులి (tiger) సంచారం భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాడ్వాయి మండ‌లం మేడారం, బ‌య్య‌క్క‌పేట‌ పరిసర అటవీ ప్రాంతాల్లో (forest areas) పెద్దపులి పాదముద్రలు (Footprints) కనిపించడం జిల్లా వాసుల్లో ఆందోళనకు దారితీసింది. అటవీ శాఖ అధికారులు (Forest department officials) పులి పాదముద్రలను గుర్తించారు. పులి జాడ కోసం అన్వేషిస్తున్నారు. ప్ర‌జలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అంటున్నారు. Medaram : ప్ర‌త్యేక బృందాల‌తో గాలింపు చ‌ర్య‌లు మేడారం, బయ్యక్కపేట (Medaram and Bayyakkapeta) అటవీ ప్రాంతాల్లో పులి పాదముద్రలు క‌నిపించిన నేప‌థ్యంలో ఫారెస్టు అధికారులు ఈ అంశాన్ని లోతుగా ప‌రిశీలిస్తున్నారు. భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌హ‌దేవ‌పూర్ మండ‌లం (Mahadevpur Mandal)లోని గొత్తికోయగూడెంలో ఓ ఆవును చంపిన త‌ర్వాత పులి మేడారం వైపు కదిలినట్టు అంచ...
error: Content is protected !!