Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
UPI ద్వారా లంచాలు – ACB ఉచ్చులను తప్పించుకునే అవినీతి అధికారుల కొత్త ఎత్తులు
Special Stories

UPI ద్వారా లంచాలు – ACB ఉచ్చులను తప్పించుకునే అవినీతి అధికారుల కొత్త ఎత్తులు

UPI Bribe Scam | అవినీతి నిరోధక శాఖ (ACB) ఉచ్చులో ప‌డ‌కుండా కొంతమంది అవినీతి అధికారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. బాధితుల నుంచి నేరుగా నగదు తీసుకోవడానికి బదులుగా, అధికారులు లంచం మొత్తాన్ని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ( UPI ) ద్వారా పంపమని అడుగుతున్నారు. ఇలా చేయ‌డం ద్వారా వారు ACB దాడుల నుంచి తప్పించుకోవచ్చని భావిస్తున్నారు. సాధారణంగా, బాధితుల నుంచి కెమిక‌ల్ పౌడ‌ర్ పూసిన కరెన్సీ నోట్లను స్వీకరించేటప్పుడు ACB అధికారులు అధికారులను వారి వేలిముద్ర‌ల‌తో ట్రాప్ చేస్తారు. ఇతర ఆధారాలతో పాటు, కరెన్సీ నోట్లపై ఉన్న అధికారుల వేలిముద్రలు కోర్టులో కేసును నిరూపించడానికి ACBకి బలమైన సాక్ష్యంగా నిలుస్తుంది. అయితే దీనిని నివారించడానికి, అధికారులు బాధితులను లంచం మొత్తాన్ని PhonePe, Google Pay, Paytm వంటి UPI యాప్‌ల ద్వారా పంపమని అడుగుతున్నారు. మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, బాధితు...
Beer bottle : బీరు సీసాలో సోంపు ప్యాకెట్ కలకలం – వరంగల్‌లో  ఘటన
Viral, warangal

Beer bottle : బీరు సీసాలో సోంపు ప్యాకెట్ కలకలం – వరంగల్‌లో ఘటన

Warangal News | వ‌రంగ‌ల్ జిల్లాలో బీరు ప్రియులు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యే ఘ‌ట‌న చోటు చేసుకుంది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని ఓ వైన్‌ షాపులో కొనుగోలు చేసిన కింగ్‌ ఫిషర్‌ బీరు సీసాలో సోంపు ప్యాకెట్‌ బయటపడింది. ఇల్లంద గ్రామంలో ఓ వ్య‌క్తి కింగ్ ఫిషర్ బీరు (Kingfisher Beer bottle ) కొనుగోలు చేశాడు. తాగడానికి ముందు బీరు సీసాను నిశితంగా ప‌రిశీలించి చూడగా, అందులో సోంపు ప్యాకెట్ క‌నిపించడంతో అవాక్కయ్యాడు. వెంటనే స‌ద‌రు వ్య‌క్తి వైన్ షాపు య‌జ‌మానుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నాణ్య‌త‌తో కూడిన బీర్ల‌ను విక్ర‌యించాల‌ని హెచ్చ‌రించాడు. ఇలా చెత్తాచెదారం ఉన్న బీర్ల‌ను అమ్మ‌డం ఏమాత్రం స‌రైంది కాద‌ని మండిప‌డ్డాడు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీక...
Viral Video | కస్టమర్ కు షాకిచ్చిన కూల్ డ్రింక్
Viral

Viral Video | కస్టమర్ కు షాకిచ్చిన కూల్ డ్రింక్

కూల్ డ్రింక్ బాటిల్ లో ప్లాస్టిక్ వ్యర్థాలు (Plastic waste)? కంగుతిన్న కస్టమర్.. ఆశ్చర్యపోయిన షాపు యజమాని Warangal Viral Video | పండుగలు, పార్టీలకు, చిన్నచిన్న వేడుకల్లో కూల్ డ్రింక్స్ తీసుకోవడం సర్వసాధారణమే కదా.. అయితే మనం తీసుకునే కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచివేనా? అవి తీసుకోవడం లాభమా? నష్టమా అనేది పక్కన పెడితే.. అసలు ఆ బాటిల్ ప్యాకింగ్ సమయాల్లో కంపెనీలు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా? అనే ప్రశ్నలు వరంగల్​ (Warangal) లో జరిగిన షాకింగ్​ ఘటనతో ఉత్పన్నమవుతున్నాయి. వివరాల్లోకెళితే వరంగల్ జిల్లా అబ్బనికుంటలో రాఖీ పండుగ రోజున ఓ కూల్ డ్రింక్స్ షాపునకు ఓ వ్యక్తి sprite తాగేందుకు వెళ్ళాడు. షాపు యజమాని కస్టమర్ కు sprite ను 250మి.లీ బాటిల్​ ఇవ్వగా, ఆ కస్టమర్ బాటిల్​ మూత ఓపెన్ చేసే సమయంలో ఒక్కసారిగా అందులో ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను (Plastic waste) చూసి షాకయ్యాడు. సదరు వ్యక్తి ...
కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటుంగా జూనియర్ అసిస్టెంట్ అరెస్ట్ -Bribery case
Crime

కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటుంగా జూనియర్ అసిస్టెంట్ అరెస్ట్ -Bribery case

Vikarabad bribery case | వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ దాడులు సంచలనం సృష్టించాయి. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుజాత అనే మహిళా ఉద్యోగిని రూ.15,000 లంచం (Bribery ) తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ తనిఖీల అనంతరం ఉమ్మడి రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మీడియాతో వివరాలు వెల్లడించారు. నవాబ్ పేట మండలం, వట్టిమినపల్లి గ్రామానికి చెందిన ఓ రైతుకు రెండెకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమి ఉంది. ఆ భూమిని పట్టా భూమి అంటూ ఓ రియాల్టర్ కబ్జా చేసేందుకు యత్నించాడు. దీంతో బాధితుడు నవాబుపేట తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా, కలెక్టర్ కార్యాలయం నుంచి ఆర్డర్ కాపీ తీసుకురావాలని తహసీల్దార్ తెలిపారు. దీంతో ఆర్డర్ కాపీ కోసం కలెక్టర్ కార్యాలయంలో బాధితుడు దరఖాస్తు సమర్పించాడు. కలెక్టర్ కార్యాలయం రెవెన్యూ శాఖ పరిధిలోని ఈ సెక్షన్ లో పనిచేస్తు...
ACB Arrest | రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్
Crime, Karimnagar

ACB Arrest | రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్

ACB Arrest | పెద్దపల్లి జిల్లా(Peddapalli)లో మరో అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. పెద్దపల్లికి చెందిన ఓ రైతు నుంచి భూమి సర్వే చేసిన రిపోర్టు ఇవ్వడానికి సర్వేయర్ భారీగా లంచం డిమాండ్‌ చేశాడు. అందుకు ఆ రైతు కొంత మొత్తం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా రూ.10,000 ప్రైవేట్ సర్వేయర్ రాజేందర్ రెడ్డి ద్వారా మండల సర్వేయర్ పైండ్ల సునీల్ అకౌంట్ కు బదిలీ చేయగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న సర్వేయర్ పైండ్ల సునీల్ ఫోన్ పే ద్వారా రూ.10,000 లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఓ రైతు భూమి సర్వే చేసి పంచానమా ఇవ్వడానికి రూ.10 వేలు సర్వేయర్ సునీల్ డిమాండ్ చేయగా సదరు రైతు ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు సర్వ...
error: Content is protected !!