Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
ISRO : ఇస్రో కొత్త చీఫ్ గా నియమితులవుతున్న  వి.నారాయ‌ణ్ ఎవ‌రు?
State

ISRO : ఇస్రో కొత్త చీఫ్ గా నియమితులవుతున్న వి.నారాయ‌ణ్ ఎవ‌రు?

ISRO New Chief : ఇస్రో కొత్త చీఫ్‌గా డాక్టర్ వీ నారాయణన్ (Dr V Narayanan) నియమితులయ్యారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తదుపరి ఛైర్మన్‌గా డిఆర్‌వి నారాయణన్‌ నియమితులైనట్లు ప్రభుత్వం ప్ర‌క‌టించింది. ప్రస్తుత చీఫ్ గా ఉన్న సోమనాథ్ (Somnath) నుంచి జనవరి 14న డాక్టర్ నారాయణన్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. ఆయన పదవీ కాలం రెండేళ్లు ఉంటుంది. నారాయ‌ణ‌న్‌ ప్రస్తుతం ఇస్రోలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయ‌న అదనంగా LPSC-IPRC కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్‌గా, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ - స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్స్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. " వి. నారాయణన్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్ గా వలియమల అంతరిక్ష శాఖ కార్యదర్శిగా, స్పేస్ కమీషన్ ఛైర్మన్‌గా 14.01.2025 నుంచి రెండు సంవత్సరాల పాటు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు.నివ...
Hydraa Police Station | హైడ్రా తొలి పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు
State

Hydraa Police Station | హైడ్రా తొలి పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు

Hydraa Police Station | హైదరాబాద్‌ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ(హైడ్రా) విషయంలో రాష్ట్ర‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది హైడ్రా కోసం ప్ర‌త్యేకంగా మొట్ట‌మొద‌టి పోలీస్‌స్టేషన్‌ను రాష్ట్ర హోంశాఖ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు,కుంట‌ల‌ను కబ్జా చేసే వారిపై ఇక నుంచి హైడ్రా పోలీస్ స్టేషన్ (Hydraa Police Station) లో కేసులు నమోదు చేయనున్నారు. స్టేషన్ హౌస్‌ ఆఫీసర్‌గా ఏసీపీ స్థాయి అధికారిని ప్రభుత్వం నియమించనుంది. హైడ్రా పోలీస్ స్టేషన్‌కు కావలసిన పోలీస్ సిబ్బందిని కేటాయించాలని రాష్ట్ర డీజీపీకి సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌తీ సోమ‌వారం గ్రీవెన్స్ సెల్‌ Hydraa Grievance cell : ప్రతి సోమవారం బుద్ధ భవన్ వేదికగా నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ ఇదివ‌ర‌కే నిర్ణయించిన విష‌యం తెలిసిందే.. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కు...
Cold wave | ముందుంది మ‌రింత చ‌లి కాలం..
State

Cold wave | ముందుంది మ‌రింత చ‌లి కాలం..

Cold wave | హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్ర‌త‌లు మ‌రింత ప‌డిపోతున్నాయి. రాబోయే రోజుల్లో హైదరాబాద్ తోపాటు ప‌లు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క‌నిష్ట‌స్థాయికి దిగ‌జారే అవకాశం ఉంది. భారత వాతావరణ విభాగం (IMD-హైదరాబాద్) ప్ర‌కారం.. జనవరి 8 నుంచి 10 మధ్య తెలంగాణ రాష్ట్రం అంతటా బ‌ల‌మైన‌ చలిగాలులు వీచే అవకాశం ఉంది.హైద‌రాబాద్‌లో ఉష్ణోగ్ర‌తల్లో మార్పులు చోటుచేసుకోనున్న‌ట్లు హైదరాబాద్ వాతావర‌ణ కేంద్రం తాజాగా వెల్ల‌డించింది. “రాబోయే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు ప‌డిపోయే చాన్స్ ఉంద‌ని పేర్కొంది. రానున్న 5 రోజుల పాటు తెలంగాణపై ఉదయం వేళల్లో పొగమంచు లేదా పొగమంచు వాతావరణం నెలకొనే అవకాశం ఉందని IMD-హైదరాబాద్ తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వాతావరణ నిపుణులు X లో తెలంగాణ వెదర్‌మ్యాన్‌గా...
Surya : ఆస్కార్ బరిలో సూర్య డిజాస్టర్ మూవీ…
Cinema

Surya : ఆస్కార్ బరిలో సూర్య డిజాస్టర్ మూవీ…

Oscar Nominations : తమిళ్ స్టార్ సూర్య (Tamil Star Surya)ప్రతీ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. తమిళనాడులో అతడి సినిమా రిలీజ్ రోజు ఎంత క్రేజ్ ఉంటుందో… తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే క్రేజ్ ఉంటుంది. అక్కడ సూర్యని ఎలా ఆరాధిస్తారో ఇక్కడ కూడా అలా ఆరాధించేవారు ఉన్నారు. Tamil Star Surya నటించిన గజిని, యముడు, యముడు -2, సింగం-3, ఆకాశమే హద్దురా సినిమాలు తెలుగులో ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. ఈ సినిమాలు కలెక్షన్ల పరంగా మంచి విజయాన్ని సాధించాయి. అలాగే టాలీవుడ్ లో సూర్య మార్కెట్ ని మరింతగా పెంచాయి. రీసెంట్ గా శివ (Shiva)డైరెక్షన్లో కంగువా (kanguva)మూవీలో సూర్య నటించారు. 2024 నవంబర్లో పాన్ ఇండియా మూవీ గా విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. వెయ్యిళ్ల కిందటి కథగా వచ్చిన ఈ సినిమాలో సూర్య నటన మెప్పించినా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. విజువల్స్, సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించినా అర్థం కాని స్క్రీ...
Tibet earthquake | టిబెట్‌లో భారీ భూకంపం.. 95 మంది మృతి.. 130 మందికి గాయాలు
World

Tibet earthquake | టిబెట్‌లో భారీ భూకంపం.. 95 మంది మృతి.. 130 మందికి గాయాలు

Tibet earthquake : టిబెట్‌లో ఈ రోజు భారీ భూకంపం సంభ‌వించింది. దీంతో 95 మంది మృతి చెందారు. 130 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. ఈ మేర‌కు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు (జీఎంటీ 01:00) జ‌రిగింది. టిబెట్‌ (Tibet) పవిత్ర నగరం శిగత్సే వద్ద సంభవించింది. దీని తీవ్రత 7.1గా న‌మోదైంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో (6 మైళ్ల లోతు) ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అదే ప్రాంతంలో పలు ఆఫ్టర్‌షాక్స్ (అనంతర ప్రకంపనలు) కూడా నమోదయ్యాయి. ఇవి పొరుగు దేశాలైన నేపాల్ (Nepal), భారత్‌ (India)లోని కొన్ని ప్రాంతాల్లో కూడా క‌నిపించాయి. Tibet earthquake : పవిత్ర నగరం శిగత్సే శిగత్సే టిబెట్‌లో పవిత్ర నగరం. ఇది పాంచెన్ లామా అనే ముఖ్యమైన బౌద్ధ ఆధ్యాత్మిక గురువు స్థానం.టిబెట్‌ను చైనా (China) 1950లో ఆక్రమించింది. అనంత‌రం అక్క‌డి జ‌నం అనేక ఆంక్ష‌ల మ‌ధ్య జీవిస్తున్నారు. ...
error: Content is protected !!