Gaddar Film Awards list : ప్రముఖ కళాకారుడు కవి గద్దర్ (Gaddar) పేరుతో తెలుగు సినిమా అవార్డులు (Telugu Cinema Awards) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.. ప్రముఖ నటి జయసుధ నేతృత్వంలో సినీ అవార్డుల జూరీ ఏర్పాటైంది. ఈ క్రమంలో గురువారం గద్దర్ తెలంగాణ సినిమా అవార్డుల వివరాలను అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ (Jayasudha) ప్రకటించారు.
Gaddar Film Awards : గద్దర్ అవార్డుల జాబితా
- ఉత్తమ చిత్రం – కల్కి
- ఉత్తమ రెండో చిత్రం – పొట్టేల్
- ఉత్తమ మూడో చిత్రం – లక్కీభాస్కర్
- ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప-2)
- ఉత్తమ నటి – నివేదా థామస్ (35 చిన్న కథకాదు)
- ఉత్తమ డైరెక్టర్ – నాగ్ అశ్విన్ (కల్కి)
- ఉత్తమ సహాయ నటుడు – ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
- ఉత్తమ సహాయ నటి – శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్‌బ్యాండ్)
- ఉత్తమ హాస్యనటుడు – సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా)
- ఉత్తమ సంగీత దర్శకుడు – బీమ్స్ (రజాకార్)
- ఉత్తమ స్టోరీ రైటర్ – శివ పాలడుగు
- ఉత్తమ స్క్రీన్ ప్లే – వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
- ఉత్తమ గాయకుడు – సిద్ద్ శ్రీరామ్ (ఊరుపేరు భైరవకోన)
- ఉత్తమ గాయని – శ్రేయా ఘోషల్ (పుష్ప-2)
- ఉత్తమ కొరియోగ్రాఫర్ – గణేష్ ఆచార్య (దేవర)
జ్యూరీ అవార్డులు
- స్పెషల్ జ్యూరీ అవార్డు – దుల్కర్ సల్మాన్ (లక్కీభాస్కర్)
- స్పెషల్ జ్యూరీ అవార్డు – అనన్య నాగళ్ల (పొట్టేల్)
- బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ – యధువంశీ (కమిటీ కుర్రాళ్లు)
- 2024 ఉత్తమ బాలల చిత్రం – 35 చిన్న కథకాదు
- బెస్ట్ ఎన్విరాన్‌మెంట్ – హెరిటేజ్-హిస్టరీ విభాగం – రజాకార్
- నేషనల్ ఇంటెగ్రిటీ – సోషల్ అప్‌లిఫ్ట్ విభాగం – కమిటీ కుర్రాళ్లు
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.