Top 10 shiva Temples in India | హైందవ ధర్మంలో శివుడిని అత్యున్నత దేవుడిగా భావిస్తారు, భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మహాదేవుడి దేవాలయాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. శివుడి ప్రతీకాత్మక శివలింగ రూపాన్ని భారతదేశం అంతటా పూజిస్తారు. తన భక్తులకు సంతోషకరమైన, సంపన్నమైన జీవితాన్ని అందిస్తారని నమ్ముతారు. ఆయనను హిందూ దేవాలయాలలో లయకారుడిగా దుష్టుల నుంచి అమాయకులను రక్షించేవాడిగా పూజిస్తారు. భారతదేశంలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రాలను ఒకసారి పరిశీలిద్దాం..





Murudeshwar Temple : కర్ణాటకలోని కందుక కొండపై మురుడేశ్వర దేవాలయం ఉంది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మహాశివుడి విగ్రహంగా ప్రసిద్ధి చెందింది. ఆలయానికి 3 వైపులా అరేబియా సముద్రం ఉంటుంది.





తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..