హైదరాబాద్ : నగరంలో పనిచేస్తున్న 17 మంది ఇన్స్పెక్టర్లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ బదిలీ (Police transfer) చేసి, వారికి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు. ఆవివరాలు ఇలా ఉన్నాయి.
Police transfer బదిలీ అయిన ఇన్‌స్పెక్టర్ల జాబితా
- షేక్ కవియుద్దీన్ (డిఐ బంజారాహిల్స్),
- ధమిరెడ్డి గిరి (డిఐ నారాయణగూడ),
- డి రామ్ బాబు (సిటిసి),
- ఎం బషీర్ అహ్మద్ (డిఐ మార్కెట్ పిఎస్),
- విక్రమ్ సింగ్ బందెలి (డిఐ లేక్ పిఎస్),
- నాగార్జున ధరావత్ (డిఐ కుల్సుంపురా),
- ఎం వర ప్రసాద్ (ఎస్‌బి హైదరాబాద్),
- అనురాధ బాల్నింగని (SHO కార్ఖానా),
- రమణ ప్రసాద్ (ఎస్‌బి హైదరాబాద్),
- రామకృష్ణ వలిశెట్టి (SB హైదరాబాద్),
- దేవేందర్ రమావత్ (ఎస్‌హెచ్‌ఓ బండ్లగూడ),
- గురునాథ్ కత్రావత్ (డిఐ గుడిమల్కాపూర్),
- వెంకట్ రెడ్డి భీమిడ్ (SHO ఖైరతాబాద్),
- రాజశేఖర్ శిలంపల్లె (డీఐ రాంగోపాల్‌పేట),
- నేతాజీ చిర్రా (SHO రెయిన్ బజార్),
- రవి కుమార్ ముత్తినని (సెంట్రల్ కంప్లైంట్ సెల్),
- Md షకీర్ అలీ (SHO బహదూర్‌పురా),
- ప్రవీణ్ కుమార్ మధి (మెయిన్ PCR).
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.