Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Adhar Cards | 1.17 కోట్ల ఆధార్ నంబర్లు బ్లాక్ ! UIDAI ఏం చెప్పింది?
Technology

Adhar Cards | 1.17 కోట్ల ఆధార్ నంబర్లు బ్లాక్ ! UIDAI ఏం చెప్పింది?

UIDAI | దేశంలో ఆధార్ కార్డు దుర్వినియోగాన్ని నిరోధించడానికి కేంద్రం కీల‌క అడుగు వేసింది. UIDAI (భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ) ఇప్పటివరకు 1.17 కోట్ల ఆధార్ నంబర్లను బ్లాక్ చేసింది. ఈ ఆధార్ నంబర్లన్నీ మరణించిన వ్యక్తులకు చెందినవి. ఈ చర్య ఎందుకు తీసుకున్నారు..? చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డులను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని UIDAI చెబుతోంది. వాటి ద్వారా ఎలాంటి మోసం, స్కామ్ జరగవచ్చు. దీనిని నివారించడానికి, చనిపోయిన వ్యక్తుల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసిన‌ట్లు తెలిపింది. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు చురుకైన పాత్ర పోషించాలని UIDAI కోరింది. ఇప్పుడు ప్రభుత్వం ఒక వ్యక్తి మరణించిన వెంటనే అతని ఆధార్ నంబర్‌ను రద్దు చేయాలని కోరుకుంటోంది. దీని కోసం, మరణ ధృవీకరణ పత్రం జారీ చేసేటప్పుడు దానిని ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేస్తున్నారు. దుర్వినియోగాన్ని ఎలా న...
ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబరులో విడుదల..? కొత్త డిజైన్, కెమెరా, iOS 26తో శక్తివంతమైన ప్రో మోడల్స్ ‌‌ – iPhone 17 series
Technology

ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబరులో విడుదల..? కొత్త డిజైన్, కెమెరా, iOS 26తో శక్తివంతమైన ప్రో మోడల్స్ ‌‌ – iPhone 17 series

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 సిరీస్ (iPhone 17 series), సెప్టెంబర్ 2025లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఐఫోన్ 17 ప్రోకు సంబంధించిన లీకైన ఒక ఇమేజ్​ ఆన్‌లైన్‌లో కనిపించింది. ఇది ప్రధానంగా డిజైన్ లో కొన్ని మార్పులను, శక్తివంతమైన కొత్త రంగు వేరియంట్‌లను వెల్లడిస్తోంది. రాబోయే లైనప్ భారీ ఉత్పత్తి త్వరలో ప్రారంభం కానుందని, కొత్త ప్రో మోడల్ డిస్​ప్లే , హార్డ్‌వేర్ రెండింటిలోనూ అప్‌గ్రేడ్ చేస్తారని భావిస్తున్నారు. ఈ సంవత్సరం ప్లస్ మోడల్ లేదు: దాని స్థానంలో ఐఫోన్ 17 ఎయిర్ రానుంది. ఆపిల్ ఈ సంవత్సరం 'ప్లస్' మోడల్‌ను దాటవేసే అవకాశం ఉంది. ఐఫోన్ 17, 17 ప్రో, 17 ప్రో మాక్స్‌లతో పాటు ఐఫోన్ 17 ఎయిర్ అనే కొత్త మోడల్‌ను పరిచయం చేయనుంది. X లో టిప్‌స్టర్ మాజిన్ బు షేర్ చేసిన లీక్‌లను పరిశీలిస్తే iPhone 17 Pro బ్లాక్​, డీప్​ బ్లూ, ఆరెంజ్​, సిల్వర్​ రంగులలో వస్తున్నట్లు తెలుస్తోంది...
Fish Venkat | టాలీవుడ్ లో విషాదం.. హాస్యనటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత
Cinema

Fish Venkat | టాలీవుడ్ లో విషాదం.. హాస్యనటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో వ‌రుస‌గా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవ‌లే సీనియ‌ర్ న‌టులు కోట శ్రీనివాసరావు, నటి సరోజినీదేవి మృత్యువాత పడిన విష‌యం మ‌రిచిపోక‌ముందే సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. సినీ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన తెలుగు సినిమాలలో విలన్ గ్యాంగ్‌లో ఎక్కువ కనిపించారు. సీరియస్‌గా కనిపిస్తూనే త‌న స్టైల్ లో తెలంగాణ యాస‌లో డైలాగ్స్ చెబుతూ.. న‌వ్వించ‌డం ఆయ‌న ప్రత్యేకత. కాగా ఫిష్ వెంకట్ వ‌య్సు 53 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయడం కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా కృషి చేశారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉండడంతో సినీ పరిశ్రమలో కొంద‌రు ఆర్థిక సాయం అందించారు. ఈ క్రమంలోనే శుక్ర‌వారం రాత్రి చందానగర్‌లోని పీఆర్‌కే హాస్పిటల్‌లో ఆయన క‌న్నుమూశారు. ఫిష్ వెంకట్ తన ప్రత్యేకమైన తెలంగాణ...
“రెండు లక్షలు కొట్టు ఉద్యోగం పట్టు” కథనానికి స్పందించిన అటవీశాఖ – Sarkar Live Impact
Special Stories

“రెండు లక్షలు కొట్టు ఉద్యోగం పట్టు” కథనానికి స్పందించిన అటవీశాఖ – Sarkar Live Impact

బాధిత కుటుంబం ఇంటికెళ్లి వివరాలు సేకరించిన అధికారులు సర్కార్ లైవ్ కథనం ఆధారంగా విచారణ చేపట్టిన అటవీశాఖ ? డబ్బుల లావాదేవీలపై విచారణ ప్రారంభం బాధితుడిని నమ్మించి డబ్బులు తీసుకున్న మహిళపై విమర్శల వెల్లువ పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన బాధిత కుటుంబం Sarkar Live Impact on Job Scam: రెండు లక్షలు కొట్టు ఉద్యోగం పట్టు అనే కథనం ఓరుగల్లులో ప్రకంపనలు సృష్టించింది.హన్మకొండ లోని "ఎం ఎన్ కే" సర్వీసెస్ లో మేనేజర్ గా ఉన్న మహిళ ఓ నిరుద్యోగి నుండి అటవిశాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం పెట్టిస్తామని రెండు లక్షల రూపాయలు మాట్లాడుకుని, లక్ష రూపాయలను అడ్వాన్స్ గా తీసుకొని అటు ఉద్యోగం పెట్టించక ,ఇటు డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో భాదితుడు "సర్కార్ లైవ్" ను ఆశ్రయించగా "రెండు లక్షలు కొట్టు ఉద్యోగం పట్టు" అనే శీర్షికన మంగళవారం కథనాన్ని ప్రచురించిన విషయం విదితమే. అయితే "సర్కార్ లైవ్" ...
Rajinikanth : కూలీ 1000 కోట్లు కొడుతుందా..?
Cinema

Rajinikanth : కూలీ 1000 కోట్లు కొడుతుందా..?

రజనీకాంత్ - లోకేష్ కనకరాజు కాంబోలో కూలీ: మరో బాక్సాఫీస్ సునామి ఖాయమా? Kollywood News : సూపర్ స్టార్ రజనీకాంత్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు (Super star Rajinikanth, Lokesh kanagaraj Combo) కాంబోలో హై ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న మూవీ కూలీ(Coolie). వీరిద్దరి కాంబోలో ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుండే ఆడియన్స్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టు కొడుతుందని ఫిక్స్ అయిపోయారు.లోకేష్ కనకరాజ్ చేసిన అన్ని మూవీస్ కూడా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్టయ్యాయి. ఒక మూవీకి మించి మరో మూవీతో భారీ హిట్లు కొడుతూ వరల్డ్ వైడ్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆయన నుండి మూవీ వస్తుందంటేనే బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయమనే రేంజ్ లో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టు కుంటున్నారు. వారి అంచనాలకు మించి మూవీస్ తీసి థ్రిల్ చేస్తున్నాడు. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో వస్తున్న కూలీ సినిమా సరికొత్త రికార్డులన...
error: Content is protected !!