Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Toddy |  కరెంటోళ్ల కల్లు దావత్…
State

Toddy | కరెంటోళ్ల కల్లు దావత్…

విద్యుత్ సేవల మాటున తాటివనంలో దావత్ Shayampet | కరెంటోళ్లు కల్లు దావత్ (Toddy Davat) చేసుకున్నారు. విద్యుత్ సేవల మాటున తాటివనంలో దావత్ చేసుకున్నారు. విద్యుత్ ఉద్యోగులు (Electrical Deportmnet workers) విధులు మరిచి తాటివనంలో కల్లు తాగుకుంటూ కన్పించడంతో కల్లుతాగడానికి వచ్చిన ప్రజలు సైతం వారిని చూసి ఒకింత ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది. హన్మకొండ జిల్లా శాయంపేట మండలం లోని ఓ గ్రామంలో మంగళవారం కరెంటోళ్లు ఓ గ్రామంలోని తాటివనంలో కల్లు దావత్ చేసుకున్నట్లు తెలుస్తోంది. విధుల్లో ఉండాల్సిన వారు కల్లు తాగుతూ తాటివనం (Toddy palm forest) లో కనిపించడం ఇప్పుడు శాయంపేట మండలం (Shayampet Mandal) లో హాట్ టాపిక్ గా మారినట్లు తెలిసింది. నిత్యం ఎప్పటికప్పుడు విద్యుత్ విషయంలో అంతరాయం ఏర్పడితే పరిష్కరించాల్సిన సదరు ఉద్యోగులు అవేమి పట్టించుకోకుండా కల్లు దావత్ చేసుకోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్...
Felicitated a bore well | బోర్‌వెల్‌కు శాలువా క‌ప్పి ఘనంగా సన్మానం ఎందుకో తెలుసా?
State

Felicitated a bore well | బోర్‌వెల్‌కు శాలువా క‌ప్పి ఘనంగా సన్మానం ఎందుకో తెలుసా?

Felicitated a bore well : ఆదిలాబాద్ (Adilabad) జిల్లా బోథ్ పట్టణంలో ఈ రోజు ఓ విశేషం చోటుచేసుకుంది. 30 ఏళ్లుగా త‌మ‌కు నిరంత‌రంగా నీళ్లు అందిస్తున్న బోర్‌వెల్ (హ్యాండ్‌పంప్‌)ను ప్ర‌జ‌లు స‌న్మానించి కృత‌జ్ఞ‌త‌ను చాటుకున్నారు. 1995లో త‌వ్విన ఈ బోరు నిత్యం తాగునీటి కొర‌త‌ను తీరుస్తోంద‌ని మైస‌మ్మ‌కాల‌నీ (Maisamma colony) వాసులు ఈ మేర‌కు స‌త్క‌రించారు. ప‌సుపు రాసి, పూల‌మాల వేసి, కొబ్బ‌రికాయ‌లు కొట్టి శాలువా క‌ప్పారు. ఈ అరుదైన ఘ‌ట్టం (felicitated a bore well) వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ప్ర‌తికూల పరిస్థిత్తుల్లోనూ నిరంత‌ర‌ సేవ‌లు ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తీవ్రమైన వేసవిలోనూ ఈ బోర్‌వెల్ ఎప్పుడూ ఎండిపోకుండా ఈ బోర్‌వెల్ త‌మ దాహాన్ని తీరుస్తోందని స్థానికులు తెలిపారు. పట్ట‌ణంలో అనేక నీటి వ‌న‌రులు అడుగంటిపోయినా మైస‌మ్మ కాల‌నీలోని ఈ బోరు మాత్రం నిరంత‌రంగా ఎలాంటి మ‌ర‌మ్మ‌తుల‌కు గురిక...
IPhone 16 Discount : భారీగా తగ్గిన ఆపిల్ ఐఫోన్ 16 ధర..
Technology

IPhone 16 Discount : భారీగా తగ్గిన ఆపిల్ ఐఫోన్ 16 ధర..

IPhone 16 Discount | ఆపిల్ ఐఫోన్ ప్రియులకు పండగ లాంటి వార్త. ఇప్పుడు ఐఫోన్ 16 ధరలో భారీగా తగ్గింది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కలిపి ధర ఐఫోన్ 16e ధరకు దగ్గరగా ఉంది. ఎంట్రీ లెవల్ ఐఫోన్ 16e కంటే ఎక్కువ ఖర్చు చేయకుండా ప్రీమియం ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ చేయాలనుకునే కొనుగోలుదారులకు ఇది గొప్ప ఆఫర్‌గా నిలిచింది. IPhone 16 Discount : ధర రూ.67,490కి తగ్గింది ఐఫోన్ 16 (128GB) మోడల్ అసలు ధర రూ.79,900. అయితే ఇప్పుడు క్రోమాలో రూ.71,490కి అందుబాటులో ఉంది.అంటే ఆఫర్ లో భాగంగా- రూ.8,410 ఇన్ స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా, ICICI, SBI, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు అదనంగా రూ.4,000 తగ్గింపును పొందవచ్చు, దీని వలన ధర రూ.67,490కి తగ్గుతుంది. కాగా ఐఫోన్ 16e రూ.59,900 ధరలో ఇటీవలే లాంచ్ అయింది. దీని వలన రెండు మోడళ్ల మధ్య ధర వ్యత్యాసం కేవలం రూ.7,590 మాత్రమే. ఐఫోన్ 16 మోడల్ లో అదనపు ఫీచర్లను ద...
Rajiv Yuva Vikasam scheme | రాజీవ్ యువ వికాసం స్కీం కింద రూ. 3 లక్షల రుణం, 80 శాతం సబ్సిడీ
Career

Rajiv Yuva Vikasam scheme | రాజీవ్ యువ వికాసం స్కీం కింద రూ. 3 లక్షల రుణం, 80 శాతం సబ్సిడీ

ఆన్ లైన్ లో ఇలా దరఖాస్తు చేసుకోండి.. Rajiv Yuva Vikasam scheme : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రాజీవ్ యువ వికాస పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో లాంఛనంగా ప్రారంభించారు. సీఎం రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నాతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. సుమారు 5 లక్షల మంది నిరుద్యోగ యువత కోసం రూ. 6000 కోట్ల వరకు రాయితీతో రుణాలను ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఇందులో భాగంగా ఒక్కో లబ్ధిదారుడికి సుమారు రూ. 4 లక్షల వరకూ సబ్సిడీ రుణం కేటాయించే అవకాశం ఉంది. దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం నుంచే ప్రారంభం కాగా, ఏప్రిల్ 5వ తేదీ వరకూ స్వీకరించనున్నారు. దరఖాస్త...
Chandrayaan 5 mission | చంద్రయాన్-5 మిషన్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌.. ఆమోదించిన స‌ర్కార్‌
Technology

Chandrayaan 5 mission | చంద్రయాన్-5 మిషన్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌.. ఆమోదించిన స‌ర్కార్‌

Chandrayaan 5 mission : చంద్రయాన్-5 మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 250 కిలోల బరువున్న రోవర్‌ను చంద్రుని ఉపరితలంపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (Indian Space Research Organization (ISRO) ఇక ప్రయోగించనుంది. భారత ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ (ISRO Chairman V Narayanan) ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కీలక ఘట్టంగా నిలుస్తుందని ఆయన అన్నారు. చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశంగా భార‌త్‌ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన చంద్రయాన్ ప్రోగ్రామ్ (Chandrayaan programme) భారత చంద్ర అన్వేషణ కార్యక్రమంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా నాలుగు ప్రయోగాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇటీవల చంద్రయాన్-3 ద్వారా భారతదేశం చంద్రుని దక్షిణ ధృవంపై సులువుగా దిగిన ప్రపంచంలోని తొలి దేశంగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా భారత్...
error: Content is protected !!