Sarkar Live

Pushpa -2 | పుష్ప – 2 ” రన్ టైమ్ మరీ ఓవర్..!!?

Pushpa -2  | సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్పా 2 మూవీ మరికొద్దిరోజుల్లోనే విడుదల కాబోతుంది. స్టైలిష్ స్టార్ “అల్లు అర్జున్” హీరోగా నేషనల్ క్రష్ “రష్మికా మందన” హీరోయిన్ గా నటించిన “పుష్పా’ మూవీని దర్శకుడు

Pushpa -2

Pushpa -2  | సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్పా 2 మూవీ మరికొద్దిరోజుల్లోనే విడుదల కాబోతుంది. స్టైలిష్ స్టార్ “అల్లు అర్జున్” హీరోగా నేషనల్ క్రష్ “రష్మికా మందన” హీరోయిన్ గా నటించిన “పుష్పా’ మూవీని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా ఆ మూవీ జాతీయ స్థాయిలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన విషయం సినీ ప్రేక్షకులకు తెలిసిందే. అయితే ఆ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న “పుష్పా-2” పై ఇప్పుడు అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండేళ్ల క్రితం విడుదలైన “పుష్పా” సినిమా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను సృష్టించి అల్లుఅర్జున్ స్థాయిని అమాంతం పెంచినట్లు చెప్పవచ్చు.

అదే ఊపుతో పుష్పా-2 మూవీని దర్శకుడు సుకుమార్ తనదైన శైలిలో తెరకెక్కించి జాతీయ స్థాయిలో పుష్ప-2 మూవీని నెంబర్ వన్ పాన్ ఇండియా మూవీగా నిలబెట్టాలని చూస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. పుష్పా మూవీ రన్ టైం 2 గంటల 59 నిమిషాలు ఉండగా “పుష్పా -2” మూవీ రన్ టైం 3 గంటల 15 నిమిషాలు ఉండనున్నట్లు ప్రచారం జరగడంతో రన్ టైం పెరగడం ఈ మూవీకి లాభమా? నష్టమా? అనే టెన్షన్ సగటు సినీ ప్రేక్షకులతోపాటు, బన్నీ అభిమానులను సైతం కలవరపెడుతున్నట్లు ప్రచారం.

See also  Benefit shows | బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంచడం కుదరదు..

One thought on “Pushpa -2 | పుష్ప – 2 ” రన్ టైమ్ మరీ ఓవర్..!!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

తాజా వార్తలు

Categories

నేషనల్ న్యూస్

Chhattisgarh : భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 20 మంది మావోయిస్టులు హతం!

Chhattisgarh : భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 20 మంది మావోయిస్టులు హతం!

PrayagRaj : మహా కుంభామేళా.. ల‌క్ష‌ల కొలువుల జాత‌ర

PrayagRaj : మహా కుంభామేళా.. ల‌క్ష‌ల కొలువుల జాత‌ర

Amit Shah AP Tour : ఏపీ పర్యటనలో అమిత్ షా.. బిగ్ అప్‌డేట్‌

Amit Shah AP Tour : ఏపీ పర్యటనలో అమిత్ షా.. బిగ్ అప్‌డేట్‌

Union Budget 2025 : 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Union Budget 2025 : 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Fast Track Immigration : హైదరాబాద్ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్

Fast Track Immigration : హైదరాబాద్ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్

Investments in Hyderabad : హైదరాబాద్‌లో క్యాపిటాల్యాండ్ రూ.450 కోట్ల పెట్టుబడి

Investments in Hyderabad : హైదరాబాద్‌లో క్యాపిటాల్యాండ్ రూ.450 కోట్ల పెట్టుబడి

Investments in Hyderabad : సింగపూర్‌ కు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ క్యాపిటాల్యాండ్ గ్రూప్…
Indian Economic Survey : భార‌త్‌లో అతివేగంగా ఆర్థిక వృద్ధి.. తాజా నివేదిక‌

Indian Economic Survey : భార‌త్‌లో అతివేగంగా ఆర్థిక వృద్ధి.. తాజా నివేదిక‌

Indian Economic Survey : ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భార‌త్‌ అవ‌త‌రించ‌నుందని యునైటెడ్ నేషన్స్…
Bank Holiday 2025 : కొత్త సంవత్సరంలో బ్యాంకుల సెలవుల జాబితా ఇదే..

Bank Holiday 2025 : కొత్త సంవత్సరంలో బ్యాంకుల సెలవుల జాబితా ఇదే..

Bank Holiday 2025 : దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం,తోపాటు బ్యాంకులు అనేక కొత్త పద్ధతులను ప్రవేశపెడుతున్నాయి. అయితే…
Ballo Village | నో లిక్క‌ర్‌, నో డీజే.. ఓన్లీ జోష్.. అక్క‌డ‌ అన్నీ ఆద‌ర్శ వివాహాలే..

Ballo Village | నో లిక్క‌ర్‌, నో డీజే.. ఓన్లీ జోష్.. అక్క‌డ‌ అన్నీ ఆద‌ర్శ వివాహాలే..

Ballo Village | అది ఒక‌ ఆద‌ర్శ గ్రామం. ఆ పంచాయ‌తీ తీసుకొనే నిర్ణ‌యాలు వినూత్నం.. స్ఫూర్తిదాయకం. అక్క‌డి ప్ర‌జ‌లందరిదీ…
error: Content is protected !!