Constitution Day | ప్రజలకు సీఎం రేవంత్ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు..
Constitution Day | భారత రాజ్యాంగాన్ని రూపొందించిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దార్శనిక దేశానికి దిక్సూచి అని సీఎ రేవంత్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ దినోత్సం సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 26, 1949న, రాజ్యాంగాన్ని ఆమోదించాలనే నిర్ణయం.. భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మార్చిందని గుర్తుచేశారు. సంవిధాన్ దివస్ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతల త్యాగాలను గుర్తుంచుకోవడం, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడంపై దృష్టిసారించాలన్నారు. మహనీయుల ఆకాంక్షలను సాకారం చేసేందుకు తాము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
Also Read : Ipl 2025 News | ఐపీఎల్ వేలం చరిత్రలో టాప్ -10 క్రికెటర్లు వీరే..
దేశ ప్రజలకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అందిస్తూ రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ...