Sarkar Live

Privacy Policy

Illegal Colleges | విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలు..
Special Stories

Illegal Colleges | విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలు..

రెజోనెన్సు కళాశాలలపై చర్యలు ఎందుకు లేవు? కళాశాలలను సీజ్ చేయడానికి హన్మకొండ డీఐఈఓ వెనుకడుగు? అనుమతి లేని బ్రాంచీలపై ఫొటోలతో సహా కథనాలు వెలువరించినా చర్యలు శూన్యం కార్యాలయంలో దొరకడు… ఫోన్ లో అందుబాటులోకి రాడు! Illegal Colleges in Hanamkonda | రెజోనెన్సు కాలేజీలపై డీఐఈఓ కు అమితమైన ప్రేమ ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా హన్మకొండ నగరంలో ఆ కాలేజి యాజమాన్యం అనుమతి లేకుండా 5 బ్రాంచీలను నిర్వహించడంతోపాటు ఐఐటీ, నీట్, జేఈఈ, ఏసీ తరగతుల పేర లక్షలరూపాయల ఫీజులు వసూళ్ళుచేస్తున్నట్లు తెలుస్తోంది. రెజోనెన్సు యాజమాన్యం అనుమతి లేకుండా కళాశాలలు నిర్వహిస్తున్న విషయాన్ని ఫొటోలతో సహ బహిర్గతం చేసినప్పటికీ డీఐఈఓ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిసింది. ఆ కళాశాలపై చర్యలు తీసుకోకపోవడం వెనుక అమ్యామ్యాల రహస్యం దాగి ఉండొచ్చనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. Illegal Colleges : స్పంద...
NTR Award | గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు
warangal, State

NTR Award | గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు

– సీతక్క చేతుల మీదుగా ఘన సత్కారం Mulugu : సీనియర్ జర్నలిస్ట్‌, రచయిత గడ్డం కేశవమూర్తికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటసార్వభౌముడు, సంచలన రాజకీయ నేత పద్మశ్రీ డా.ఎన్టీ రామారావు స్మారకంగా ఇచ్చే ఎన్టీఆర్ అవార్డు (NTR Award ) ఈసారి కేశవమూర్తికి అందింది. ఈ అవార్డును విజయవాడకు చెందిన 'ఎక్స్ రే సాహిత్య-సాంస్కృతిక సేవా సంస్థ' ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అందజేసింది. ప్రముఖ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ తో పాటు కేశవమూర్తి (Gaddam Keshava Murthi) ని కూడా పురస్కరించడం విశేషం. గురువారం ములుగు పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి సీతక్క (Minister Seethakka) స్వయంగా కేశవమూర్తికి అవార్డును అందించారు. ఆమె చేతుల మీదుగా శాలువాతో కేశవమూర్తిని ఘనంగ సపన, మెమెంటోతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజ...
Bhagyanagar Express | మొరాయించిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్
Karimnagar

Bhagyanagar Express | మొరాయించిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్

Peddaplli News : సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (Bhagyanagar Express) రైలు మరోసారి మార్గమధ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా రాఘవపూర్‌ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (Bhagyanagar Expres) పెద్దపల్లి జిల్లా రాఘవపూర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద నిలిచిపోయింది. అయితే ఎంతసేపటికీ రైలు కదలలేదు. మరోవైపు అధికారులు సైతం సరిగా స్పందించకపోవడంతో ప్రయాణికులు బస్సుల కోసం కాలినడకన రాజీవ్‌ రహదారిపైకి చేరుకున్నారు. బస్సుల కోసం వందలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ప్రతీరోజు భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ ఉదయం 3.35 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి బయలురి ఉదయం 10.50 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ చేరుకుంటుంది. ఉదయాన్నే వరంగల్, హైదరాబాద్ వంటి నగరాలకు...
Vijay Antony | బిచ్చగాడు-3 కూడా ఉంది..!
Cinema

Vijay Antony | బిచ్చగాడు-3 కూడా ఉంది..!

2027లో రిలీజ్ కానున్నట్లు విజయ్ ఆంటోనీ ప్రకటన మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ (Vijay Antony)యాక్ట్ చేసిన బిచ్చగాడు (Bicchagadu) మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం( Brahmosthavam) మూవీతో పోటీపడి మరీ సూపర్ హిట్టు అందుకుంది.ఈ మూవీకి వెంకటేష్ హీరోగా యాక్ట్ చేసిన శీను మూవీ డైరెక్టర్ శశి(Shashi) డైరెక్ట్ చేసి సూపర్ సెన్సేషన్ హిట్టు అందించారు. విజయ్ ఆంటోనీ అందించిన మ్యూజిక్ ఈ మూవీకి పెద్ద ఎస్సెట్. తన బీజేఎం తో ఆడియన్స్ ను కట్టిపడేసి సీన్స్ కి ప్రాణం పోశాడు. ఇప్పటికీ కూడా చాలామందికి మోస్ట్ ఫేవరెట్ ఫిలిం గా నిలిచిపోయింది. విజయ్ ఆంటోనీ బిచ్చగాడిగా ఎమోషనల్ సీన్స్ లో అందరితో కంటతడి పెట్టించాడు.తెలుగులో కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన మహాత్మ, రవితేజ హీరోగా వచ్చిన దరువు సినిమాలకు మ్యూజిక్ అందించి మంచి పేరు తెచ్చుకుని నటుడిగా మారి బిజీ అయ్యాడు. V...
Sreeleela | లెనిన్ మూవీ నుంచి శ్రీలీల ఔట్..?
Cinema

Sreeleela | లెనిన్ మూవీ నుంచి శ్రీలీల ఔట్..?

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు (Raghavendra Rao)దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి (Pelli sandhadi) మూవీ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల (Sreeleela) బిజియస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. యంగ్ హీరోలకు మంచి ఆప్షన్ గా మారి హీరోయిన్ లకు గట్టి పోటీనే ఇస్తోంది ఈ భామ. బడా బ్యానర్లలో సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. Sreeleela : బాలీవుడ్ లో సినిమా మీద సినిమా..? గుంటూరు కారం, స్కంద, భగవంత్ కేసరి, లాంటి పెద్ద సినిమాలు శ్రీలీల ఖాతాలో ఉన్నాయి. ప్రజెంట్ టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తూ దూసుకుపోతోంది.బాలీవుడ్ లో ఇబ్రహీం ఖాన్ హీరోగా దిలర్ (dilar)మూవీ, కార్తీక్ ఆర్యన్ తో మరో మూవీ చేస్తోంది. మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా సినిమా మీద సినిమా లైన్ లో పెడుతూ క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. క్రేజీ ప్రాజెక్ట్ ల...
error: Content is protected !!