తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచిన యంగ్ బ్యూటీ ఇవానా (Ivana) ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ ఫేవరెట్‌గా మారుతోంది. చిన్ననాటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్న ఆమె, హీరోయిన్‌గా తమిళ సినిమా లవ్ టుడే (Love Today)తో గుర్తింపు పొందింది. ఈ సినిమా తమిళంలో భారీ విజయం సాధించగా, తెలుగులో డబ్ అయిన వెర్షన్ కూడా మంచి హిట్‌గా నిలిచింది.
 
								 
															 
		 
		 
		 
		 
		 
		 
		







 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    