Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
APGVB | ఖాతాదారులకు అలర్ట్..  ఏపీజీవీబీ ఇక ఉండ‌దు..
Business

APGVB | ఖాతాదారులకు అలర్ట్.. ఏపీజీవీబీ ఇక ఉండ‌దు..

APGVB Bank Merger : ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (APGVB ) తెలంగాణ‌లో ఇక ఎక్క‌డా క‌నిపించ‌దు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు (TGB)లో అది క‌లవ‌నుంది. కొత్త సంవ‌త్స‌రం ఆరంభం నుంచి ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి. 493 శాఖ‌లు ఉన్న APGVB తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో విలీనం కానుంది. మొత్తం 928 శాఖ‌లతో కొత్త రూపం దాల్చ‌నుంది. ఇది రూ. 70 వేల కోట్ల లావాదేవీల‌ను నిర్వ‌హించ‌నుంద‌ని అంచ‌నా. ఒక రాష్ట్రం.. ఒక గ్రామీణ బ్యాంకులో భాగంగా.. రాష్ట్రాల వారీగా గ్రామీణ బ్యాంకింగ్ సేవలను సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగానే ఏపీజీవీబీని టీజీబీలోకి విలీనం చేయాల‌ని నిర్ణయించింది.ఒక రాష్ట్రం.. ఒక గ్రామీణ బ్యాంకు స్ఫ‌ర్తితో ఈ ప్ర‌క్రియ చేప‌ట్టింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (TGB) 2025 జ‌న‌వ‌రి 1న ఆవిష్క‌రించ‌నుంద‌ని చైర్‌పర్స‌న్ ఇ.శోభ తెలిపారు. తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ ...
Sabarimala special trains శ‌బ‌రిమ‌ల ప్ర‌త్యేక‌ రైళ్లు ర‌ద్దు.. కారణమిదే.. !
National

Sabarimala special trains శ‌బ‌రిమ‌ల ప్ర‌త్యేక‌ రైళ్లు ర‌ద్దు.. కారణమిదే.. !

Indian Railways | అయ్య‌ప్ప మాల‌ధారుల కోసం శ‌బ‌రిమ‌ల‌కు నడిపిస్తున్న‌ ప్ర‌త్యేక రైళ్ల (Sabarimala special trains ) ను దక్షిణ మధ్య రైల్వే (SCR) ర‌ద్దు చేసింది. యాత్రికుల సంఖ్య‌ ర‌ద్దీ త‌గ్గ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది. మొత్తం 14 ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది. సాధారణంగా శ‌బరిమల యాత్రా సీజన్ డిసెంబర్ నుంచి జనవరి మధ్య ఉంటుంది. జనవరి 15 వరకు యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉంటూ క్ర‌మేణా తగ్గుతుంది. ఈ నేప‌థ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) 120కు పైగా ప్రత్యేక రైళ్లను ప్లాన్ చేసింది. కానీ.. ఇప్పుడు యాత్రికుల సంఖ్య తగ్గడం కారణంగా జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 మధ్య రైళ్లను రద్దు చేసింది. శ‌రిమలకు రైల్వే స‌ర్వీసులు శ‌బరిమల అయ్యప్ప స్వామి దేవ‌స్థానికిఇ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వీరి రవాణా సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను న‌డిపిస్తోంద...
SBI PO Recruitment 2025 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీవో ఉద్యోగాలు
Career

SBI PO Recruitment 2025 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీవో ఉద్యోగాలు

SBI PO Recruitment 2025 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025 సంవత్సరానికి ప్రొబేషనరీ ఆఫీసర్ల (POs) నియామక ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. SBI PO 2025 రిజిస్ట్రేషన్ ఈరోజు (2024 డిసెంబర్ 27) ప్రారంభమైంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను అధికారిక SBI వెబ్‌సైట్ sbi.co.in ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. SBI PO నియామక ప్రక్రియలో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుకు 600 ఖాళీలను అందుబాటులో ఉంచారు. భారత బ్యాంకింగ్ రంగంలో కెరీర్ సాధించాలని ఆశించే వారికి ఇది స‌ద‌వ‌కాశం. ఆసక్తి గల అభ్యర్థులు SBI PO 2025 రిజిస్ట్రేషన్‌తోపాటు దరఖాస్తు సమర్పణ ప్రక్రియను 2025 జనవరి 16 లోపు పూర్తి చేయాలి. అభ్యర్థులు SBI PO 2025 రిజిస్ట్రేషన్, దరఖాస్తు ఫారం, ఫీజు చెల్లింపు వివరాలు ఇలా ఉన్నాయి. SBI PO 2025 పోస్టుల వివరాలు ఖాళీలు: 600 అర్హతలు: అభ్యర్థి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.డిగ్రీ చివర...
Manmohan Singh | ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప్రాణం పోసిన ‘డాక్ట‌ర్‌’
National

Manmohan Singh | ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప్రాణం పోసిన ‘డాక్ట‌ర్‌’

Manmohan Singh : మ‌న్మోహ‌న్ సింగ్‌.. మృదు స్వ‌భావి. నోట్లో నాలుక ఉండ‌దన్న‌ట్టే క‌నిపించిన ఆయ‌న ఓ నిశ్శ‌బ్ద విప్ల‌వం. రెండు సార్లు ప్ర‌ధానిగా ప్రాతినిధ్యం వ‌హించిన మ‌న్మోహ‌న్ సింగ్ (Manmohan Singh) ఆర్థికవేత్త‌గా త‌న‌కున్న అనుభ‌వంతో అనేక సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకొచ్చారు. ఆర్థిక మాద్య‌మాన్ని గాడిలో పెట్టి దేశానికి కొత్త దిశ చూపారు. మ‌న్మోహ‌న్ సింగ్ (92) మృతి చెందార‌నే వార్త భార‌త్‌లోనే కాకుండా విదేశాల్లోనూ దిగ్భ్రాంతిని క‌లిగించింది. ఒక గొప్ప ఆర్థికవేత్త‌ను కోల్పోయామ‌నే విషాదఛాయ‌లు అలుముకున్నాయి. ఆర్థికరంగ‌ డాక్ట‌ర్.. Manmohan Singh ప్ర‌స్తుత‌ పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో 1932లో జ‌న్మించిన మన్మోహన్ సింగ్ ఉన్న‌త విద్యను అభ్య‌సించారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన‌ప్ప‌టికీ పంజాబ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తయ్యాక కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ పూర్తిచేశారు. అనంతరం ఆర్థిక శాస్త్రం...
IITs NIRF rankings | కాన్పూర్, ఢిల్లీ, బాంబే ఐఐటీల్లో ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి.. ప్లేస్‌మెంట్ ప్యాకేజీలు ఇవే..?
Career

IITs NIRF rankings | కాన్పూర్, ఢిల్లీ, బాంబే ఐఐటీల్లో ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి.. ప్లేస్‌మెంట్ ప్యాకేజీలు ఇవే..?

IITs NIRF rankings న్యూఢిల్లీ : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు) భారతదేశంలోని స్వయంప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ సాంకేతిక విశ్వవిద్యాలయాల సమూహం. ఇందులో అత్యంత‌ కఠినమైన ప్రవేశ పరీక్షలు, ఉన్నత విద్యా ప్రమాణాలతో ప్ర‌సిద్ధి చెందాయి. IITలు ఇంజనీరింగ్, టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌లోని వివిధ రంగాలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్చ‌ డాక్టోరల్ ప్రోగ్రామ్‌లను అందిస్తాయి. ఐఐటీల విషయానికి వస్తే, ఇందులో టాప్ ప్లేస్ లో ఏ ఐఐటీ ఉందో మీకు తెలుసా? NIRF ర్యాంకింగ్ 2024 (NIRF rankings 2024) ప్రకారం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ మొత్తం కేటగిరీలో దేశవ్యాప్తంగా టాప్ టెన్‌లో మొద‌టి స్థానంలో ఉంది. ఇంజినీరింగ్‌ విభాగంలో అగ్రస్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. ప్రతి IIT ఒక్కో నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది. ఉదాహరణకు, IIT మద్రాస్ (IIT Madras) దాని బయోటెక్నాలజీ, ఏరోస్పేస్ ఇం...
error: Content is protected !!