
Waqf Amendment Bill | రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు.. తీవ్ర వాగ్వాదం
Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లును రాజ్యసభలో ఈ రోజు ప్రవేశపెట్టారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదికను సమర్పించగా సభ (Rajya Sabha)లో తీవ్ర గందరగోళం నెలకొంది. తాము కమిటీ ఎదుట వ్యక్తపరిచిన అభ్యంతరాలను జేపీసీ నివేదిక నుంచి తొలగించారని ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కాంగ్రెస్ మండిపడింది. దీన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఖండించారు. జేపీసీ (joint committee of…