Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Sircilla : నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌.. కాపాడిన  పోలీసులు
State

Sircilla : నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌.. కాపాడిన పోలీసులు

Sircilla Kidnap Case : నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్ సిరిసిల్ల (Sircilla) జిల్లాలో క‌ల‌క‌లం రేపింది. వేముల‌వాడ రాజ‌న్న స‌న్న‌ధిలో డిసెంబ‌రు 23న ఓ పాప‌ కిడ్నాప్‌న‌కు గురికాగా పోలీసులు ఎంతో శ్ర‌మ‌కోర్చి కాపాడారు. నిందితులైన ముగ్గురు మ‌హిళ‌ల‌ను సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మ‌హ‌జ‌న్ ఈ రోజు మ‌ధ్యాహ్నం మీడియా ఎదుట‌ ప్ర‌వేశ‌పెట్టారు. ఆయ‌న తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జగిత్యాల జిల్లా కోడిమియాల్ మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన సింగరాపు మధు, లాస్య దంప‌తుల‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లాస్య మ‌తిస్థిమితం స‌రిగా లేక‌పోవ‌డం వ‌ల్ల ఆమె తన భర్తతో వేరుగా ఉంటోంది. ఇటీవ‌ల తన పిల్ల‌ల‌తో కలిసి వేముల‌వాడ (Vemulawada)లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి (Sri Rajarajeshwara Swamy temple) లాస్య వెళ్లింది. ప‌రిచ‌య‌మైన మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ మ‌హిళ‌లు లాస్య వేముల‌వాడలో ఉండ‌గా మహబూబాబాద్ (Mahabubabad)కు చెందిన శ్రీరామోజి వ...
Illegal registrations |  “అంజద్” అక్రమ రిజిస్ట్రేషన్ ల చిట్టా..
Special Stories

Illegal registrations | “అంజద్” అక్రమ రిజిస్ట్రేషన్ ల చిట్టా..

సబ్ రిజిస్ట్రార్ అంజద్ ఆలీ అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ చేస్తున్న డిఐజి డిఐజి మేడం చూడండి "అంజద్ " చేసిన మరిన్ని అక్రమ రిజిస్ట్రేషన్ల భాగోతం అక్రమాలు కళ్ళకు కనపడుతున్నా విచారణ పేరుతో జాప్యమెందుకు మేడం..? మేడంజీ విచారణ పూర్తయ్యేదెన్నడు..?చర్యలు తీసుకునేదెప్పుడంటూ జోరుగా విమర్శలు.. Illegal registrations in Warangal సబ్ రిజిస్ట్రార్ అంజద్ అలీ అక్రమాలకు అంతే లేదని, సదరు అధికారి అక్రమాలు అన్నీ ఇన్నీ కావని తెలుస్తోంది. తవ్వుతున్నా కొద్దీ అక్రమాలు బయటపడటంచూస్తుంటే ఆ సబ్ రిజిస్ట్రార్ (Sub Registrar ) ఏ స్థాయిలో అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసాడో అర్ధంచేసుకోవచ్చు. బహుశా స్టాంప్స్&రిజిస్ట్రేషన్ శాఖ (stamps and registration) లో ఈ స్థాయి అక్రమ రిజిస్ట్రేషన్ లు ఏ సబ్ రిజిస్ట్రార్ కూడా చేసిన దాఖలాలు కూడా లేకపోవచ్చు.ప్రభుత్వ నిబంధనలను భేఖాతారు చేస్తూ వందల కొద్దీ రిజిస్ట్రేషన్ లు చేసి అందినకా...
Jobs in Germany : తెలంగాణ అభ్య‌ర్థులకు జర్మనీలో ఉద్యోగావకాశాలు..
Career

Jobs in Germany : తెలంగాణ అభ్య‌ర్థులకు జర్మనీలో ఉద్యోగావకాశాలు..

Jobs in Germany : జ‌ర్మ‌నీలో ఉద్యోగావ‌కాశాలు కల్పించేందుకు తెలంగాణ ఓవ‌ర్సిస్ మ్యాన్‌ప‌వ‌ర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM ) ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. తెలంగాణ ప్ర‌భుత్వ కార్మిక‌, ఉపాధి, శిక్ష‌ణ క‌ల్ప‌న, ఫ్యాక్ట‌రీల విభాగం ఆధ్వ‌ర్యంలో ఈ టామ్‌కామ్ సంస్థ న‌డుస్తోంది. ఆయా రంగాల్లో నైపుణ్యం క‌లిగిన తెలంగాణ‌లోని నిరుద్యోగుల‌కు అంత‌ర్జాతీయ స్థాయిలో ఉద్యోగావ‌కాశం క‌ల్పించ‌డం దీని ముఖ్యోద్దేశం. TOMCOM తాజా ప్ర‌క‌ట‌న‌ Jobs For Telangana Youth విదేశాల్లో ఉన్న‌త వేత‌న ఉద్యోగాల అవ‌కాశం క‌ల్పిస్తున్న TOMCOM తాజాగా మరో ప్ర‌క‌ట‌న‌ జారీ చేసింది. జ‌ర్మ‌నీలో న‌ర్సింగ్, డ్రైవ‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. నర్సింగ్ ఉద్యోగాల వివరాలు తెలంగాణలోని నర్సింగ్ నిపుణుల‌కు జర్మనీలోని సుప్రసిద్ధ ఆస్ప‌త్రుల్లో ఉద్యోగావ‌కాశం క‌ల్పిస్తోంది. జాబ్‌తోపాటు అందుకు అవ‌స‌ర‌మ‌య్యే అంశాల్లో శిక్ష‌ణ ఇచ్చేందుక...
Donald Trump |  ట్రంప్‌ను వెంటాడుతున్న క‌ష్టాలు.. పీఠం ఎక్కేందుకు అవ‌రోధాలు
World

Donald Trump | ట్రంప్‌ను వెంటాడుతున్న క‌ష్టాలు.. పీఠం ఎక్కేందుకు అవ‌రోధాలు

New York : డోలాల్డ్ ట్రంప్‌ (Donald Trump) ను క‌ష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నికైనా ఆ పీఠం ఎక్క‌డానికి అనేక అవ‌రోధాలు ఎదురవుతున్నాయి. హాష్ మ‌నీ కేసులో ఆయ‌న‌కు మ‌రోసారి చుక్కెదురైంది. శిక్ష విధింపును వాయిదా వేయాల‌నే అభ్య‌ర్థ‌న‌ను అమెరికా స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తిర‌స్క‌రించింది. దేశ అధ్య‌క్షుడిగా ఈ కేసులో మిన‌హాయింపులు, వెసులుబాటు క‌ల్పించాల‌ని ట్రంప్ ఇప్పటికే ప‌లుమార్లున్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. సుప్రీం కోర్టు మెట్లు కూడా ఎక్క‌గా ఆయ‌న‌కు మ‌రోసారి షాక్ త‌గిలింది. ట్రంప్‌ స‌మ‌ర్పించిన పిటిష‌న్‌ను తిర‌స్క‌రిస్కరిస్తున్న ఆ న్యాయ‌స్థానం తీర్పును వెలువ‌రించింది. ఈ కేసులో ఆయ‌న‌కు ఎలాంటి మిన‌హాంపులు ఉండబోమ‌ని స్ప‌ష్టం చేసింది. పోర్న్‌స్టార్‌కు డ‌బ్బులు ఇచ్చార‌ని.. ట్రంప్‌పై న‌మోదైన హాష్‌మ‌నీ కేసు (Hush money case) గత ఎన్నిక‌ల నాటిది. పోర్న్ స్టార్ స్టోర్మీ డ...
Indian Economic Survey : భార‌త్‌లో అతివేగంగా ఆర్థిక వృద్ధి.. తాజా నివేదిక‌
Business

Indian Economic Survey : భార‌త్‌లో అతివేగంగా ఆర్థిక వృద్ధి.. తాజా నివేదిక‌

Indian Economic Survey : ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భార‌త్‌ అవ‌త‌రించ‌నుందని యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ ఎకనామిక్ మానిటరింగ్ చీఫ్ హమీద్ రషీద్ తెలిపారు. 6.6 శాతం ప్రణాళికాబద్ధమైన వార్షిక‌ వృద్ధి రేటుతో మరోసారి దూసుకెళ్ల‌నుంద‌ని పేర్కొన్నారు. వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2025 (WESP) అనే యునైటెడ్ నేషన్స్ ప్రతిష్టాత్మక నివేదికను విడుదల చేసిన నేపథ్యంలో ఆయ‌న ఈ మేర‌కు త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. ఈ నివేదిక ప్రకారం 2025లో భారత జీడీపీ మరింత వేగంగా 6.8 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. భారత ఆర్థిక వ్యవస్థను బ‌లోపేతం చేసే అంశాలు భారతదేశం గురించి WESP నివేదిక కొన్ని ముఖ్యమైన అంశాలను వెల్లడించింది. అవేమిటంటే.. ఎగుమతుల రంగం: ఔష‌ధాలు, ఎల‌క్ట్రానిక్స్ ఉత్ప‌త్తుల లాంటి కీల‌క రంగాల్లో ఎగుమ‌తుల వృద్ధి భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వస్థ‌ను బ‌లోపేతం చేయ‌డ...
error: Content is protected !!