New Municipal Corporations | తెలంగాణలో కొత్తగా రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 12 మునిసిపాలిటీలు..
New Municipal Corporations in Telangana : పట్టణాభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది.ఇవి అందుబాటులోకి వస్తే.. రాష్ట్ర పట్టణ వ్యవస్థ.. 13 మునిసిపల్ కార్పొరేషన్లు, 141 మునిసిపాలిటీల నుండి విస్తరిస్తుంది.మహబూబ్‌నగర్, మంచిర్యాల నగరాలను మున్సిపల్ కార్పొరేషన్‌లుగా అప్‌గ్రేడ్ చేస్తారు.
కొత్త మున్సిపాలిటీలు:
కోహీర్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్ (సంగారెడ్డి జిల్లా);
కేసముద్రం (మహబూబాబాద్);
స్టేషన్ ఘన్‌పూర్ (జనగామ);
మద్దూరు (నారాయణపేట);
ఏదులాపురం (ఖమ్మం);
అశ్వారావుపేట (భద్రాద్రి కొత్తగూడెం),
చేవెళ్ల, మొయినాబాద్(రంగారెడ్డి )
పలు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో గ్రామాల విలీనం
రాష్ట్ర ప్రభుత్వం చ...




