Sarkar Live

Allu Arjun Arrest | అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్

Allu Arjun Arrest టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్డు 14 రోజుల రిమాండ్ విధించింది. హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద పుష్ప-2 ప్రీమియిర్ షో (Pushpa-2 ) సందర్భంగా జరిగిన

Allu Arjun Arrest

Allu Arjun Arrest టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్డు 14 రోజుల రిమాండ్ విధించింది. హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద పుష్ప-2 ప్రీమియిర్ షో (Pushpa-2 ) సందర్భంగా జరిగిన తొక్కిసలాట జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక మ‌హిళ మృతిచెంద‌గా మ‌రో బాలుడు తీవ్రంగా గాయాల పాల‌య్యాడు. ఈ కేసులో అల్లు అర్జున్‌ (Allu Arjun)ను పోలీసులు ఈరోజు మ‌ధ్యాహ్నం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే..

పోలీసులు ఆయనను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌ (Chikkadpally Police Station)కు తీసుకువెళ్లారు. అనంత‌రం గాంధీ హాస్పిట‌ల్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ త‌ర్వాత నాంపల్లి కోర్టు (Nampally Court)లో హాజరుపరచగా.. ఇరు వ‌ర్గాల వాదనలు విన్న త‌ర్వాత మేజిస్ట్రేట్ అల్లూ అర్జున్ కు14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు చిక్కడపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లు క్వాష్ చేయాలని అల్లు అర్జున్ హైకోర్టు (High Court)లో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్ సాయంత్రం విచారణ జరనుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్, వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?