ప్రశాంత్ నీల్ – రామ్ చరణ్ కాంబో సెట్ అయ్యిందా? టాలీవుడ్‌లో సెన్సేషన్! – Ramcharan-Prashant Neel Combo
టాలీవుడ్ లో అదిరిపోయే కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. అందులో ఒక సెన్సేషనల్ కాంబో సెట్ అయినట్టు తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ (Ramcharan-Prashant Neel Combo) ఓ మూవీ చేయబోతున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినబడుతున్నాయి.
ప్రజెంట్ రాంచరణ్ పెద్ది ( Peddhi)మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు (Bucchi babu) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. రాంచరణ్ లుక్ రిలీజ్ చేయగా రగ్గడ్ లుక్ లో అదిరిపోయేలా ఉన్నారు. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరుగుతున్న ఈ మూవీపై ఆడియన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు.
పెద్ది తర్వాత లైన్ లో సుక్కు…?
ఇటీవల మూవీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న కన్నడ హీరో శివ రాజ్ కుమార్ (Shivaraj kumar)లుక్ ను కూడా రిలీజ్ చేసింది మూవీ టీం. రామ్ చరణ్ కి గురువు గా నటించనున్నట్టు తెలుస్తోంది. మార్చి 27 న (March...