Sarkar Live

Privacy Policy

Corruptions | టీబీ ఆసుపత్రిలో జూనియర్ అసిస్టెంట్ హవా..
Special Stories

Corruptions | టీబీ ఆసుపత్రిలో జూనియర్ అసిస్టెంట్ హవా..

ప్రతీ పనిలో చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు.. సదరు ఉద్యోగి వ్యవహారశైలి పై అసహనంగా ఉద్యోగులు ఇంచార్జి సూపరింటెండెంట్ పర్యవేక్షణ ఏమైనట్లో..? Corruptions in TB Hospital | హన్మకొండ జిల్లాలోని ప్రభుత్వ ఛాతి-క్షయ వైద్యశాల (TB Hospital) లో ఓ జూనియర్ అసిస్టెంట్ తన హవాను కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. సదరు జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant) వ్యవహారం ఇప్పుడు ఆ ఆసుపత్రిలో చర్చనీయాంశంగా మారినట్లు సమాచారం. టీబీ ఆసుపత్రిలో పూర్తిస్థాయి సూపరింటెండెంట్ లేకపోవడంతో సదరు ఉద్యోగి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. ప్రతి పనిలో చేతివాటం ప్రదర్శించే సదరు జూనియర్ అసిస్టెంట్ ఇప్పుడు ఐటీ పై దృష్టి సారిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను, ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులను సదరు జూనియర్ అసిస్టెంట్ మామూళ్ల ( Corruptions ) పేరు...
Balakrishna | బాలయ్యకు పోటీగా ఆది పినిశెట్టి..?
State

Balakrishna | బాలయ్యకు పోటీగా ఆది పినిశెట్టి..?

Tollywood News | వరుస హిట్లతో నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandhamuri Balakrishna) మంచి జోరు మీద ఉన్నారు. లేటెస్ట్ గా బాబి దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజ్(Daku Maharaj) తో హిట్టుకొట్టాడు. వెంటనే అఖండకి సీక్వెల్ గా అఖండ -2 సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. ఈ మూవీ సెప్టెంబర్ లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. బాలయ్య-బోయపాటి (Balayya -Boyapati) కాంబినేషన్ అంటేనే ఒక మాస్ క్రేజ్ ఆడియన్స్ లో పెరిగిపోతుంది. అంచనాలకు మించేలా వీరి కాంబినేషన్లో వచ్చిన మూవీస్ హిట్ అయ్యాయి. మొదటిసారిగా సింహా మూవీతో వీళ్ళు చేతులు కలిపారు. అప్పటివరకు సీనియర్, జూనియర్ డైరెక్టర్లతో పని చేసిన బాలయ్య ప్లాపులనే చవిచూశాడు. సింహాతో బాలయ్య మళ్ళీ తన మునుపటి ఫామ్ ని అందుకున్నాడు. ఏ ముహూర్తాన చేతులు కలిపారో కానీ ఇప్పటివరకు మూడు సినిమాలు తీసి ఒక దానికి మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు. ఇండస్ట్రీలో వీళ్ళ కాంబినేషన్లో మూవీ వస్త...
Pharmaceutical Industry |  ఫార్మా రంగంలో సరికొత్త ప్రోగ్రాం.. విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
career

Pharmaceutical Industry | ఫార్మా రంగంలో సరికొత్త ప్రోగ్రాం.. విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

Pharmaceutical Department | ఫార్మాస్యూటికల్ రంగంలో ఉద్యోగావకాశాలు మెరుగు పడనున్నాయి. ఈ రంగంలో నెలకొన్న నిపుణుల కొరతను అధిగమించడానికి కసరత్తు జరుగుతోంది. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TGCHE), బల్క్ డ్రగ్ మెనిఫెక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BDMAI) మధ్య ఇందుకు అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయడానికి ఒక సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. తద్వారా ఫార్మా పరిశ్రమకు సంబంధించిన పాఠ్యాంశాలు బోధిస్తూ శిక్షణ ఇవ్వనున్నారు. ఫార్మా రంగంలో సవాళ్లను అధిగమించేందుకు.. విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, నైపుణ్యాల అభివృద్ధి చేయడానికి ఈ కొత్త కార్యక్రమం దోహదపడుతుంది. ఫార్మా పరిశ్రమల సహకారంతో ఇంటర్న్‌షిప్‌లు, వర్క్‌షాప్‌లు, లైవ్ ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తారు. వీటి ద్వారా విద్యార్థులకు ప్రయోగాత్మక అనుభవం కల్పిస్తారు. ఫార్మాస్యూటికల్ రంగంలో ఎదురవుతు...
Caribbean Earthquake : కరేబియన్ సముద్రాన్ని కుదిపించిన భూకంపం.. సునామీ హెచ్చరికల జారీ
World

Caribbean Earthquake : కరేబియన్ సముద్రాన్ని కుదిపించిన భూకంపం.. సునామీ హెచ్చరికల జారీ

Caribbean Earthquake : కరేబియన్ సముద్రంలో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. 7.6 తీవ్రతతో అలలను కుదిపేసింది. ఈ మేరకు అమెరికా భూకంప పరిశీలన సంస్థలు (USGS) పేర్కొన్నాయి. ఈ భూకంపం శనివారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) భూమి ఉపరితలానికి కేవలం 10 కిలోమీటర్ల (6.21 మైళ్ల) లోతులో సంభవించింది. దీని కేంద్రబిందువు హోండురాస్‌కు ఉత్తరాన 209 కిలోమీటర్ల దూరంలో, కేమాన్ దీవుల సమీపంలో గుర్తించబడింది. Caribbean Earthquake:..సునామీ వచ్చే అవకాశం ఈ భూకంపం కారణంగా మొదట అమెరికా (US) సునామీ హెచ్చరిక వ్యవస్థ కరేబియన్ సముద్రం, హోండురాస్ ఉత్తర ప్రాంతాలకు సునామీ హెచ్చరికను జారీ చేసింది. అయితే, అమెరికా అట్లాంటిక్ తీరం లేదా గల్ఫ్ కోస్ట్‌కు ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొంది. కానీ, అప్రమత్తంగా ఉండాలని ప్యూర్టో రికో, వర్జిన్ ఐలాండ్స్ వంటి ప్రాంతాలకు సూచనలు ఇచ్చింది. సునామీ అలల ప్రభావం పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద...
Indhiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సిద్ధం. తొలి దశలో 71,482 మందికి..
State

Indhiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సిద్ధం. తొలి దశలో 71,482 మందికి..

Indhiramma Houses : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం వేగంగా ముందుకు సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్పికలకు ముందే లబ్ధిరాలకు పంపిణీ అందజేయాలని భావిస్తోంది. ఈమేరకు ప్రభుత్వం (Telangana Government) కసరత్తు పూర్తి చేసింది. హామీలు నెరర్చే దిశగా.. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే పేదలకు ప్రభుత్వం (Revanth Reddy Government) చేయూతనిస్తోంది. ఈ పథకం కింద ఇళ్ల మంజూరుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. మొదటి దశలో 71,482 మందికి ఇళ్లు అందజేయనున్నారు. మూడు దశల్లో Indhiramma Houses ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు మూడు విభాగాలుగా విభజించారు: ఎల్-1 జాబితా: సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు లేనివారు. ఎల్-2 జాబితా: సొంత స్థలం ఉండి గుడిసెలు, పూరిపాకలు, మట్టిమిద్దెలు, రేకుల ఇళ్లు ఉన్నవారు. ఎల్-3 జాబితా:...
error: Content is protected !!