Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Medak | టెంట్లు పీకేయడం కాదూ…వాళ్ల డిమాండ్లు తీర్చండి..
State

Medak | టెంట్లు పీకేయడం కాదూ…వాళ్ల డిమాండ్లు తీర్చండి..

Medak News | త‌మ డిమాండ్ల కోసం శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న సమగ్ర శిక్ష అభియాన్‌ (sarva shiksha abhiyan) ఉద్యోగుల డిమాండ్లు నెర‌వేర్చాల‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు (BRS MLA Harish Rao) అన్నారు. మెద‌క్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా దీక్ష శిబిరం ముందు నుంచే వెళ్లిన సిఎం రేవంత్‌రెడ్డి వాళ్ల ను ప‌ట్టించుకోలేద‌ని, అంతేకాకుండా ఉద్యోగుల టెంట్ ను పీకేసి వారిని నిర్బంధించడంపై హరీష్‌రావు ఫైర్‌ అయ్యారు. 15రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదన అర్థం చేసుకోవాలని హితువు పిలికారు. ఈ మేరకు హరీష్‌రావు బుధ‌వారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. గతఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ మెదక్‌ ‌లో శాంతియుంతంగా దీక్ష‌లు చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీసుస్టేషన్‌ ‌తరలించడాన్ని,హ‌రీష్ రావు ఖండించారు. అధికారంలోకి వ‌చ్చిన వెంటనే చాయ్‌ ‌తాగినంత టైంలోనే సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమస్యలు ప...
2024 Telecom Industry | టెలికాం ఆదాయం రెట్టింపు.. ఐదేళ్ల‌ల్లో గ‌ణ‌నీయ వృద్ధి
Business

2024 Telecom Industry | టెలికాం ఆదాయం రెట్టింపు.. ఐదేళ్ల‌ల్లో గ‌ణ‌నీయ వృద్ధి

Telecom News | భారత టెలికాం (Indian telecom industry) ఆదాయం గ‌ణీయంగా పెరిగింది. FY25 రెండో త్రైమాసికంలో 8 శాతం (త్రైమాసికం వారీగా) పెరిగి రూ.674 బిలియన్ (ఏటా 13 శాతం వృద్ధి) చేరింది. ఇది ప్రధానంగా టారిఫ్ పెంపుల వల్ల సాధ్య‌మైంద‌ని వెల్ల‌డైంది. మొబైల్ నెట్‌వర్క్‌ల‌ టారిఫ్‌లు విడత‌లుగా పెరగ‌డంతో దీంతో భారత టెలికాం త్రైమాసిక ఆదాయం సెప్టెంబర్ 2019 నుంచి ఇప్పటి వరకు 96 శాతం వృద్ధి చెందింది. అంటే.. ఐదేళ్ల వార్షిక వృద్ధి రేటు (CAGR) 14 శాతానికి చేరింది. మోతిలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ చేప‌ట్టిన స‌ర్వేలో ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. Telecom Industry రెండింత‌ల వృద్ధి భారత టెలికాం పరిశ్రమలో సాంకేతికంగా సమీకృత మార్కెట్ నిర్మాణం, అధిక డేటా వినియోగం, తక్కువ ARPU (ప్రతి యూనిట్ ఆదాయం), టెలికాం కంపెనీలు తగినంత రాబడి పొందలేకపోవడం వంటి ప‌రిణామాల దృష్ట్యా టారిఫ్ (tariff)లు పెరిగాయ‌ని...
Shimla Snowfall | మంచు బీభ‌త్సం .. ప‌ర్యాట‌క ప్రాంతాలు అత‌లాకుత‌లం
Trending

Shimla Snowfall | మంచు బీభ‌త్సం .. ప‌ర్యాట‌క ప్రాంతాలు అత‌లాకుత‌లం

Snowfall in Himachal Pradesh News హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మంచు బీభ‌త్సం సృష్టించింది. క్రిస్మ‌స్ వేడుక‌లు జ‌రుగుతున్న వేళ ఈ అప‌శ్రుతి చోటుచేసుకుంది. సిమ్లా, మ‌నాలి (Shimla, Manali)తోపాటు ఇతర హిల్ స్టేషన్లలో భారీగా మంచు (Snowfall ) కుర‌వ‌డంతో సుమారు 223 ర‌హ‌దారులు మూసుకుపోయాయి. దీంతో ఎక్క‌డి వాహ‌నాలు అక్క‌డే నిలిచిపోయాయి. గ‌త 24 గంట‌ల్లో అనేక వాహ‌నాలు ధ్వంస‌మయ్యాయి. న‌లుగురు మృతి చెందారు. అనేక మంది గాయప‌డ్డారు. మంచులో కూరుకుపోయిన వాహ‌నాలు క్రిస్మ‌స్ ( Christmas) సంబ‌రాల సంద‌ర్భంగా భారీ మంచు కుర‌వ‌డాన్ని ప‌ర్యాట‌కులు ఎంతో ఆనందంగా ఆస్వాదించారు. ఈ దృశ్యాన్ని చూసి కేరింత‌లు కొట్టారు.. ఎంతో ఎంజాయ్‌ చేశారు. అయితే.. మ‌రో వైపు సిమ్లా, మ‌నాలిలోని అనేక‌ ప్ర‌దేశాల్లో ద‌ట్ట‌మైన మంచు అతి భారీ స్థాయిలో కురిసింది. దీంతో ఆ ప్రాంత‌మంతా తెల్ల‌గా మారిపోయింది. దీంతో 223 రహదారుల్లో సుమారు 500 వాహ‌నాలు ...
Donald Trump | అలాంటి వాళ్ల‌ను వ‌దిలిపెట్టేది లేదు..ఉరిశిక్ష త‌ప్ప‌దు..
World

Donald Trump | అలాంటి వాళ్ల‌ను వ‌దిలిపెట్టేది లేదు..ఉరిశిక్ష త‌ప్ప‌దు..

Donald Trump : మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్య‌క్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నారు. ఇంకా ప‌వ‌ర్‌లోకి రాక‌ముందే ఆయ‌న చేప‌ట్ట‌బోయే సంచ‌లన‌ నిర్ణ‌యాల‌ను ఒక్కొక్క‌టిగా వెల్ల‌డిస్తున్నారు. మా ఈ క్రమంలో దేశంలో మరణశిక్షల‌ను కఠిన నిర్ణయం అమ‌లు చేయ‌బోతున్నామ‌ని సోషల్ మీడియా వేదికగా ట్రంప్ వెల్ల‌డించారు. తాను అధ్యక్షుడు అయ్యాక రేపిస్టులు, హంతకులకు మరణశిక్ష అమలుకు ఆదేశాలిస్తానని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. బైడెన్ నిర్ణయంపై Donald Trump విమర్శలు ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్(Joe Biden) ఇటీవల ఫెడరల్ మరణశిక్షను ఎదుర్కొంటున్న 40మంది ఖైదీల్లో 37మందికి జీవిత ఖైదుగా మార్చారు. ఈ నిర్ణయాన్ని డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. జో బైడెన్ దేశంలోని 37 మంది హంతకులకు మరణిశిక్ష తగ్గించారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే రేపిస్టులు, హంతకులకు మరణశిక్ష అమ‌లుచేయాల‌ని న్యాయ శా...
Christmas Celebrations 2025 | ఈ దేశాల్లో జనవరి 7న క్రిస్మస్ వేడుకలు.. ఎందుకో తెలుసా?
Trending

Christmas Celebrations 2025 | ఈ దేశాల్లో జనవరి 7న క్రిస్మస్ వేడుకలు.. ఎందుకో తెలుసా?

Christmas Celebrations 2025 ప్రపంచంలోని చాలా దేశాలు డిసెంబర్ 25 యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకుంటాయి. చ‌ర్చిల్లో క్రీస్తు కోసం ప్రార్థ‌న‌లు, క్రిస్మ‌స్ ట్రీలు, విందు వినోదాల‌తో ఉల్లాసంగా గ‌డుపుతారు. అయితే, అన్ని దేశాలు లేదా కమ్యూనిటీలు డిసెంబ‌ర్ 25న క్రిస్మస్‌ను పాటించవు. ఆయా దేశాల్లో సాంస్కృతిక సంప్రదాయాలు, మతపరమైన క్యాలెండర్లు, చారిత్రక ఆచారాల కార‌ణంగా ఈ వేడుక‌లు జ‌రుపుకోవు. 25న క్రిస్మస్ జరుపుకోని దేశాలు, వారి ప్రత్యేక సంప్రదాయాల వెనుక గల కారణాలను ఇక్కడ చూడండి. Christmas Celebrations జనవరి 7న క్రిస్మస్ జరుపుకుంటున్న దేశాలు ఈ తేదీ జూలియన్ క్యాలెండర్ ఆధారంగా రూపొందించబడింది. ఇది ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఉపయోగించే గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే 13 రోజులు వెనుకబడి ఉంది. అనేక దేశాల్లోని ఆర్థడాక్స్ క్రైస్తవ సంఘాలు జనవరి 7న క్రిస్మస్‌ను జరుపుకుంటాయి. రష్యా: రష...
error: Content is protected !!