Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Kancha Gachibowli issue | కంచ గచ్చిబౌలి భూ వివాదంలో కీల‌క మ‌లుపు..
State

Kancha Gachibowli issue | కంచ గచ్చిబౌలి భూ వివాదంలో కీల‌క మ‌లుపు..

Kancha Gachibowli issue : హైదరాబాద్ నగరంలో కంచ గచ్చిబౌలి భూ వివాదం ఇప్పుడు సుప్రీం కోర్టు దృష్టిలోకి వెళ్లింది. ఈ భూములపై జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పెద్ద ఎత్తున పర్యావరణ నష్టం జరుగుతోందని పలు సంస్థలు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేప‌ప‌థ్యంలో మీడియాలో అనేక‌ కథనాలు వెలువడుతున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (CEC)ని నియమించింది. కంచ గ‌చ్చిబౌలి స్థలాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. Kancha Gachibowli issue : అధికారులతో సీఈసీ స‌భ్యుల‌ భేటీ సుప్రీం కోర్టు నియమించిన సీఈసీ సభ్యులు బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ కమిటీకి సిద్దాంత్ దాస్ అధ్యక్షత వహిస్తుండగా ఇతర సభ్యులుగా CP గోయల్, సునీల్ లిమయే, JR భట్ ఉన్నారు. వీరు గురువారం ఉదయం నుంచి హైదరాబాద్ విశ్వవిద్యాలయం సమీపంలోని 400 ఎకరాల భూమిని ప్రత్యక్షంగా పరిశీలన (Supreme ...
Gold Price Record | రికార్డు స్థాయిలో బంగారం ధ‌ర‌లు..
Business

Gold Price Record | రికార్డు స్థాయిలో బంగారం ధ‌ర‌లు..

Gold Price Record Levels : వారం రోజులుగా క్రమంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు (ఏప్రిల్ 10) ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఇది బంగారం కొనుగోలు చేసే మధ్య తరగతి ప్రజలకు పెద్ద షాక్‌గా మారింది. ఉదయం 6 గంటల సమయంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. నాలుగు గంటల లోపే ఎగబాకి రికార్డు స్థాయి (Gold Rate Today)కి చేరుకున్నాయి. తులం బంగారం ధర ఏకంగా ₹2,940 పెరిగింది. ఇది గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో పెరగడం ఆశ్చర్యానికి గురి చేసింది. బంగారం ధర పెరగడంతో పాటు వెండి ధర (Silver Price Increase) కూడా అదే స్థాయిలో ఎగబాకింది. కిలో వెండి ధర ₹2,000 పెరిగి ₹95,000కి చేరుకుంది. Gold Price Record Levels : నగరాల వారీగా ఇలా.. హైదరాబాద్: 22 క్యారెట్ల 10 గ్రాములు – రూ. 85,600, 24 క్యారెట్ల 10 గ్రాములు – రూ. 93,380 బెంగళూరు: 22 క్యారెట్ల – రూ. 85,600, 24 క్యారెట్ల – రూ. 93,380 ఢిల్లీ: 22 క్యారెట్ల – రూ. 85,750,...
Vishvambhara | విశ్వంభరలో మెగాస్టార్ ఫీట్.. ఫ్యాన్స్ కు పండగే..
Cinema

Vishvambhara | విశ్వంభరలో మెగాస్టార్ ఫీట్.. ఫ్యాన్స్ కు పండగే..

Vishvambhara Movie Update | తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఒక శిఖరం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు మూడు దశాబ్దాలుగా నెంబర్ వన్ కుర్చీపై దర్జాగా కూర్చున్నారు. మెగాస్టార్ నుండి మూవీ వస్తుందంటే ఫ్యాన్స్ చేసే హడావిడి అంతా ఇంత కాదు. ఎందుకంటే తను ఏం చేసినా సిల్వర్ స్క్రీన్ పై అద్భుతమనిపిస్తుంది. డాన్స్ లో,కామెడీలు, ఫైట్స్ లో తనదైన మార్క్ ని చూపెట్టి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సెట్ చేసుకున్నారు. సిల్వర్ స్క్రీన్ పై తను వేసినన్ని స్టెప్పులు ఏ హీరో కూడా వేయలేదు. దీనికి గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. డాన్స్ లే కాదు అప్పుడప్పుడు పాటలు పాడి కూడా ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంటాడు. లేటెస్ట్ గా వశిష్ట మల్లిడి (Vasishta mallidi) డైరెక్షన్లో విశ్వంభర (Vishvambhara) మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మక...
ఇంట‌ర్ మూల్యాంక‌నం.. ఈసారి కొత్త విధానం – Intermediate Results
career

ఇంట‌ర్ మూల్యాంక‌నం.. ఈసారి కొత్త విధానం – Intermediate Results

Intermediate Results : తెలంగాణలో ఇంటర్మీడియట్ (Telangana Intermediate Board) వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ (Valuation Process) తుది దశకు చేరుకుంది. మార్చి 19న ప్రారంభమైన ఈ ప్రక్రియ, ఏప్రిల్ 10తో ముగియనుంది. ఈసారి ఫలితాల్లో (Intermediate Results) తప్పులు రాకుండా ఇంటర్ బోర్డు ఎన్నడూ లేని విధంగా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు చేప‌డుతోంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని స‌రికొత్త నిర్ణ‌యం తీసుకుంది. ‘రీఫెరెన్స్ మూల్యాంకన’ అనే కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఏమిటా కొత్త విధానం? మూల్యాంకనం పూర్తయిన జవాబు పత్రాలను మరోసారి రీచెక్ (Random Slot Rechecking) చేయడం ద్వారా విద్యార్థులకు క‌చ్చితమైన మార్కులు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే.. మొదట మూల్యాంకన పూర్తయ్యాక ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని జవాబు పత్రాలను మళ్లీ పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో కొన్ని ర్యా...
పిల్ల‌ల‌పై ఇన్‌స్ట్రా కొత్తగా ఆంక్ష‌లు.. ఏంటవి? – Instagram
Technology

పిల్ల‌ల‌పై ఇన్‌స్ట్రా కొత్తగా ఆంక్ష‌లు.. ఏంటవి? – Instagram

Instagram parental controls : ఇన్‌స్టాగ్రామ్ అంటే తెలియని వారు ఉండ‌రు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను విరివిగా వాడుతున్నారు. రీల్స్ చూస్తూ, స్టేటస్ పెట్టుతూ, తమ జీవితంలోని ప్రతి సంఘటననూ ఇతరులతో పంచుకుంటున్నారు. కానీ, ఈ డిజిటల్ ప్రపంచం పిల్లలపై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. చిన్న వయసులోనే పిల్లలు అసభ్య కంటెంట్, హింసాత్మక వీడియోలు చూస్తుండటంతో వారి భ‌విష్య‌త్తు ప‌క్క‌దారి ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ఇన్‌స్టాగ్రామ్ స‌రికొత్త నిర్ణ‌యం తీసుకుంది. 16 ఏళ్ల లోపు ఉన్న పిల్లల కోసం కొత్త నియమాలను (Instagram safety rules for under 16) ప్రవేశపెట్టింది. ఇకపై ఆ వయసులోపు వారికి ఇన్‌స్టాలో లైవ్‌కు వెళ్లేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి (Parental permission required for Instagram Live) చేశారు. ఇది ఒక్క లైవ్ స్ట్రీమింగ్‌ విషయంలో మాత్రమే కాదు.. డైరెక్ట్ మెసేజ్‌లలో న్యూడ్ ఫొటోల...
error: Content is protected !!