Sarkar Live

State

HCU | హెచ్ సీయూ క్యాంపస్ లో మరో మచ్చల జింక మృతి
State

HCU | హెచ్ సీయూ క్యాంపస్ లో మరో మచ్చల జింక మృతి

Spotted deer in HCU : హైదరాబాద్ విశ్వవిద్యాలయ (HCU) క్యాంపస్‌లో శనివారం మరో మచ్చల జింక (Spotted deer) చనిపోయింది. కుక్కలు వెంబడించడంతో సరస్సులో పడి జింక చనిపోయిందని సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ, విశ్వవిద్యాలయ భద్రతా అధికారులతో పాటు విద్యార్థులు జింకను బయటకు తీశారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌కు ఆనుకుని ఉన్న కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూమిలో కొంత భాగంలో చెట్లు తొలగించిన తర్వాత 10 రోజుల వ్యవధిలో విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో నాలుగు జింకలు మరణించాయి. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మచ్చల జింకలు, ఇతర జంతువులు, పక్షులు ఉన్నాయి. అలాగే, శుక్రవారం రాత్రి క్యాంపస్‌లో షెడ్యూల్ 1 సిరీస్‌లోని భారీ ఇండియన్ రాక్ పైథాన్ కనిపించింది. HCU పరిశోధకులు, ABVP అధ్యక్షుడు కె. బాల కృష్ణ మాట్లాడుతూ.. "క్యాంపస్‌లో వన్యప్రాణులు లేవని చెప్పుకునే నాయకులు దీనిని చూడాలని, ....
State

Vanajeevi Ramaiah | వ‌నజీవి రామయ్య ఇక లేరు.. గుండెపోటుతో మృతి

Vanajeevi Ramaiah : ‘వనజీవి’ (Vanajeevi ) దరిపల్లి రామయ్య (Daripalli Ramaiah) క‌న్నుమూశారు. గుండెపోటుతో ఖ‌మ్మం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు (ఏప్రిల్ 12, 2025) ఉదయం కన్నుమూశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత (Padma Shri awardee) అయిన రామ‌య్య మృతి చెంద‌డం తెలుగు రాష్ట్రాల్లో విషాదం అలుముకుంది. ప‌ర్యావ‌ర‌ణ ర‌క్ష‌ణ కోసం… ఖమ్మం రూరల్ మండలం (Khammam Rural Mandal) రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య (88) తన జీవితాన్ని పూర్తిగా పచ్చదనానికి అంకితం చేశారు. ప్రకృతి రక్షణను జీవిత లక్ష్యంగా మార్చుకొని, వృక్షాల పెంపకమే తన ధర్మంగా స్వీకరించిన ఆయనను తెలుగు ప్రజలు ‘చెట్ల రామయ్య’ అని ప్రేమతో పిలిచేవారు. వ‌న సంప‌ద‌ను కాపాడుకోవాల‌ని ఆయ‌న ప‌రిత‌పించేవారు. ప్ర‌తి చెట్టుకూ ర‌క్ష‌ణ క‌ల్పించాల‌నుకొనేవారు. స్వ‌యంగా మొక్క‌ల‌ను విరివిగా నాటి (planted), వాటిని సంర‌క్షించ‌డ‌మే కాకుండా దీనిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న‌...
Teacher Beats students | చిన్నారుల‌ను చెప్పుతో చితిక బాదిన టీచ‌ర్
State

Teacher Beats students | చిన్నారుల‌ను చెప్పుతో చితిక బాదిన టీచ‌ర్

Teacher Beats Students : ముగ్గురు చిన్నారుల‌పై ఓ టీచ‌ర్ (School teacher) త‌న దాష్టీకాన్ని ప్ర‌ద‌ర్శించింది. హోం వ‌ర్క్ చేయ‌లేద‌ని (not doing homework) చెప్పుతో చిత‌క‌బాదింది. ఈ దారుణం ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh)లోని శ్రీ‌ సత్యసాయి జిల్లా (Satya Sai district) ధర్మవరంలో ఓ ప్రైవేటు స్కూల్‌లో చోటుచేసుకుంది. దీనిపై ఆ చిన్నారుల త‌ల్లిదండ్రులు తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు. పాఠ‌శాల వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు. ఇది తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. Teacher beats students : స్కూల్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌ ఎప్ప‌టిలాగే స్కూల్‌కు వెళ్లిన రెండో త‌ర‌గ‌తి విద్యార్థుల‌ను టీచ‌ర్ అనిత (Teacher Anitha) హోం వ‌ర్క్ చేశారా? అని అడిగింది. వీరిలో ముగ్గురు విద్యార్థులు చేయ‌లేద‌ని చెప్ప‌డంతో ఆమె ఒక్క‌సారిగా ఆగ్ర‌హానికి గురైంది. త‌న కాలి చెప్పుతో ఆ చిన్నారుల‌ను విచ‌క్ష‌ణార‌హితంగా కొన్ని నిమిషాల‌పాటు కొట్టింది. దీంతో ఆ...
Former MLA detained | మాజీ ఎమ్మెల్యే అరెస్టు.. ఎందుకంటే..
State

Former MLA detained | మాజీ ఎమ్మెల్యే అరెస్టు.. ఎందుకంటే..

Former MLA detained : బీఆర్ఎస్ బోధ‌న్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ (Former MLA Shakil Aamir)ను హైద‌రాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGI Airport)లో పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఆయన దుబాయ్ నుంచి భారత్‌కు రాగా వెంట‌నే అదుపులోకి తీసుకున్నారు. రెండేళ్ల‌పాటు పోలీసుల‌కు చిక్క‌కుండా దుబాయిలో ఉన్న ఆయ‌న త‌న త‌ల్లి మ‌ర‌ణ వార్త విని ఇక్క‌డికి వ‌చ్చారు. విమానాశ్రయంలో దిగిన వెంటనే పోలీసులు ఆయన్నుఅదుపులోకి తీసుకున్నారు. అయితే, తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు అనుమతిని ఇచ్చారు. Shakil Aamir ను ఎందుకు అరెస్టు చేశారు? హైదరాబాద్ నగరంలోని ప్రజాభవన్ ఎదుట ఎమ్మెల్యే కుమారుడు రాహీల్ ఆమీర్ అలియాస్ సాహిల్ తన కారు నడిపి పోలీసు బ్యారికేడును ఢీకొట్టాడు. ఇదిఇ 2023 డిసెంబరులో జ‌రగ్గా క‌ల‌క‌లం రేపింది. పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో తన కుమారుడిని తప్పించేందుకు షకీల్ ఆమీర్ సహ...
HSRP | ర‌వాణా శాఖ కీల‌క నిర్ణ‌యం.. ఇకపై వెహిక‌ల్స్‌కు ఇది త‌ప్ప‌నిస‌రి
State

HSRP | ర‌వాణా శాఖ కీల‌క నిర్ణ‌యం.. ఇకపై వెహిక‌ల్స్‌కు ఇది త‌ప్ప‌నిస‌రి

HSRP must : తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ (Telangana Transport Department) ఓ కీల‌క చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మైంది. 2019 ఏప్రిల్ 1 ముందు రిజిస్ట్రేషన్ అయిన ప్రతి వాహనంపై తప్పనిసరిగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (High-Security Registration Plates (HSRP) ఉండాలనే నిబంధ‌న‌ను అమ‌ల్లోకి తేనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రతిపాదన పంపింది. ఆమోదం వచ్చిన వెంటనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. HSRP అంటే ఏమిటి? హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ అనేది ఒక ప్రత్యేక నంబర్ ప్లేట్. ఇది ఏమాత్రం బెండ్ కాని (tamper-proof), స్టాండర్డైజ్డ్ విధానంతో తయారవుతుంది. ఇందులో ప్రత్యేకమైన భద్రతా ఫీచర్లు ఉంటాయి. వీటివల్ల వాహనం కదలికలు, దొంగతనాలను ట్రాక్ చేయడం సులభమవుతుంది. ఇది దేశవ్యాప్తంగా అన్ని వాహనాలపై ఒకే విధమైన నంబర్ ప్లేట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. హైడ్రోక్రోమిక్ స్టికర్, లేజర్ కోడ్, రివెట్ పిన్ వంటి ఫీచర్లు వ...
error: Content is protected !!