Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
TGSRTC | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీలో కొత్త కొలువులు
Career

TGSRTC | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీలో కొత్త కొలువులు

New Jobs in TGSRTC : తెలంగాణ (Telangana) నిరుద్యోగులకు (unemployed youth) ఓ స‌వ‌ర్ణావ‌కాశం ద‌క్క‌నుంది. రోడ్డు రవాణా సంస్థ (Road Transport Corporation (RTC)లో కొలవుల జాత‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ( state government) శ్రీ‌కారం చుడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నియామ‌కాలు చేపడుతోంది. వివిధ కేట‌గిరీలో మొత్తం 3,038 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఇందుకు త్వ‌ర‌లోనే TGSRTC అధికారిక నోటిఫికేష‌న్ (official notification) రానుంది. స‌ర్కారు ఎందుకు స్పందించింది? రాష్ట్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన టీజీ ఆర్టీసీ (TGSRTC)లో కొన్నేళ్లుగా ప‌లు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. వాటి భ‌ర్తీకి అవ‌కాశం ఉన్నా ఈ ప్ర‌క్రియ‌లో జాప్య‌మైంది. ఖాళీలను భ‌ర్తీ చేయ‌కపోవ‌డం వ‌ల్ల ఉన్న ఉద్యోగుల‌పైనే అధిక ప‌నిభారం ప‌డుతోంది. దీంతోపాటు రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం (Revanth Reddy government) మ‌హిళ‌లకు ఉచితంగా ఆర్టీసీ ప్ర‌యాణం ప‌థ‌కాన్న...
Terrible Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురి దుర్మ‌ర‌ణం
Crime

Terrible Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురి దుర్మ‌ర‌ణం

Terrible Accident : మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం (Kowdipally Mandal of Medak district)లోని వెంకట్రావుపేట గేట్‌ వద్ద ఈ రోజు (సోమవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఏడాది చిన్నారి సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు (Three Killed on the Spot) కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు (Six others were seriously injured). ప్రమాదం ఎలా జరిగింది? వెంకట్రావుపేట గేటు వద్ద రెండు కార్లు ఒకదానికొకటి ఎదురెదురుగా (opposite directions) వేగంగా ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. ఈ కార్లలో రెండు కుటుంబాలు ప్ర‌యాణిస్తున్నాయి. కార్లు ప‌ర‌స్ప‌రంగా ఢీకొన‌డంతో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అందులో ఉన్న దంపతులు ఎం.డి.గౌస్‌ (45), అజీం బేగం (40)తో పాటు ఏడాది వయసు గల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రమాదం(Terrible Accident) జరిగిన వెంటన...
Osaka Expo 2025 : జపాన్ ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్‌
World

Osaka Expo 2025 : జపాన్ ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్‌

జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న ‘ఒసాకా ఎక్స్‌పో’ (Osaka Expo 2025) లో తెలంగాణ రాష్ట్రం తన పెవిలియన్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించింది. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం భారత పెవిలియన్‌లో అడుగుపెట్టింది. భారత పెవిలియన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జోన్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. Osaka Expo 2025 : తొలి రాష్ట్రంగా తెలంగాణ భారత్ పెవిలియన్‌లోకి ప్రవేశించి తెలంగాణ జోన్‌ను ఆవిష్కరించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి జపాన్ (Japan) లేదా ఎక్స్‌పోను సందర్శించడం ఇదే మొదటిసారి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ (Telangana), ఒసాకా ఎక్స్‌పోలో పాల్గొన్న తొలి భారతీయ రాష్ట్రం కూడా. ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ ఎక్స్‌పోలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకు...
Heat wave | భానుడు నిప్పులు కురిపిస్తున్న వేళ.. సర్కారు యాక్షన ప్లాన్ ఇదే..
State, Hyderabad

Heat wave | భానుడు నిప్పులు కురిపిస్తున్న వేళ.. సర్కారు యాక్షన ప్లాన్ ఇదే..

Heat wave : వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు నిప్పులు కురిపిస్తుండడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే వణికి పోతున్నారు. ఇక కరెంటు కోతలు విధిస్తుండడంతో ఉక్కపోత భరించలేక ప్రజలు విలవిలలాడుతున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో తాగునీటి సౌకర్యం, విద్యాసంస్థల్లో ప్రతి గంటకు ఒక తాగునీటి కోసం బెల్, రోజువారీ వేతన కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు, షెల్టర్లు, వ్యవసాయ కార్మికుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వేడి ప్రభావాన్ని తగ్గించే ప్రణాళికలు, రాబోయే ఎండల వివరాలతో కూడిన బల్క్ SMS హెచ్చరికలను పంపిస్తోంది. జూన్ వరకు ఎండలు ఇలాగే కొనసాగుతాయనే అంచనాలతో ప్రజలు తీవ్రమైన వేడిని తట్టుకునేందుకు రెవెన్యూ (విపత్తు నిర్వహణ) విభాగం రూపొందించిన 'హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్ 2025' (Heat wave action plan 2025) లో, ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీలకు కొన్ని సిఫార...
Seasonal Diseases | తెలంగాణలో రికార్డు స్థాయిలో సీజనల్ వ్యాధులు..
State

Seasonal Diseases | తెలంగాణలో రికార్డు స్థాయిలో సీజనల్ వ్యాధులు..

Seasonal Diseases | సీజనల్ వ్యాధుల వ్యాప్తి పరంగా, 2024లో తెలంగాణ అత్యంత దారుణమైన సంవత్సరంగా రికార్డుల‌కెక్కింది. గ‌తంలో ఎప్పుడూ చూడ‌ని స్థాయిలో డెంగ్యూ పాజిటివ్ కేసులు, అనుమానిత చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) వద్ద అందుబాటులో ఉన్న సీజనల్ వ్యాధుల డేటా ఆధారంగా, మొదటిసారిగా, తెలంగాణలో మొత్తం 13,592 అనుమానిత చికున్‌గున్యా కేసులు, 10,077 డెంగ్యూ ధృవీకరించబడిన కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 13,592 అనుమానిత చికున్‌గున్యా కేసులు నమోదవడం చాలా ఆందోళన కలిగించే విషయం. కీళ్లను తీవ్రంగా ప్రభావితం చేసే ఈ వైరస్ వ్యాధి, ప్రతి సంవత్సరం జూన్ నుండి డిసెంబర్ వరకు డెంగ్యూకు రెండవ స్థానంలో ఉంటుంది. తెలంగాణలో అనుమానిత చికున్‌గున్యా కేసులు ఇంత పెద్ద సంఖ్యలో నమోదవడం ఇదే మొదటిసారి. 2018 నుంచి 2024 మధ్య, 2022లో ఒక్కసారి మాత...
error: Content is protected !!