Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Police Encounter : ఎన్‌కౌంటర్‌ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తో సహా నలుగురు హతం..
Crime

Police Encounter : ఎన్‌కౌంటర్‌ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తో సహా నలుగురు హతం..

UP Police Encounter News : ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF )తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ క‌రుడుగ‌ట్టిన నేర‌స్తుడితోపాటు అతని ముగ్గురు స‌హ‌చ‌రులు హ‌త‌మ‌య్యారు. సద‌రు గ్యాంస్ట‌ర్ పై ఇప్ప‌టికే లక్ష రూపాయల రివార్డు ఉంది. ఈ మేరకు మంగళవారం అధికారులు మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు. సోమవారం, మంగళవారం మధ్య రాత్రి షామ్లీలోని జింఝానా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక STF ఇన్‌స్పెక్టర్‌కు కూడా అనేక బుల్లెట్‌లు తగిలి గాయాల‌పాల‌య్యారు. STF అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) అమితాబ్ యాష్ ఒక ప్రకటనలో, "సోమవారం అర్ద‌రాత్రి,STF మీరట్ బృందంతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో, ముస్తఫా కగ్గా గ్యాంగ్ సభ్యుడు అర్షద్‌తోపాటు అతని ఇతర ముగ్గురు సహచరులు మంజీత్, సతీష్, మ‌రో గుర్తు తెలియ‌ని మృతిచెందారు. అడిష‌న‌ల్ డిజిపి అమితాబ్ యష్ మాట్లాడుతూ, “సహారన్‌పూర్‌లోని బెహత్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ...
Illegal registrations : సబ్ రిజిస్ట్రార్ వెనుక అదృశ్య శక్తి…?
Special Stories

Illegal registrations : సబ్ రిజిస్ట్రార్ వెనుక అదృశ్య శక్తి…?

అంజద్ ను ఓ 'సూర్యుడి" వలే రక్షిస్తున్న సీనియర్ "డీఆర్ "? క్రమశిక్షణా చర్యల పేరుతో హుజూర్ నగర్ కు బదిలీ చేసినట్లు తెలిపిన డిఐజీ.. సస్పెండ్ చేయాల్సిన సబ్ రిజిస్ట్రార్ ను హుజూర్ నగర్ కు బదిలీ చేయడం వెనుక "హరికోట్ల" వ్యూహం..? ఇప్పటికే అంజద్ చేసిన అక్రమ రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్ నెంబర్లు బహిర్గతం చేసిన "సర్కార్ లైవ్" Illegal registrations in Warangal : అంజద్ అలీ… అక్రమ రిజిస్ట్రేషన్ లకు పెట్టింది పేరు,అక్రమాలను సైతం ఈజీగా తన రిజిస్ట్రేషన్ లతో సక్రమం చేయొచ్చనే ఉద్దేశ్యంతో ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్ లు చేసి అడ్డంగా దొరికిపోయాడు. కాసుల కోసం కక్కుర్తి పడ్డ సదరు సబ్ రిజిస్ట్రార్ అనేక అక్రమ రిజిస్ట్రేషన్ (illegal registrations)లకు పాల్పడినట్లు "సర్కార్ వెబ్ సైట్ "డాక్యుమెంట్ నెంబర్ లతో సహా సంచలన కథనాలను ప్రచురించింది. మరికొద్ది నెలల్లోనే సబ్ రిజిస్ట్రార్ అంజద్ అలీ(Amjad Ali)కి పదవీ విర...
Bhairavam : భైరవం టీజర్ వచ్చేసింది…
Cinema

Bhairavam : భైరవం టీజర్ వచ్చేసింది…

Bhairavam Teaser Released : మిరపకాయ్, రామయ్య వస్తావయ్య, సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా దువ్వాడ జగన్నాథం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలకు కో డైరెక్టర్ గా పని చేశారు డైరెక్టర్ విజయ్ కనకమేడల(Vijay Kanakamedala). అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా నాంది సినిమాతో డైరెక్టర్ గా మారి ఆ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో రెండో మూవీ తనతోనే ఉగ్రం అనే మూవీ తీశారు. 2012లో భీమినేని శ్రీనివాసరావు డైరెక్షన్లో వచ్చిన సుడిగాడు మూవీ తో హిట్టు కొట్టిన అల్లరి నరేష్ దాదాపు 11 సంవత్సరాలు తను తీసిన సినిమాలన్నీ ప్లాఫ్ అయ్యాయి. చాలా సంవత్సరాల తర్వాత నాంది మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ మూవీ సక్సెస్ మీట్ లో ఆయన ఎమోషనల్ అయ్యారు. వరుసగా రెండు భారీ హిట్లు కొట్టిన విజయ్ కనకమేడల మూడో మూవీ భైరవం (Bhairavam Movie) చేస్తున్నారు. ఈ మూవీని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కే రాధ మోహన్ నిర్మిస్తున్నారు.బెల్లంకొండ శ్రీనివా...
BHEL Recruitment 2025 : బీహెచ్ఈఎల్‌లో నియామ‌కాలు.. టెక్ పోస్టుల భ‌ర్తీ
career

BHEL Recruitment 2025 : బీహెచ్ఈఎల్‌లో నియామ‌కాలు.. టెక్ పోస్టుల భ‌ర్తీ

BHEL Recruitment 2025 : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) ట్రైనీ ఇంజ‌నీరింగ్‌, ట్రైనీ సూప‌ర్‌వైజ‌ర్స్ (టెక్‌) ఉద్యోగాల నియామకానికి ఈ రోజు (జ‌న‌వ‌రి 20) షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వ‌ర‌కు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. BHEL Recruitment 2025 : ముఖ్య సమాచారం పోస్టు పేర్లు: ట్రైనీ ఇంజినీర్ , ట్రైనీ సూప‌ర్‌వైజ‌ర్‌ (టెక్) మొత్తం ఖాళీలు: 400 (ట్రైనీ ఇంజినీర్- 250, ట్రైనీ సూప‌ర్‌వైజ‌ర్ -150) ఖాళీల వివరాలు ట్రైనీఇంజినీర్ పోస్టులు:మెకానికల్- 70, ఎలక్ట్రికల్- 25, సివిల్-25, ఎలక్ట్రానిక్స్- 20, కెమికల్-5, మెటలర్జీ- 5 ట్రైనీ సూపర్‌వైజ‌ర్ పోస్టులు: మెకానికల్-140, ఎలక్ట్రికల్- 55, సివిల్- 35, ఎలక్ట్రానిక్స్-20 అర్హతలు: ట్రైనీ ఇంజినీర్ పోస్టుకు B.Tech/BE (వయస్సు 21-27 ఏళ్లు), ట్రైనీ సూప‌ర్‌వైజ‌ర్‌కు ...
Firing | అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి.. ట్రంప్ ప్ర‌మాణ స్వీకారం వేళ క‌ల‌క‌లం
World, Crime

Firing | అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి.. ట్రంప్ ప్ర‌మాణ స్వీకారం వేళ క‌ల‌క‌లం

Firing in America : అమెరికా (United States)లో మ‌రో ఘోరం జ‌రిగింది. దుండుగుల దాడిలో మరో తెలుగు విద్యార్థి బ‌ల‌య్యాడు. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ ఈ ఘ‌ట‌న ఇవాల‌ చోటుచేసుకుంది. షింగ్టన్ డిసి(Washington DC)లో భారీ బందోబస్తు ఉన్న‌ సమయంలోనే హైద‌రాబాద్‌కు చెందిన యువ‌కుడిపై దుండ‌గులు కాల్పులు జ‌రప‌డం క‌ల‌క‌లం రేపింది. స్థిర ప‌డ‌తాడ‌ని అనుకుంటే.. హైదరాబాద్‌ చైతన్యపురి ప్రాంతానికి చెందిన కొయ్యడ చంద్రమౌళి కుమారుడు రవి తేజ 2022 మార్చిలో అమెరికా వెళ్లాడు. తన మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. తమ కొడుకు ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడతాడని తల్లి దండ్రులు ఆశించగా ఈ ఘ‌ట‌న వారిని తీవ్ర శోకాన్ని మిగిల్చింది. వాషింగ్టన్‌లో దుండగుల కాల్పుల్లో రవితేజ మృతి చెందాడ‌ని తెల‌వ‌డంతో ఆ కుటుంబ స‌భ్యుల‌తోపాటు బంధుమిత్రులు దిగ...
error: Content is protected !!