Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Revenue Department | చల్లా స్టైలే వేరు…?
Special Stories

Revenue Department | చల్లా స్టైలే వేరు…?

రెవెన్యూ శాఖలో హాట్ టాపిక్ గా ఆయన తీరు.. గత తహశీల్దార్ రిజెక్ట్ చేసిన భూమికి(ఫైలు ను) పాస్ బుక్ జారీ చేసిన ఘనుడు క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే నాలా సర్టిఫికేట్ ల జారీ గజాల వారీగా నాలా కన్వర్షన్ లు చేస్తూ రియల్టర్ లకు సహకారం Revenue Department | గత తహశీల్దార్ రిజెక్ట్ చేసిన ఫైల్ ను ఆ మండలానికి వచ్చిన మరో తహశీల్దార్ (Tahsildar) అప్రూవ్ చేయడంతో సదరు తహశీల్దార్ వ్యవహారం ఇప్పుడు రెవెన్యూ శాఖతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందట.ఆ ఫైలు ను అప్రూవ్ చేయడం వెనుక పెద్దమొత్తంలో ముడుపులు సైతం చేతులు మారినట్లు మండలంలో ప్రచారం జరగడం గమనార్హం.సదరు తహశీల్దార్ ధరణి(Dharani)లోని చిన్న చిన్న లోపాలను ఆసరాగా చేసుకుని రియల్టర్ లకు సహకరిస్తూ అందినకాడికి దండుకున్నట్లు ఆరోపణలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి.అంతేకాకుండా తన మండల పరిధిలో అనుమతి లేకుండా వెంచర్ లు చేసే రియల్టర్ లకు తన సాయ...
BSNL New Recharge Plan | 6 నెలల వాలిడిటీతో తక్కువ ధరతో కొత్త రీచార్జ్ ప్లాన్ ను విడుదల
Technology

BSNL New Recharge Plan | 6 నెలల వాలిడిటీతో తక్కువ ధరతో కొత్త రీచార్జ్ ప్లాన్ ను విడుదల

BSNL New Recharge Plan : ఖరీదైన రీఛార్జ్ ప్లాన్‌లతో విసిగిపోయి, తక్కువ ధరకే ఎక్కువ రోజులు చెల్లుబాటు గల రీచార్జ్ ప్లాన్ కోసం మీరు ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసమే BSNL మీకు శుభవార్త అందించింది. ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ 6 నెలల చెల్లుబాటు (6-month validity plan) తో వచ్చే బడ్జెట్- ఫ్రెండ్లీ రూ. 750 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది, ఇది మార్కెట్లో అత్యంత సరసమైన దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్లలో ఒకటిగా నిలిచింది. BSNL యొక్క రూ. 750 ప్లాన్: తక్కువ ధరకే దీర్ఘకాల చెల్లుబాటుBSNL తన GP2 వినియోగదారుల కోసం ఈ ప్లాన్‌ను ప్రారంభించింది, అంటే వారి మునుపటి ప్లాన్ గడువు ముగిసిన 7 రోజుల్లోపు వారి మొబైల్ నంబర్‌లను రీఛార్జ్ చేయని వారి కోసం ఇది వర్తిస్తుంది. . BSNL New Recharge Plan | రూ. 750 ప్లాన్ ప్రత్యేకతలు 180 రోజుల పాటు అన్ని లోకల్, STD నెట్‌వర్క్‌లకు అపరిమిత ఉచిత కాలింగ్. రోజుకు 100 ఉచిత SMSలు, వ...
CM Revanth Reddy | అసలైన జర్నలిస్టులెవరో లెక్కలు తీయండి..
State

CM Revanth Reddy | అసలైన జర్నలిస్టులెవరో లెక్కలు తీయండి..

CM Revanth Reddy On Assembly | తెలంగాణలో ప్రస్తుతం అసలు జర్నలిస్టు (Journalist) ఎవరో.. కొసరు జర్నలిస్టు ఎవరో తెలియడంలేదని, ఎవరుపడితే వారు జర్నలిస్టులుగా చెలామణి అవుతున్నారు. ఏది పడితే అది రాసేస్తున్నారు.. మాట్లాడుతున్నారు. జర్నలిస్టులంటే ఎవరు అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల ఓ అసభ్యకరమైన వీడియో.. అందులో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబాన్ని దారుణంగా దూషిస్తూ, పోలీసు రక్షణ లేకపోతే ఆయనను చంపేస్తానని ఎవరో ఓ వ్యక్తితో తిట్టించిన వీడియోను కొన్ని సోషల్ మీడియా (social media)లో పోస్టు చేశారు. దీంతో వాటిపై కేసులు పెట్టి ఇద్దరిని అరెస్టు చేశారు. అయితే వారు జర్నలిస్టులని.. జర్నలిస్టులను ఎందుకు అరెస్టు చేశారని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా రేవంత్ అసెంబ్లీ (Telangana Assembly) లో ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా నకిలీ జర్నలిస్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. CM Revanth ...
Telangana Assembly | కేసీఆర్‌పై రేవంత్ వివాదాస్ప‌ద కామెంట్స్‌.. బీఆర్ఎస్ వాకౌట్
State

Telangana Assembly | కేసీఆర్‌పై రేవంత్ వివాదాస్ప‌ద కామెంట్స్‌.. బీఆర్ఎస్ వాకౌట్

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో రాజకీయ వేడి ఈ రోజు మరింత పెరిగింది. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం (Governor Jishnu Dev Varma’s speech)పై చ‌ర్చ జ‌రుగుతుండ‌గా ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ చేసిన వాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ (BRS supremo K Chandrashekhar Rao)పై ఆయ‌న వివాదాస్ప‌ద కామెంట్లు చేయ‌డంతో బీఆర్ఎస్ (Bharat Rashtra Samithi (BRS) ఎమ్మెల్యేలు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ స‌భ నుంచి వాకౌట్ చేశారు. Telangana Assembly : కేసీఆర్‌ను రేవంత్ ఏమ‌న్నారు? అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) మాట్లాడుతూ కె. చంద్రశేఖర్ రావు స్ట్రెచర్ (stretcher)పై ఉన్నార‌ని, త్వరలోనే మర్చురీ (mortuary)లోకి వెళ్లిపోతారని వ్యాఖ్యనించ‌డం క‌ల‌క‌లం రేపింది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముఖ్య‌మంత్రి హోదాలో ఉ...
Kavach | బేగంపేటలో ‘కవచ్’ ఇన్‌స్టిట్యూట్‌.. రైల్వే శాఖ ప్ర‌ణాళిక‌
State

Kavach | బేగంపేటలో ‘కవచ్’ ఇన్‌స్టిట్యూట్‌.. రైల్వే శాఖ ప్ర‌ణాళిక‌

Kavach Research Institute : రైల్వే (Railways)లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైద‌రాబాద్‌లోని బేగంపేట రైల్వే స్టేష‌న్ (Begumpet Railway Station)లో త్వరలోనే ‘కవచ్’ పరిశోధనా సంస్థ (Kavach Research Institute) ఏర్పాటు కానుంది. కవచ్ అనేది భారతీయ రైల్వేలు అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టం. ఇది రైళ్ల మధ్య ప్రమాదాలను నివారించేందుకు, అత్యవసర బ్రేకింగ్ అమలు చేయడానికి, వేగ పరిమితిని నియంత్రించడానికి సహాయపడుతుంది. భారతీయ రైల్వేలు రైళ్ల భద్రతను మెరుగుపరిచేందుకు ఈ టెక్నాలజీని 2024-25 ఆర్థిక సంవత్సరంలో పెద్దఎత్తున అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సాంకేతికత వల్ల రైళ్ల మధ్య ఢీకొనడం వంటి ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. Kavach Research Institute : ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌కు భ‌రోసా తెలంగాణ రాష్ట్రం ‘కవచ్’ (Kavach) అమలులో ముందంజలో ఉంది. దక్షిణ మధ్య రైల్వే జోన...
error: Content is protected !!