Sarkar Live

Privacy Policy

LAWCET, PGECET 2025: కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల – పూర్తి వివరాలు ఇదే
career

LAWCET, PGECET 2025: కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల – పూర్తి వివరాలు ఇదే

2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీతో పాటు న్యాయవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. పీజీఈసెట్ (PGECET), లాసెట్‌ (LAWCET) కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఈ రెండు సెట్లకు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. లాసెట్ 2025కి సంబంధించి ఈనెల 26న శనివారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 4 నుంచి 14వ తేదీ వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇస్తారు. ఆగస్టు 16, 17వ తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఉంటాయి. 22వ తేదీన సీట్లను కేటాయిస్తారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 22 నుంచి 25వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలి. ఇక పీజీఈసెట్ 2025 అడ్మిషన్లకు సంబంధించి జూలై 26వ తేదీన టిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌ల...
Vande Bharat Express | తెలుగు రాష్ట్రాల నుంచి మరో వందేభారత్ – రూట్, షెడ్యూల్ ఇదే..!
Hyderabad

Vande Bharat Express | తెలుగు రాష్ట్రాల నుంచి మరో వందేభారత్ – రూట్, షెడ్యూల్ ఇదే..!

Vande Bharat Express | తెలంగాణ, ఏపీలో వందేభారత్ రైళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే సేవ‌లందిస్తున్న వందేభారత్ రైళ్ల‌లో దాదాపు అన్నీ ఫుల్‌ ఆక్యుపెన్సీని న‌మోదు చేశాయి. దీంతో.. కీల‌క‌మైన‌ మార్గాల్లో వందేభారత్ కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ప్రధాన రైళ్లల్లో వెయిటింగ్ లిస్టు ఉండడంతో ఆయా మార్గాల్లో వందేభారత్ ట్రైన్స్‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే భావిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణ ప్రయాణీకులు సుదీర్ఘ కాలం వేచి చూస్తున్న విధంగా మరో ప్రధాన మార్గం లో కొత్తగా వందేభారత్ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను న‌డిపించ‌నున్నారు. కొత్త‌గా ఈ మార్గంలోనే.. కొత్తగా పూణే న‌గ‌రం నుంచి నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వే శాఖ నిర్ణ‌యం తీసుకుంది. వీటిని బెలగావి, షెగోన్, వడోదర, సికింద్రాబాద్ కు కేటాయించాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ - నాగపూర్ మధ్య ప్రస్తుతం వందేభ...
Hari Hara Veera Mallu |  హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ మ్యాజిక్ పనిచేసిందా?
State, Cinema

Hari Hara Veera Mallu | హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ మ్యాజిక్ పనిచేసిందా?

Hari Hara Veera Mallu Movie Review | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) మూవీ థియేటర్లో రిలీజ్ అయి చాలా కాలమే అయింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న హరిహర వీరమల్లు (Harihara Veeramallu) ఎట్టకేలకు ఈ రోజు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది.మెగా సూర్య ప్రొడక్షన్ లో ఏ ఏం రత్నం ప్రొడ్యూసర్ గా, పవన్ కెరియర్లో ఫస్ట్ పీరియాడిక్ మూవీ కావడం ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. వారి ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా మూవీ ఉందా అనేది తెలుసుకుందాం….. స్టోరీ… Hari Hara Veera Mallu మూవీ పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ. 16 వ శతాబ్దంలో డిల్లీలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పరిపాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతారు. అక్కడి ప్రజలు హిందువులుగా జీవించడానికి జిజియా పన్ను కడుతూ ఉంటారు. అతడిని ఎదిరించే యోధుడే హరిహర వీరమల్లు. ఉన్న వాళ్ల దగ్గర దోపిడీ చేసి ఇబ్బందులు పడుతున్న ప్రజల అవసరాలను త...
Indian Railway | ఈ ఏడు రైల్వే స్టేషన్లలో భ‌ద్ర‌త కోసం స‌రికొత్త‌ AI టెక్నాల‌జీ వ్య‌వ‌స్థ..
Technology

Indian Railway | ఈ ఏడు రైల్వే స్టేషన్లలో భ‌ద్ర‌త కోసం స‌రికొత్త‌ AI టెక్నాల‌జీ వ్య‌వ‌స్థ..

Indian Railway | దేశంలోని ప్ర‌ధాన‌మైన ఏడు రైల్వేస్టేష‌న్ల‌లో ఇండియ‌న్ రైల్వే (Indian Railway) అత్యాధునిక ఏఐ ఆధారిత సెక్యూరిటీ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తోంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌తో సహా ఏడు ప్రధాన రైల్వే స్టేషన్‌లు ప్రయాణీకుల భద్రతను పెంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫేసియ‌ల్ రిక‌గ్నీష‌న్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడు రైల్వే స్టేషన్లు AI-ఆధారిత ముఖ గుర్తింపు నిఘా వ్యవస్థలను ప్రవేశపెడతాయి, ఇది సాంకేతికత సహాయంతో ప్రజల‌ భద్రతను ఆధునీకరించడానికి మెరుగుపరుస్తోంది. టికెట్ తనిఖీ, బోర్డింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ AI సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించవచ్చు, ప్రయాణీకుల పొడవైన క్యూలు లేకుండా చేయ‌వ‌చ్చు. రైల్వే స్టేషన్లను స్మార్ట్ స్టేషన్లుగా మార్చే ప్రణాళిక కింద ఈ కొత్త సాంకేతికత అమలు చేస్తోంది. దీనితోపాటు భద్రత, న...
Fire Accident | హైదరాబాద్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
Crime

Fire Accident | హైదరాబాద్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ దుండిగల్ తండాలోని రాంకీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident ) చోటుచేసుకుంది. కెమికల్ రియాక్షన్ కారణంగా ద‌ట్టమైన పొగ‌లు చిమ్ముకుటూ మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలను చూసి సమీప తండాల్లో ఉంటున్న ప్రజలు భయాందోళ‌తో ప్రాణాల‌ను అర‌చేతిలోపెట్టుకొని పరుగులు తీశారు. ప్రమాదం సంభవించిన సమయంలో కంపెనీలో ఎంతమంది కార్మికులు ఉన్నారు? వారి పరిస్థితి ఏమిటన్నది తెలియక కుటుంబసభ్యులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు....
error: Content is protected !!