Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
ACB | ఏసీబీకి చిక్కిన జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
Crime

ACB | ఏసీబీకి చిక్కిన జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్

వరంగల్ : ములుగు జిల్లా (Mulugu District) లోని జిల్లా ప్రజా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాదెగోని సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ సానికొన్ను సౌమ్యను తెలంగాణ ACB అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదుదారుడి వైద్య సెలవు కోసం జీత బిల్లులను సిద్ధం చేయడానికి, ములుగు జిల్లా ట్రెజరీ కార్యాలయానికి సమర్పించడానికి అధికారిక అనుకూలంగా వ్యవహరించినందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ.25,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్కగా వలపన్ని అవినీతికి పాల్పడిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుధాకర్ ను అలాగే జూనియర్ అసిస్టెంట్ సౌమ్యను పట్టుకున్నారు. ఇదిలా ఉండ‌గా సోమ‌వారం వికారాబాద్ (Vikarabad) జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ - టి. శ్రీధర్ ను ACB అధికారులు అదుపులోకి తీసుకున్నారు. , "ఫిర్యాదిదారుడి టి.ఎ. బిల్లును ప్రాసెస్ చేయడ...
RTC Strike : ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సమ్మె వాయిదా
State

RTC Strike : ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సమ్మె వాయిదా

RTC Strike | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె వాయిదా పడింది. మంగళవారం ఆర్టీసీ జేేఏసీ (RTC JAC) నేతలతో రాష్ట్ర ప్రభుత్వం జరిగిన చర్చలు సఫలమయ్యాయి. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ జెఎసి నాయకులతో చర్చలు జరిపారు. ఉద్యోగ సంఘాలు సమ్మెపై పునరాలోచించుకోవాలని ఆయన కోరారు. అంతకుముందు, టిజిఎస్ఆర్టిసి యాజమాన్యం ఉద్యోగులకు బహిరంగ లేఖను విడుదల చేసింది, సంస్థను కాపాడుకోవడానికి సహకారం అందించాలని కోరింది. ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తుందని పేర్కొంది. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ కార్పొరేషన్ ముందుకు సాగుతున్న తరణంలో సమ్మె చేయడం సరికాదని పేర్కొంది. టిజిఎస్ఆర్టిసిని సంక్షోభంలోకి నెట్టివేసిన 2019 సమ్మెను కూడా ప్రస్తావించింది. RTC Strike : కార్మికుల సమస్యలపై కమిటీ మంగళవారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponn...
HYDRAA : గచ్చిబౌలిలో హైడ్రా యాక్షన్ ప్లాన్.. పలు అక్రమ నిర్మాణాలు నేలమట్టం
State, Hyderabad

HYDRAA : గచ్చిబౌలిలో హైడ్రా యాక్షన్ ప్లాన్.. పలు అక్రమ నిర్మాణాలు నేలమట్టం

హైదరాబాద్ : గచ్చిబౌలి( Gachibowli)లో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు చేపట్టింది. సంధ్య కన్వెషన్​ సెంటర్​ మినీ హాల్​(Sandhya Conventions)ను హైడ్రా నేలమట్టం చేసింది. అక్రమంగా నిర్మించిన కొన్ని ఫుడ్​ కోర్టులను కూల్చివేస్తుంది. ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఫిర్యాదులు అందిన తర్వాత, హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తి రక్షణ సంస్థ (HYDRAA) మంగళవారం గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్స్‌లో కూల్చివేతలను నిర్వహించింది. ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన భూములు, ప్లాట్లలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని హైడ్రా పేర్కొంది. లేఅవుట్లు, ఆస్తి మ్యాప్‌లను చెరిపివేసి, వారు లేఅవుట్ లో రోడ్లు, పార్కులను ఆక్రమించి అనేక నిర్మాణాలను నిర్మించారు. శ్రీధర్ రావు యాజమాన్యంలోని సంధ్య కన్వెన్షన్ మినీ హాల్‌తో పాటు, వంటగది, విశ్రాంతి గదులను హైడ్రా కూల్చివేసింది. అలాగే మెటల్ షీట...
Mini Anganwadi | మినీ అంగన్వాడి టీచర్లకు శుభవార్త
State

Mini Anganwadi | మినీ అంగన్వాడి టీచర్లకు శుభవార్త

Mini Anganwadi | తెలంగాణలోని 3989 మినీ అంగన్వాడి టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక నుంచి అంగన్వాడి టీచర్ల మాదిరిగానే మినీ అంగన్వాడీ టీచర్లు (Mini Anganwadi Teachers) వేతనం అందుకోనున్నారు. మినీ, మెయిన్ అంగన్వాడి అన్న తేడా లేకుండా ఇకపై అందరూ అంగన్వాడీ టీచర్లుగా భావించవచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా తాజా ఉత్వర్వులు ఈ నెల నుంచే అమలులోకి రానున్నాయి.గతంలో మినీ అంగన్వాడీ టీచర్లకు నెల జీతం ₹ 7800 ఉండగా ఏప్రిల్ మాసం నుంచి మినీ అంగన్వాడీ టీచర్లకూ నెలకు ₹13,650 వేతనం అందుకోనున్నారు. సందర్భంగా మినీ అంగన్వాడి టీచర్లుమంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవం...
UN Security Council లో పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ..!
World

UN Security Council లో పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ..!

India pakistan tensions : జమ్మూకశ్మీర్ లోని పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి అంశాన్ని ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి (UN Security Council) స‌మావేశంలో ప్రస్తావించారు. పాకిస్థాన్ చేస్తున్న వాద‌న‌ల‌ను కొట్టివేస్తూ భ‌ద్ర‌తా మండ‌లి స‌భ్యులు కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. పెహల్గామ్ లో జ‌రిగిన పాశవిక దాడి వెనుక ల‌ష్క‌రే తోయిబా ఉగ్రవాద సంస్థ హ‌స్తం ఉందా లేదా అని ప్రశ్నించారు. ఈ అంశంపై యూఎన్ భ‌ద్ర‌తా మండ‌లి స‌భ్య‌దేశాలు పాకిస్థాన్‌ను గ‌ట్టిగా నిల‌దీశాయి. పెహ‌ల్గామ్‌లో జ‌రిగిన ఉగ్ర‌వాద ఘ‌ట‌న‌ను అన్ని దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఆ ఘ‌ట‌న ప‌ట్ల బాధ్య‌త వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని యూఎన్ తేల్చి చెప్పింది. మ‌తం పేరిట ప‌ర్యాట‌కుల‌ను లక్ష్యంగా చేసుకోవడాన్ని భ‌ద్ర‌తా మండ‌లి స‌భ్యులు (UN Security Council) తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్ చేప‌డుతున్న క్షిప‌ణి ప‌రీక్ష‌లు కూడా సమావేశంలో ప్రస్తావించారు. క్షీపణి పరీక్షలను యూ...
error: Content is protected !!