Sarkar Live

ESIC Notifications 2025 | మెడికల్ ఆఫీస‌ర్ల నియామ‌కాలు.. జీతం రూ. 1.77 లక్షలు

ESIC Notifications 2025 : ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) మ‌రో నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ (గ్రేడ్ 2) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 608 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఆసక్తి , అర్హత

ESIC Notifications 2025

ESIC Notifications 2025 : ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) మ‌రో నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ (గ్రేడ్ 2) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 608 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్థులు 2025 జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఖాళీల వివరాలు

  • మొత్తం పోస్టులు: 608 (జ‌న‌ర‌ల్ 254, ఎస్సీ 63, ఎస్టీ 53, ఓబీసీ 178, ఈజీఎస్ 60, పీడ‌బ్లూబీడీ 90) విద్యార్హతలు
  • అభ్యర్థులు భారత వైద్య మండలి చట్టం 1956 ప్రకారం గుర్తింపు పొందిన MBBS డిగ్రీ కలిగి ఉండాలి.
  • తప్పనిసరిగా ఒక రొటేటింగ్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.
  • ఇంటర్న్‌షిప్ పూర్తి చేయనివారు కూడా దరఖాస్తు చేయవచ్చు. అయితే.. నియామకం పొందేముందు దీనిని పూర్తి చేయాలి. వయో పరిమితి
  • CMSE 2022 డిస్క్లోజర్ లిస్ట్‌లోని అభ్యర్థులు: 2022 ఏప్రిల్ 26 నాటికి 35 సంవత్సరాలు మించరాదు.
  • CMSE 2023 డిస్క్లోజర్ లిస్ట్‌లోని అభ్యర్థులు: 2023 మే 9 నాటికి 35 సంవత్సరాలు మించరాదు.
  • SC/ST/OBC/PwBD/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. ఇతర అర్హతలు
  • CMSE 2022, CMSE 2023 డిస్క్లోజర్ జాబితాలో ఉన్న అభ్యర్థులే దరఖాస్తు చేయ‌ల్సి ఉంటుంది.

వేత‌నం, ఇత‌ర అలవెన్సులు

ఎంపికైన అభ్యర్థులు పే మేట్రిక్స్ లెవల్-10లో జీతం పొందుతారు (రూ. 56,100 – రూ. 1,77,500). అలాగే నాన్-ప్రాక్టీసింగ్ అల‌వెన్స్ (NPA), DA, HRA, ట్రాన్స్‌పోర్ట్ అల‌వెన్స్ కూడా ఉంటాయి.

ESIC Notifications 2025 : ఎంపిక ప్రక్రియ

  • CMSE 2022, CMSE 2023 డిస్క్లోజర్ లిస్ట్‌ల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
  • UPSC నిర్వహించిన పరీక్షల్లో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించబడుతుంది.
  • సంవత్సరం వారీగా సెలెక్ట్ లిస్ట్‌ను ESIC అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురిస్తారు.
  • CMSE 2022 అభ్యర్థులకు CMSE 2023 అభ్యర్థుల కంటే సీనియారిటీ క‌ల్పిస్తారు. ముఖ్యమైన సూచనలు
  • అభ్యర్థులు తమ దరఖాస్తుల ఫిజికల్ కాపీలను ESIC కి పంపాల్సిన అవసరం లేదు.
    అయితే.. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింట్‌ను భద్రపరచుకోవాలి.
  • దరఖాస్తు చేసేముందు వివరణాత్మక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి.

ESIC గురించి క్లుప్తంగా..

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) అనేది భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే స్వతంత్ర సంస్థ. ఇది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ESI) స్కీమ్ అమలు కోసం 1952లో ఏర్పాటైంది. కార్మికులు, ఉద్యోగుల‌కు ఆరోగ్య, ఆర్థిక భద్రతను క‌ల్పించ‌డ‌మే ఈ ప‌థ‌కం ముఖ్యోద్దేశం. ESIC కింద రూ. 21 వేల లోపు నెలవారీ వేతనం పొందే ఉద్యోగులకు ఆరోగ్య సంరక్షణ, మందుల పంపిణీ, ఆస్ప‌త్రి ఖర్చులు, రోగ భత్యం వంటి ప్రయోజనాలు అందిస్తున్నారు. ఇందుకు ఉద్యోగి (ల‌బ్ధిదారు) కొంత‌ త‌న వాటా ధ‌నం చెల్లించాల్సి ఉంటుంది. ESI స్కీమ్ కింద కార్మికులు పని సమయంలో గాయపడినా రోగం పీడించినా, లేదా ప్రసూతి వంటి పరిస్థితుల్లో ఉన్నా ఆర్థిక సహాయం పొందగలరు.

See also  Job Alert : డీఎఫ్‌సీసీఐఎల్‌లో భారీగా ఉద్యోగాలు.. 642 ఖాళీలకు నోటిఫికేషన్

ఈ సంస్థ‌ దేశవ్యాప్తంగా ఆస్ప‌త్రులు, డిస్పెన్సరీలలను నిర్వహిస్తోంది. తద్వారా కార్మికులు, వారి కుటుంబాలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తోంది. ESIC విధానాలు భారతదేశంలోని కార్మికుల జీవిత ప్రమాణాలను మెరుగుపరచడంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. మరింత సమాచారం, దరఖాస్తు కోసం ESIC అధికారిక వెబ్‌సైట్ esic.gov.in ను సందర్శించండి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

తాజా వార్తలు

Categories

నేషనల్ న్యూస్

Chhattisgarh : భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 20 మంది మావోయిస్టులు హతం!

Chhattisgarh : భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 20 మంది మావోయిస్టులు హతం!

PrayagRaj : మహా కుంభామేళా.. ల‌క్ష‌ల కొలువుల జాత‌ర

PrayagRaj : మహా కుంభామేళా.. ల‌క్ష‌ల కొలువుల జాత‌ర

Amit Shah AP Tour : ఏపీ పర్యటనలో అమిత్ షా.. బిగ్ అప్‌డేట్‌

Amit Shah AP Tour : ఏపీ పర్యటనలో అమిత్ షా.. బిగ్ అప్‌డేట్‌

Union Budget 2025 : 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Union Budget 2025 : 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Fast Track Immigration : హైదరాబాద్ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్

Fast Track Immigration : హైదరాబాద్ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్

Investments in Hyderabad : హైదరాబాద్‌లో క్యాపిటాల్యాండ్ రూ.450 కోట్ల పెట్టుబడి

Investments in Hyderabad : హైదరాబాద్‌లో క్యాపిటాల్యాండ్ రూ.450 కోట్ల పెట్టుబడి

Investments in Hyderabad : సింగపూర్‌ కు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ క్యాపిటాల్యాండ్ గ్రూప్…
Indian Economic Survey : భార‌త్‌లో అతివేగంగా ఆర్థిక వృద్ధి.. తాజా నివేదిక‌

Indian Economic Survey : భార‌త్‌లో అతివేగంగా ఆర్థిక వృద్ధి.. తాజా నివేదిక‌

Indian Economic Survey : ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భార‌త్‌ అవ‌త‌రించ‌నుందని యునైటెడ్ నేషన్స్…
Bank Holiday 2025 : కొత్త సంవత్సరంలో బ్యాంకుల సెలవుల జాబితా ఇదే..

Bank Holiday 2025 : కొత్త సంవత్సరంలో బ్యాంకుల సెలవుల జాబితా ఇదే..

Bank Holiday 2025 : దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం,తోపాటు బ్యాంకులు అనేక కొత్త పద్ధతులను ప్రవేశపెడుతున్నాయి. అయితే…
Ballo Village | నో లిక్క‌ర్‌, నో డీజే.. ఓన్లీ జోష్.. అక్క‌డ‌ అన్నీ ఆద‌ర్శ వివాహాలే..

Ballo Village | నో లిక్క‌ర్‌, నో డీజే.. ఓన్లీ జోష్.. అక్క‌డ‌ అన్నీ ఆద‌ర్శ వివాహాలే..

Ballo Village | అది ఒక‌ ఆద‌ర్శ గ్రామం. ఆ పంచాయ‌తీ తీసుకొనే నిర్ణ‌యాలు వినూత్నం.. స్ఫూర్తిదాయకం. అక్క‌డి ప్ర‌జ‌లందరిదీ…
error: Content is protected !!