Sarkar Live

Author: Dorem Raghupathi - Entertainment Desk

దోరెం ర‌ఘుప‌తికి జ‌ర్న‌లిజంలో ప‌దేళ్ల‌కు పైగా అనుభ‌వం ఉంది. ఆంధ్ర‌జ్యోతి జ‌ర్న‌లిజం క‌ళాశాల‌లో డిప్లొమా పూర్తిచేశారు. ర‌ఘుప‌తి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, సినిమాలకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఇస్తుంటారు., సినిమాల‌కు చ‌క్క‌గా రివ్యూలు రాయ‌డంలో నిష్ణాతులు..
Karthi New Movie | కార్తీ 29 వ మూవీ అప్డేట్..
Cinema

Karthi New Movie | కార్తీ 29 వ మూవీ అప్డేట్..

Karthi New Movie : మొదటి నుండి హీరో కార్తీ (Karthi)తన మూవీస్ ని డిఫరెంట్ స్టైల్ లో తీస్తుంటాడు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా తన మూవీస్ కి సే మ్ క్రేజ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు వెరైటీ మూవీస్ తో ఫ్యాన్స్ ని అలరిస్తూనే ఉంటాడు. రొటీన్ రొడ్డ కొట్టుడు మూవీస్ కాకుండా ఫ్యాన్స్ కి నచ్చేలా సినిమాలు చేస్తూ హిట్లు కొడుతుంటాడు. ఖాకీ, ఖైదీ,సర్దార్, సత్యం సుందరం మూవీసే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.ఈ మూవీస్ ఫ్యాన్స్ ని ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆల్రెడీ సర్దార్ (sardar) సీక్వెల్ కూడా మొదలుపెట్టిన కార్తీ…లోకేష్ కనకరాజు(Lokesh kanagaraj)తో ఖైదీ సీక్వెల్ ని కూడా మొదలు పెట్టబోతున్నాడు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajnikanth)తో కూలి మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకునే దశలో ఈ మూవీ ఉంది. ఇది అయ్యాక ఖైదీ-2 పనులు మొదలుపెట్టపోతున్నార...
Puri Jagannadh | పూరీ ఈసారి బెగ్గర్…?
Cinema

Puri Jagannadh | పూరీ ఈసారి బెగ్గర్…?

వెండితెరపై హీరోయిజాన్ని ఓ లెవల్లో చూపించే డైరెక్టర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh). ఒకప్పుడు ఈయన డైరెక్షన్ లో మూవీ చేయడానికి హీరోలు ఎదురుచూసేవారు. చాలా మంది హీరోలను తన డైలాగ్ లతో స్టార్ ఇమేజ్ తీసుకొచ్చారు.ప్రజెంట్ పూరీకి బ్యాడ్ సిట్యువేషన్ నడుస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఈయన తీసిన మూవీస్ అన్ని అట్టర్ ప్లాప్ లు అవుతున్నాయి. Puri Jagannadh : ఇస్మార్టే ఆఖరి హిట్టు.. రామ్ (ram)తో తీసిన ఇస్మార్ట్ శంకర్ హిట్టు తర్వాత ఈయన తీసిన ఏ మూవీ సరిగా ఆడలేదు. విజయ్ దేవరకొండ(vijay Devarakonda)తో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన లైగర్ ఊహించని రీతిలో డిజాస్టర్ అయింది. ఆ తర్వాత రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కూడా దారుణంగా నిరాశ పరిచింది. పూరీ కంబ్యాక్ అయ్యడనుకున్న ఆడియన్స్ ఆశలను నిలబెట్టుకోలేకపోయాడు. కానీ డిజాస్టర్ లతో సంబంధం లేకుండా పూరీ మూవీస్ ని ప్లాన్ చేస్తూనే ఉంటాడు. ...
Puri Jagannadh | పూరి అఖిల్ కాంబో నిజమేనా..?
Cinema

Puri Jagannadh | పూరి అఖిల్ కాంబో నిజమేనా..?

హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో పూరి జగన్నాథ్ ని (Puri Jagannadh)మించిన డైరెక్టర్ ఇంకొకరు లేరు అనేది ఇండస్ట్రీ టాక్. ఇడియట్, దేశముదురు, చిరుత,పోకిరి ఇలా ఎన్నో సినిమాల్లో హీరోను ఓ రేంజ్ లో చూపెడుతూ ఆడియన్స్ ఈలలు కొట్టేలా డైలాగులు రాసి హిట్లు కొట్టాడు. అయితే కొంతకాలంగా పూరీకి బ్యాడ్ టైం నడుస్తోంది. ఎన్టీఆర్ తో (NTR)చేసిన టెంపర్ మూవీ తర్వాత చాలా కాలం పాటు పూరీకి హిట్టు లేదు. ఫ్లాప్ ల్లో ఉన్న పూరీకి రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ మంచి జోష్ ను ఇచ్చింది.కానీ ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో లైగర్ , రామ్ తో డబుల్ ఇస్మార్ట్ మూవీస్ తో మళ్లీ సక్సెస్ ట్రాక్ తప్పాడు. ఈ మూవీస్ కి ప్రొడ్యూసర్ కూడా కావడంతో భారీగా నష్టపోయాడు. కానీ స్టార్ లతో సినిమాలను మాత్రం లైన్లో పెడుతూనే ఉన్నాడు. Puri Jagannadh Movie : పూరీ గోపిచంద్ కాంబో..? ప్రజెంట్ మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand)తో తన నెక్స్ట్ సినిమా తీస్తున్నాడని ...
Ravi Teja | మాస్ మహారాజా మూవీ సంక్రాంతి కేనా..?
Cinema

Ravi Teja | మాస్ మహారాజా మూవీ సంక్రాంతి కేనా..?

మాస్ మహారాజా రవితేజ (mass maharaj Ravi Teja) గత కొన్ని మూవీస్ నిరాశపర్చిన అవేవీ పట్టించుకోకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జోష్ లో ఉన్నారు. అప్పుడప్పుడు తన జానర్ లో కాకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తుంటాడు. కెరీర్ మొదటి నుండి కూడా ఇలా కొత్త డైరెక్టర్లతో పని చేయడం రవితేజకు అలవాటే. ఎన్ని మూవీస్ ని తెరకెక్కించాడు అనేది చూడకుండా కథ నచ్చితే కమిట్ అవుతుంటాడు. అలా రవితేజ చాలా మంది డైరెక్టర్ లకి లైఫ్ ఇచ్చాడు. వారు ఇప్పుడు టాప్ హీరోలతో మూవీస్ తీసి హిట్లు కొడుతున్నారు. కొత్త డైరెక్టర్ చేతిలో Ravi Teja 75వ మూవీ.. ఇప్పుడు కూడా తన 75 వ సినిమాను ఒక కొత్త డైరెక్టర్ చేతిలో పెట్టాడు. ప్రస్తుతం మాస్ జాతర అనే మూవీని భాను బొగవరపు (Bhanu bhogavarapu) డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ మూవీ చిత్రీకరణ అయిపోవచ్చింది. ఈ మూవీలో శ్రీ లీల (srileela) కథానాయకగా నటిస్తోంది. ధమాకా మూవీ తర్వాత రవితేజతో శ్రీ ల...
Kalyan ram | కళ్యాణ్ రామ్ మూవీకి అదిరిపోయే టైటిల్…?
Cinema

Kalyan ram | కళ్యాణ్ రామ్ మూవీకి అదిరిపోయే టైటిల్…?

నందమూరి కళ్యాణ్ రామ్( Nandamuri Kalyan ram) బింబిసారా మూవీతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. అంతకుముందు తీసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ లే అయ్యాయి. ఆ తర్వాత వశిష్ట మల్లిడి( Vasishta mallidi) డైరెక్షన్లో బింబిసారా మూవీ తీసి భారీ హిట్టు కొట్టాడు. ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ ప్లస్ గా మారింది. ఆ తర్వాత డెవిల్ మూవీ తీస్తే ఫర్వాలేదనిపించింది. ఈ మూవీ తర్వాతే బింబిసార-2 బింబిసార -2 అనౌన్స్ చేసినా మళ్లీ ఈ ప్రాజెక్టుపై క్లారిటీ ఇవ్వలేదు. వశిష్ఠ ఈ మూవీ చేయాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా మెగాస్టార్ చిరంజీవితో మూవీ ఆపర్చునిటీ రావడంతో అటు షిఫ్ట్ అయిపోయాడు. కళ్యాణ్ రామ్ బింబిసారా -2 ను వేరే ఒక కొత్త డైరెక్టర్ చేతిలో పెట్టాడని తెలుస్తోంది. Kalyan ram మూవీ టైటిల్ ఫిక్స్.. ఇదిలా ఉండగా కళ్యాణ్ రామ్ తన 21వ సినిమాను ప్రదీప్ చిలుకూరి (Pradeep chilukuri) డైరెక్షన్లో చేస్తున్నారు. ఈ మూవీ చాలా రోజుల కిందటే ప్రా...
error: Content is protected !!