Caste Census in Telangana | తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల గణన నిర్విరామంగా కొనసాగుతోంది. ఈ సమగ్ర ఇంటింటి సర్వేలో మొత్తం ఇప్పటివరకు 1,17,58,491 నివాసాలు గుర్తించగా, సోమవారం నాటికి 1,08,89,758 కుటుంబాల్లో సర్వే పూర్తి చేసి 92.6 శాతానికి చేరుకుంది. ఈ వివరాలనుప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
కాగా, రాష్రంలో 13 జిల్లాల్లో 100 శాతం సర్వే పూర్తయింది. సంగారెడ్డి 88.1శాతం, మెడ్చల్ మల్కజిగిరి 82.3శాతం సర్వే పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.మిగతా 17 జిల్లాల్లో 90 శాతానికి పైగా ఇంటింటి సర్వే పూర్తయింది. అయితే కొంతకాలంగా వెనకబడి ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా సర్వే ఊపందుకుంది. జిహెచ్‌ఎంసీ పరిధిలో 25,05,517 నివాసాలు సర్వే చేయాల్సి ఉండగా సోమవారం నాటికి 19,04,977 కుటుంబాల్లో సర్వే పూర్తిచేసి 76 శాతానికి చేరింది.
సర్వే పూర్తయిన జిల్లాల్లో డాటా నమోదు ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 12,85,871 నివాసలకు సంబంధించి కంప్యూటరీకరణ పూర్తయింది. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణలో ప్రక్రియ జరుగుతోంది. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎన్యుమరేటర్ కలిసి సర్వే వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలన్ని జిల్లా ఇన్‌చార్జ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సర్వే పత్రాలను భద్రంగా ఉంచాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
4 thoughts on “Caste Census | తెలంగాణలో 92 శాతం సర్వే పూర్తి..”
Super
at web, except I know I am getting familiarity all the time by reading thes pleasant posts.|Fantastic post. I will also be handling some of these problems.|Hello, I think this is a great blog. I happened onto it;) I have bookmarked it and will check it out again. The best way to change is via wealth and independence. May you prosper and never stop mentoring others.|I was overjoyed to find this website. I must express my gratitude for your time because this was an amazing read! I thoroughly enjoyed reading it, and I’ve bookmarked your blog so I can check out fresh content in the future.|Hi there! If I shared your blog with my Facebook group, would that be okay? I believe there are a lot of people who would truly value your article.|منشور رائع. سأتعامل مع بعض هذه|
) Znovu ho navštívím, protože jsem si ho poznamenal. Peníze a svoboda je nejlepší způsob, jak se změnit, ať jste bohatí a