Sarkar Live

Privacy Policy

Ibomma Piracy Racket : 65 మిర్ర‌ర్ సైట్లు, 21 వేల సినిమాలు… రూ.20 కోట్ల అక్రమ సంపాదన!
Cinema, Crime

Ibomma Piracy Racket : 65 మిర్ర‌ర్ సైట్లు, 21 వేల సినిమాలు… రూ.20 కోట్ల అక్రమ సంపాదన!

Ibomma Piracy Racket | తెలుగు సినీ పరిశ్రమను ఎన్నో సంవత్సరాలుగా వేదిస్తున్న పైరసీ రాకెట్‌ను ఛేదించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ((CP Sajjanar) ) వెల్లడించారు. ఐబొమ్మ (Ibomma) వెబ్‌సైట్‌ నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi)ని అరెస్ట్ చేయడం ద్వారా పరిశ్రమకు ఎంతో ఊర‌ట క‌లిగింద‌ని పేర్కొన్నారు. ఇప్పటికే రవిపై ఐటీ యాక్ట్‌, కాపీరైట్ యాక్ట్‌ కింద నాలుగు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సినీ పెద్దలు చిరంజీవి, నాగార్జున, దిల్‌రాజు, సురేశ్‌ బాబుతో పాటు దర్శకుడు రాజమౌళి సీపీ సజ్జనార్‌తో సోమ‌వారం భేటీ అయ్యారు. అనంతరం సజ్జనార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘పైరసీకి సంబంధించి అంతకు ముందు ప్రశాంత్‌, శివరాజ్‌ను కూడా అరెస్టు చేశామ‌న్నారు. ఇమ్మడి రవి సమాజానికి రెండు రకాలుగా నష్టం క‌లిగించాడ‌ని, పైరసీ (Ibomma Piracy Racket) ద్వారా చిత్రపరిశ్రమకు కోట్ల నష్టం చేయడమే కాకుండా బెట్టింగ్‌ యాప్‌లను ప్రమ...
క్రైమ్ థ్రిల్లర్‌తో రవితేజ కొత్త ప్రయోగం? శివ నిర్వాణ కాంబోపై భారీ ఆసక్తి – Raviteja
Cinema

క్రైమ్ థ్రిల్లర్‌తో రవితేజ కొత్త ప్రయోగం? శివ నిర్వాణ కాంబోపై భారీ ఆసక్తి – Raviteja

మొదటి నుండి మాస్ మహారాజా రవితేజ(Mass Maharaja Raviteja)స్టైలే వేరే. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తుంటాడు. సినిమా హిట్టు అయినా, ఫ్లాప్ అయినా ఆ రిజల్ట్ పట్టించుకోకుండా మరో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్తుంటాడు. ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు తర్వాత రవితేజ కి ఆ రేంజ్ లో ఒక్క హిట్టు కూడా పడలేదు.రీసెంట్ గా తన 75 వ మూవీని బాను బోగవరపు (Bhanu bogavarapu)డైరెక్షన్ లో చేశారు. ఎన్నో అంచనాలతో రవితేజ వరుస ఫ్లాప్ లకు బ్రేక్ వేస్తుందనుకున్న ఈ మూవీ ఆడియన్స్ ఆదరించలేదు.రవితేజ కెరీర్ లో మరో ఫ్లాప్ మూవీగా నిలిచిపోయింది. సెట్స్ పై కిషోర్ తిరుమల మూవీ.. ఈ మూవీ రిలీజ్ కాకముందే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే కిషోర్ తిరుమల (kishore thirumala)డైరెక్షన్ లో భర్త మహాశయులకు విజ్ఞప్తి (bhartha mahashayulaki vignpthi)అనే మూవీ ని అనౌన్స్ చేశాడు.ఆల్రెడీ సెట్స్ పై ఉన్న ఈ మూవీ నుండి ఆ మధ్య ఒక గ్లింప్స...
పత్రాలు లేకున్నా స్కూల్స్‌లో అడ్మిష‌న్లు- విద్యాశాఖ ఆదేశాలు – Document-free admission
Career, State

పత్రాలు లేకున్నా స్కూల్స్‌లో అడ్మిష‌న్లు- విద్యాశాఖ ఆదేశాలు – Document-free admission

Document-free admission : రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్లవాడు మంచి విద్యను పొందే హక్కు కలిగి ఉన్నాడ‌ని అంటోంది ప్ర‌భుత్వం. ఏ కారణం చేతనైనా, చిన్నారులు విద్యకు దూరం కావ‌ద్ద‌ని భావిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే విద్యాశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఆధార్ కార్డ్ (Aadhar not mandatory) లేదా జనన సర్టిఫికెట్ (Birth certificate not needed) లాంటి ప‌త్రాలు లేకున్నా పిల్లలను ప్ర‌భుత్వ‌, ప్రైవేటు స్కూళ్లలో చేర్చుకోవాల‌ని (Document-free admission) యాజ‌మాన్యాల‌కు (Education Department order) ఆదేశాలు జారీ చేసింది. పత్రాలు లేవని చెప్పి ప్రవేశం నిరాకరించొద్దు చాలా స్కూళ్లలో… ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ పిల్లలకు ఆధార్, బర్త్ సర్టిఫికెట్, TC వంటి పత్రాలు లేకపోతే అడ్మిషన్ (:(School admissions) ఇవ్వడం లేదు. దీని వల్ల ఎక్కువగా వలస కూలీలు (Migrant workers’ children), నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు, రో...
Saudi highway crash : సౌదీ అరేబియాలో ఘోర ప్ర‌మాదం- 43 మంది మృతి
Crime, World

Saudi highway crash : సౌదీ అరేబియాలో ఘోర ప్ర‌మాదం- 43 మంది మృతి

మృతుల్లో 10 మంది హైద‌రాబాదీలు Saudi highway crash : సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలకు విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్‌కు చెందిన సుమారు 10 మంది (Hyderabad residents killed) మరణించారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం, ఒప్పంద పనుల కోసం, లేదా వ్యక్తిగత అవసరాల కోసం వెళ్లిన హైదరాబాద్‌ వాసులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవ‌డంతో వారి కుటుంబాలు కన్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నాయి. సౌదీ రోడ్లపై ట్రాఫిక్ తీవ్రంగా ఉండటం, అంతర్రాష్ట్రాల మధ్య ప్రయాణించే బస్సులు ఎక్కువ వేగంతో నడపడం వంటివి ప్రమాదాలకు దారితీస్తాయి. ఈ ఘటన కూడా అలాంటి వేగం లేదా సాంకేతిక లోపం వల్ల జరిగిందా? అనే విషయంపై అక్కడి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. బస్సు పూర్తిగా ధ్వంసమైపోవడంతో రక్షణ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. Saudi highway...
పోస్టాఫిసుల్లో 24×7 సేవలు… ప్రారంభించిన Telangana Postal Circle
Business

పోస్టాఫిసుల్లో 24×7 సేవలు… ప్రారంభించిన Telangana Postal Circle

Telangana Postal Circle : తెలంగాణ రాష్ట్రంలో పోస్టల్ సేవలను మరింత ప్రజానుకూలంగా మార్చేందుకు తెలంగాణ పోస్టల్ సర్కిల్ (Telangana Postal Circle) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వికార్‌బాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని ముఖ్యమైన ఎనిమిది పోస్టాఫీసుల్లో ఇక నుంచి 24 గంటలు (24x7 postal services) బుకింగ్ సేవలను ప్రారంభించింది. ఈ నిర్ణయంతో ప్రజలకు ఏ స‌మ‌యంలోనైనా స్పీడ్ పోస్టు, పార్సిల్స్, మనీ ఆర్డర్/రిమిటెన్స్ వంటి సేవలను పంపే అవకాశం లభించనుంది.ప్రజలకు ఎలాంటి సమయ పరిమితి లేకుండా సేవలు అందించడం ఈ నిర్ణ‌యం వెనుక ముఖ్యోద్దేశం. ఉద్యోగాలు, వ్యాపారాలు, అత్యవసర పరిస్థితుల్లో పోస్టల్ సేవలు ఉపయోగించేవారికి ఇప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఏయే పోస్టాఫీసుల్లో 24×7 సేవలు ? కొత్తగా 24 గంటల సేవలు ప్రారంభమైన ఎనిమిది పోస్టాఫీసులు (Round-the-clock post offices) ఇవి: వికార్‌బాద్ జిల్లా : ఆలంపల్ల...
error: Content is protected !!