
WhatsApp governance | ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్.. వినూత్నంగా పౌరసేవలు
WhatsApp governance : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సౌలభ్యం కోసం అనేక వినూత్న విధానాలను తీసుకొస్తోంది. అందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ (WhatsApp governance) అనే కొత్త పరిపాలనా విధానాన్ని అమల్లోకి తెస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా పౌరసేవలను అత్యంత వేగంగా, పారదర్శకంగా అందించాలన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ (AP govt) ముఖ్యోద్దేశం. WhatsApp governance లో ఎన్ని సేవలు? WhatsApp governance in AP : వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమం ద్వారా ప్రజలు 161…