Sarkar Live

Privacy Policy

kubera : కుబేర రిలీజ్ డేట్ ఫిక్స్….
Cinema

kubera : కుబేర రిలీజ్ డేట్ ఫిక్స్….

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా వస్తున్న మూవీ కుబేర (kubera). సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావ్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Shekar Kammula) దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ధనుష్(Dhanush), నాగార్జున (Nagarjuna) నటిస్తుండగా రష్మిక మందన్న (Rashmika mandhana) హీరోయిన్ గా నటిస్తోంది. టాప్ యాక్టర్స్ ఉండడంతో ఈ మూవీపై మొదటి నుండి కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ధనుష్ మూవీ అంటేనే ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ఉంటుంది. అందులో ధనుష్ తో ఊహించని విధంగా శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయడంతో మూవీపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటి పెరిగింది. ఎందుకంటే శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్, ఆనంద్, గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా, లవ్ స్టొరీ లాంటి ఫీల్ గుడ్ మూవీస్ తీసి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు.అలాగే లీడర్ మూవీ తీసి సోషల్ మెసేజ్ మూవీ కూడా బాగా తేయగలడనే పేరు కూడా తెచ్చుకున్నా...
Bhogapuram Airport | భోగాపురం ఎయిర్‌పోర్టు ప‌నుల్లో వేగం.. టార్గెట్‌కు ముందుగానే పూర్తి
State

Bhogapuram Airport | భోగాపురం ఎయిర్‌పోర్టు ప‌నుల్లో వేగం.. టార్గెట్‌కు ముందుగానే పూర్తి

Bhogapuram Airport | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ఏడు కొత్త ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా విజయనగరం (Vizianagaram) జిల్లాలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం చేప‌డుతోంది. దీనికి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు అల్లూరి సీతారామరాజు పేరు (Alluri Sitarama Raju International Airport) పెట్టారు. ఈ ఎయిర్‌పోర్టు ప‌నులు చురుగ్గా సాగుతున్నాయి. మొదట ఈ వీటిని 2026 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఇప్పుడు 2026 జనవరి నాటికే పూర్తి చేయాలని నిర్ణయించారు. Bhogapuram Airport : చంద్ర‌బాబు ప్ర‌భుత్వ స‌హకారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ బాధ్య‌త‌ను జీఎమ్మార్ సంస్థ (GMR Group)కు అప్పగించారు. మొదటి దశలో రూ.4,650 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్ర...
life sciences economy | జీవ విజ్ఞాన ఆర్థిక కేంద్రంగా హైద‌రాబాద్‌.. భారీగా పెట్టుబడులు
State

life sciences economy | జీవ విజ్ఞాన ఆర్థిక కేంద్రంగా హైద‌రాబాద్‌.. భారీగా పెట్టుబడులు

life sciences economy : జీవ విజ్ఞాన రంగంలో హైద‌రాబాద్ న‌గ‌రం (Hyderabad) దేశంలోనే అగ్ర‌గామిగా ఎదుగుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న మ‌హ‌మ్మారుల‌కు వ్యాక్సిన్ అందించ‌డంలో కీల‌క‌పాత్ర పోషిస్తోంది. భార‌త‌దేశ వ్యాక్సిన్ రాజ‌ధానిగా హైద‌రాబాద్ పేరు తెచ్చుకొంది. life sciences economy : రూ. 15 వేల కోట్ల పెట్టుబ‌డులు జీవ విజ్ఞాన రంగంలో హైద‌రాబాద్ అగ్ర‌గామిగా నిల‌వ‌డం రాష్ట్ర (Telangana) అభివృద్ధికి దోహ‌దం చేసింద‌ని అన్నారు ఐటీ శాఖ మంత్రి డి.శ్రీ‌ధ‌ర్‌బాబు (IT minister D Sridhar Babu). త‌ద్వారా రూ. 15 వేల కోట్ల పెట్టుబ‌డుల (investments)ను రాష్ట్రం ఆక‌ర్షించింద‌ని తెలిపారు. హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన బ‌యో ఏసియా (BioAsia) స‌మ్మిట్‌లో ఆయ‌న మాట్లాడుతూ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఈ పెట్టుబ‌డులు రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తాయ‌ని ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు. దేశ‌ జీవ విజ్ఞాన ఆర్...
Mahakumbh 2025 | మహాకుంభమేళా: 45 రోజుల్లో 66.21 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు
National

Mahakumbh 2025 | మహాకుంభమేళా: 45 రోజుల్లో 66.21 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు

Mahakumbh 2025 | ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక స‌మ్మేళన‌మైన‌ మహాకుంభ్ ఈరోజు ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో జరిగిన కుంభమేళా ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించింది. కాగా 45 రోజుల్లో 66 కోట్ల 21 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) తెలిపారు. ఈ ఉత్స‌వాల‌ కోసం యుపిలోని మహాకుంభ్ నగర్‌లోని తాత్కాలిక 76వ జిల్లాను పర్యవేక్షించడానికి యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, AI- ఆధారిత కెమెరాలతో సహా భారీ భద్రతా చర్యలు చేపట్టిన‌ట్లు పేర్కొన్నారు. Mahakumbh 2025 : 66 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్-2025 (Mahakumbh 2025) లో మహాశివరాత్రి (Maha Shivaratri) సంద‌ర్భంగా చివ‌రి రోజు పవిత్ర స్నానం ఆచరించేందుకు భారీ సంఖ్య‌లో భ‌క్తులు పోటెత్తారు.జనవరి 13, పౌష్ పూర్ణిమ నుంచి నేటి ఫిబ్రవరి 26, మహాశివరాత్...
Mazaka movie review |  మజాకా మూవీ.. సందీప్ కిషన్ కు బ్రేక్ ఇచ్చిందా?
Cinema

Mazaka movie review | మజాకా మూవీ.. సందీప్ కిషన్ కు బ్రేక్ ఇచ్చిందా?

Mazaka movie review | టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan), రీతు వర్మ (Reethu Varma) హీరో హీరోయిన్లుగా మన్మధుడు ఫేమ్ అన్షు(Aanshu), రావు రమేష్ (Raavu Ramesh) ముఖ్యమైన పాత్రల్లో ధమాకా హిట్టు తర్వాత త్రినాథ రావ్ నక్కిన (Thrinadharao nakkina) డైరెక్షన్ లో వచ్చిన మూవీ మజాకా (Mazaka). ఈ మూవీ ఈ రోజు విడుదలైంది. ఇందులో నటీనటులు ఏ విధంగా పర్ఫామెన్స్ చేశారు. ఏ మేరకు ఆడియన్స్ ను మెప్పించిం దనేది చూద్దాం…. మూవీ కథ విషయానికి వస్తె తండ్రి రమణ (రావు రమేష్) తన కొడుకు కృష్ణ కి (సందీప్ కిషన్) సంబంధాలు చూస్తుంటాడు. కృష్ణ చిన్నప్పుడే తన తల్లి చనిపోతుంది. ఇంట్లో ఆడవాళ్ళు లేరని ఎవరూ కూడా పిల్లని ఇవ్వడానికి ముందుకు రారు. ఇక రమణ మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని ఒక డిసిషన్ తీసుకుంటాడు. ఈ క్రమంలో ఒకావిడ (అన్షు) పరిచయమవుతుంది. ఇక్కడ కృష్ణ కూడా ఒక అమ్మాయిని(రీతు వర్మ)లవ్ చేస్తాడు.ఇద్దరు ఒకేసారి ప్రేమ...
error: Content is protected !!