Sarkar Live

Privacy Policy

శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు ప్రొడ్యూసర్ దొరుకుతాడా..?  – Director Shankar
Cinema

శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు ప్రొడ్యూసర్ దొరుకుతాడా..? – Director Shankar

Tollywood news | ఒకప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) రేంజ్ వేరు. ఆయన నుండి మూవీ వస్తుందంటే సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయన్నట్టే లెక్క. అన్ని ఇండస్ట్రీ లలో ఎంతటి బడా హీరో అయినా సరే ఆయన మూవీలో యాక్ట్ చేయాలని కోరుకునేవారు. సొసైటీ లోని ప్రాబ్లమ్స్ ని కమర్షియల్ హంగులు జోడించి మూవీ తీసి భారీ హిట్స్ కొట్టడం ఒక శంకర్ కే చెల్లింది. ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పేరు తెచ్చుకున్న ఈ సెన్సేషనల్ డైరెక్టర్ ఇప్పుడు ఒక్క హిట్టు కోసం వెయిట్ చేస్తున్నాడు. గత కొద్ది కాలంగా ఆయన నుండి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హవా చూపెట్టలేకపోతున్నాయి. విజయ్ తో తీసిన స్నేహితుడు (snehithudu) మూవీతో తొలి ఫ్లాఫ్ అందుకున్న ఈ డైరెక్టర్ విక్రమ్ ఐ (i) మూవీతో కూడా ఆడియన్స్ ను మెప్పించలేకపోయాడు. ఇక రోబో 2 మూవీ మోస్తరుగా ఆడినా ఆయన రేంజ్ లో హిట్టు కొట్టలేక పోయాడు. కమల్ హాసన్ కు భారతీయుడు లాంటి బ్లాక్ బస్టర్ ...
ACB | ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌
Crime

ACB | ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌

హైదరాబాద్‌లో పంచాయతీరాజ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కనకరత్నం ఏసీబీ (ACB ) వలకు చిక్కారు. డీఈని బదిలీ చేసేందుకు కనకరత్నం రూ. 50వేలు డిమాండ్‌ చేశారు. సరిగ్గా ఆ లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ తో ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఎర్రమంజిల్‌లోని పంచాయతీరాజ్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ACB కి ఇలా ఫిర్యాదు చేయవచ్చు.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ...
Illegal Registrations | జీవో నెం.. 257 కు తూట్లు..
Special Stories

Illegal Registrations | జీవో నెం.. 257 కు తూట్లు..

గతంలో సస్పెండ్ అయినా తీరు మార్చుకోని సబ్ రిజిస్ట్రార్ గుట్టుచప్పుడు కాకుండా జీవో నెం 257 ను అతిక్రమించి రిజిస్ట్రేషన్లు రూల్స్ అంటే ఏమిటో లెక్కచేయకపోవడం కొంతమంది అధికారులకు అలవాటు. గతంలో జీవో నెం. 257 నిబంధనలను ఉల్లంఘించి సస్పెండ్ అయిన ఓ సబ్ రిజిస్ట్రార్, మరోసారి అదే జీవోను ఉల్లంఘిస్తూ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయన గతంలో నల్గొండ జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడి వార్తల్లో నిలిచారు. సస్పెండ్ అయినా తీరు మార్చుకోలేదు. ఇటీవల వరంగల్ (రూరల్)కి బదిలీ అయిన ఆయన, అక్కడ కూడా అదే తంతు కొనసాగించారు. రిజిస్ట్రేషన్ శాఖలో తాను నిజాయితీ పరుడినన్న పేరు కోసం ప్రయత్నించినా, అఫీసు లోపల గుసగుసలు మాత్రం వేరే కధ చెబుతున్నాయి. Illegal Registrations in Warangal | ఆ సబ్ రిజిస్ట్రార్ నిబంధనలు అతిక్రమించడంలో ఘనాపాటి అని విశ్వసనీయంగా తెలిసింది.గతంలో నిబంధనలు అతిక్రమించి...
Yadadri | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య.. రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించే యత్నం..
Crime

Yadadri | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య.. రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించే యత్నం..

Yadadri Bhuvanagiri News | వివాహేతర సంబంధం ఓ ప‌చ్చ‌ని సంసారాన్ని విచ్ఛిన్నం చేసింది. తన వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా మారాడన్న కోపంతో భార్య ప్రియుడితో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం క‌ట్టుకున్న‌ భర్తను అంత‌మొందించింది. రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేసినా… చివరికి పోలీసుల విచార‌ణ‌తో కుట్ర బయటపడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘాతుకం అంద‌రినీ తీవ్రంగా కలిచివేసింది. పోలీసులు, స్థానికుల క‌థ‌నం ప్ర‌కారం.. యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District) ఆత్మకూరు మండలం పల్లెర్లకు చెందిన వస్తువుల స్వామి (38) ను మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన స్వాతితో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. స్వామి స్వగ్రామంలోనే ఉంటూ భువనగిరిలో ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. భార్య స్వాతి కూడా ఇదే షో రూంలో పనిచేస్తోంది. ఈ ...
Job Scam | రూ.2 లక్షలు కొట్టు ఉద్యోగం పట్టు..
Special Stories

Job Scam | రూ.2 లక్షలు కొట్టు ఉద్యోగం పట్టు..

అటవీ శాఖలో ఉద్యోగం పేరుతో మోసం అడ్వాన్స్ లక్ష.. విధుల్లో చేరాక మరో లక్ష అంటూ నిరుద్యోగిని మోసం చేసిన మహిళ ఉద్యోగం కల్పించలేదు..? డబ్బులు తిరిగి చెల్లించరు..? Job Scam in Hanmakonda | రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం.. ఎలాగైనా ఉద్యోగం సంపాదించుకోవాలన్న తపన.. ఓ ఆఫీసులో ఉద్యోగాలు పెట్టిస్తున్నారన్న వార్త తన చెవిలో పడింది. గంపెడాశలతో ఆ ఆఫీసుకు వెళ్లిన సదరు వ్యక్తికి వాళ్ళు చెప్పిన కహానీ ఆశలు రేకెత్తించింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం అందులోనూ అటవీ శాఖ (Forest Department) లో ఇంకేముంది ఇంటికెళ్లి తల్లిదండ్రులను ఒప్పించాడు వాళ్ళు అడిగిన అడ్వాన్స్ డబ్బులు ఎలాగోలా సమర్పించుకున్నాడు. నెల రోజుల్లో ఉద్యోగంలో చేరవచ్చు, ఉద్యోగం కోసం తల్లిదండ్రులు వడ్డీకి తెచ్చిన అప్పు కట్టచ్చని భావించిన సదరు నిరుద్యోగికి నెల రోజులకే ఊహించని షాక్ తగిలింది. డబ్బులు చెల్లించి నాలుగు నెలలు గడిచింది.. ఇంకా ఉద్యోగం రావట...
error: Content is protected !!