Mirai Movie Review – తేజ సజ్జా మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేశాడా?
                    Mirai Movie Review : బాలనటుడిగా ఒక స్టార్ స్టేటస్ అందుకున్న వారు చాలా తక్కువ మంది ఉంటారు.స్టార్ బాలనటుడిగా పేరు తెచ్చుకున్న వారిలో తేజ సజ్జా ఒకరు. టాప్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా మారి సూపర్ హిట్స్ అందుకున్నాడు. హనుమాన్ లాంటి భారీ హిట్టు తర్వాత కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో యాక్ట్ చేసిన మిరాయి మూవీ ఈరోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది.
స్టోరీ…
అశోకుడు అందించిన దైవశక్తి గల తొమ్మిది గ్రంథాలను తొమ్మిది మంది యోధులు కాపాడుతుంటారు. వారి తరువాత తరాలు కూడా కాపాడుతుంటారు. కొన్ని ఏండ్ల తర్వాత వాటిని దక్కించుకోవాలని మహాబీర్ లామా(మనోజ్ మంచు)(manchu manoj), అతడి నుండి వాటిని కాపాడాలని వేద(తేజ సజ్జా)(Teja sajja)ప్రయత్నిస్తుంటాడు. ఈ యుద్ధం లో ఎవరు గెలిచారు…? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే….
మూవీ ఎలా ఉందంటే…?
సినిమా మొదలైనప్పటి నుండి ఎండ్ వరకు ఆడ...                
                
             
								



