Sarkar Live

State

Tollywood |మైత్రి ఇదేమీ మూవీస్ లైనప్…
State

Tollywood |మైత్రి ఇదేమీ మూవీస్ లైనప్…

Tollywood | టాలీవుడ్ లో నిర్మాతలుగా నిలదొక్కుకోవాలంటే అంత సులువు కాదు. పది సినిమాలు తెచ్చిన డబ్బులు ఒక్క సినిమాతో పోయి అన్ని పోగొట్టుకున్న వారు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. మూవీ నిర్మానికి కావాల్సింది డబ్బులే కాదు…మూవీపై ఫ్యాషన్ కూడా ఉండాలి.అలా ముందు వరుసలో సురేష్ ప్రొడక్షన్స్(Suresh productions) రామానాయుడు, వైజయంతి మూవీస్(vaijayanti movies)అశ్వినీదత్, గీతా ఆర్ట్స్ (Geetha arts) అల్లు అరవింద్ ఇలా ఉండేవారు. వారికి ఎన్ని డబ్బులు వస్తున్నాయనేది తర్వాత సంగతి..ముందు మూవీ ఎలా వస్తుంది.. ఇంకా ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుందా…ఈ రోజు సెట్స్ లో ఎవరి కాంబినేషన్స్ నడుస్తున్నాయి అనేది తెలుసుకుని రోజంతా సినిమా సెట్స్ లోనే ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.ఒకప్పుడు ఇండస్ట్రీ ని ఏలిన వారే సినిమాలు తీయకుండా ఉంటున్నారు. ప్రొడ్యూసర్ల పని ఇప్పుడు క్యాషియర్ లాంటి పరిస్థితి లో మారిందని చాలా మంది నిర్మ...
Banned registration | ఆ భూముల రిజిస్ట్రేషన్లు నిషేధం.. ఎక్క‌డంటే..
State

Banned registration | ఆ భూముల రిజిస్ట్రేషన్లు నిషేధం.. ఎక్క‌డంటే..

Banned registration : రంగ‌రెడ్డి జిల్లా (Ranga Reddy district)లోని మాదాపూర్, శేరిలింగంపల్లి (Madhapur in Serilingampally) మండలాల్లోని కొన్ని భూముల రిజిస్ట్రేష‌న్ల (banned registration)ను తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana Government ) నిషేధించింది. ఇవి ప్రభుత్వ భూములుగా ప్రకటించింది. ఇది అక్కడి భూ యజమానులను ఆందోళన క‌లిగిస్తోంది. ఈ భూములు (Plots) హైటెక్ సిటీ, స్టార్ హోటళ్లు, వాణిజ్య కాంప్లెక్స్‌లు, ఇతర వ్యాపార సంస్థల సమీపంలో ఉన్నాయి. ఇప్పటికే అక్కడ స్కైస్క్రేపర్లు, మల్టీ స్టోరీ భవనాలు నిర్మించ‌గా, కొన్ని ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. పత్రికానగర్ (Patrika Nagar) ప్రాంతంలో జర్నలిస్టులు (journalists) కొన్న 20 ఎకరాల స్థలాలు కూడా నిషేధిత జాబితాలోకి చేరాయి. భూములు కొన్న‌వారికి షాక్‌ ఈ భూములను కంచా ప్రభుత్వ భూములు, పొరంబోకు భూములు, ఖరిజ్ ఖాతా భూములు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం పరిధిలోకి వచ్చేవిగా ప్...
Mallareddy Controversy | హీరోయిన్‌పై మల్లారెడ్డి హాట్ కామెంట్స్‌.. మహిళా సంఘాల ఆగ్రహం
State

Mallareddy Controversy | హీరోయిన్‌పై మల్లారెడ్డి హాట్ కామెంట్స్‌.. మహిళా సంఘాల ఆగ్రహం

Mallareddy Controversy : తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (BRS MLA Mallareddy) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌కి హాజరైన ఆయ‌న హీరోయిన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌ పెద్ద దుమారం రేపుతున్నాయి. సోష‌ల్ మీడియాలో దీని వీడియోలు వైర‌ల్‌గా (Mallareddy Viral Video) మారింది. మ‌ల్లారెడ్డి ఇలా అనుచితంగా మాట్లాడ‌టం స‌రికాద‌ని, ఇందుకు ఆయ‌న క్ష‌మాప‌ణ చెప్పాల‌ని మహిళా సంఘాలు (Women Organization), సామాజిక కార్యకర్తల నుంచి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తమ‌వుతోంది. Mallareddy Controversy : అసలేం జరిగిందంటే? ఓ సినిమా ఆడియో లాంచ్ (Audio Function)కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లారెడ్డిని ఆహ్వానించారు. స్టేజ్ పైకి వెళ్లిన ఆయ‌న‌ మైక్ తీసుకుని మాట్లాడుతున్న సందర్భంలో హీరోయిన్ కసీ కపూర్ (Kasi Kapoor) గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. 'హీరోయిన్ పేరు కసీ కపూర్ అంట.. కసికసిగా ఉంది' ...
Hyderabad Metro | మెట్రో చార్జీలు మళ్లీ పెరగనున్నాయా ?
State, Districts

Hyderabad Metro | మెట్రో చార్జీలు మళ్లీ పెరగనున్నాయా ?

Hyderabad Metro | హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. మరోసారి మెట్రో రైలు టికెట్‌ రేట్లు పెంచాలని యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రం అనుమతి కోరేందుకు ఎల్‌అండ్‌టీ, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ (హెచ్‌ఎంఆర్‌) సంస్థ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రోజుకు కోటిన్నర రూపాయల నష్టం వస్తోందని, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు ఇప్పటికీ వడ్డీలు చెల్లించలేకపోతున్నామని ఎల్‌అండ్‌టీ సంస్థ పేర్కొంటున్నది. అయితే ప్రయాణికులపై అదనపు భారం వేయొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ధరల పెంపునకు సుముఖంగా లేదని సమాచారం. ఎల్‌అండ్‌టీ సంస్థ నగరంలో మెట్రో రైలు మొదటిదశ ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యం (పీపీపీ)లో 2012లో రూ.14,132 కోట్లతో పనులు ప్రారంభించి 2017 నవంబర్ లో పూర్తి అయ్యాయి. మూడు కారిడార్ల పర...
South Central Railway | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాలుగు రైళ్లను రద్దు..
State

South Central Railway | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాలుగు రైళ్లను రద్దు..

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే (South Central Railway ) మార్చి 28, 29 తేదీల్లో కలబురగి, బీదర్ మధ్య నడిచే నాలుగు రైళ్లను రద్దు చేసింది. రద్దు చేయబడిన రైళ్లు ఇవే.. South Central Railway Cancelled trains రైలు నెం. 77632 : కలబురగి నుండి బీదర్ వరకు రైలు నెం. 77633 : బీదర్ నుండి కలబురగి రైలు నెం. 77635 : బీదర్ నుండి కలబురగి రైలు నెం. 77636 : కలబురగి నుండి బీదర్ వరకు ఈ రైళ్లను రద్దు చేయడం వల్ల రోజువారీ ప్రయాణికులు, కార్యాలయాలకు వెళ్లేవారు, ఈ సేవలపై ఆధారపడిన విద్యార్థులకు ఇబ్బంది కలగవచ్చు. ప్రయాణీకులు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లను తనిఖీ చేసుకోవడం లేదా తదనుగుణంగా వారి ప్రయాణాలను తిరిగి షెడ్యూల్ చేసుకోవడం మంచిది. ఈ నాలుగు రైళ్ల రద్దు కలబురగి, బీదర్ మధ్య క్రమం తప్పకుండా ప్రయాణించే వందలాది మంది ప్రయాణికులపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. చాలా మంది ప్రయాణికులు రోజువారీ రవాణ...
error: Content is protected !!