Sarkar Live

Business

Electric vehicles | భార‌త్‌లో భారీగా ఈవీల విక్రయాలు.. తాజా రిపోర్ట్‌
Business

Electric vehicles | భార‌త్‌లో భారీగా ఈవీల విక్రయాలు.. తాజా రిపోర్ట్‌

Electric vehicles : భారతదేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 13 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు (electric vehicles (EVs) విక్రయమయ్యాయి. ఈ మేర‌కు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ (Ministry of Heavy Industries) గ‌ణాంకాలు వెల్ల‌డించింది. 11,49,334 ఎలక్ట్రిక్ టూ వీలర్లు (e-2W) అమ్ముడయ్యాయని తెలిపింది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో 9,48,561 యూనిట్లతో పోలిస్తే 21 శాతం పెరుగుదల అని పేర్కొంది. అలాగే, ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల (e-3W) విక్రయాలు 1,59,235 యూనిట్లకు చేరుకుని, గత సంవత్సరం 1,01,581 యూనిట్లతో పోలిస్తే 57 శాతం వృద్ధిని సాధించాయ‌ని వివ‌రించింది. గ్రీన్ మొబిలిటీకి ప్రోత్సాహం.. PM E-DRIVE పథకం ఎలక్ట్రిక్ వాహన తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌లో 'PM E-DRIVE' పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా 2026 మార్చి 31 వరకు 10,900 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. అలాగే, 2024 ఏప్రిల...
Gold rates | రికార్డుస్థాయిలో బంగారం ధ‌ర‌లు.. ఎంతంటే..
Business

Gold rates | రికార్డుస్థాయిలో బంగారం ధ‌ర‌లు.. ఎంతంటే..

Gold rates : హైదరాబాద్‌లో బంగారం ధరలు (Gold rates) ఆకాశాన్ని (skyrocketed ) అంటాయి. వారం రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మార్చి చివరి రోజుల్లోనే పలు సార్లు ఆల్ టైమ్ హైరికార్డులను బ్రేక్ (broke all-time high records multiple times) చేసిన రేట్లు ఏప్రిల్ 1 నాటికి మరింత పెరిగాయి. 22 క్యారెట్ బంగారం ధర రూ. 85,100 కు, 24 క్యారెట్ బంగారం ధర రూ. 92,840 కు చేరింది. ఒక్క రోజులోనే 22 క్యారెట్ ధర రూ. 850, 24 క్యారెట్ ధర రూ. 930 పెరిగాయి. మార్చి 31 నాటికి 22 క్యారెట్ ధర రూ. 84,250, 24 క్యారెట్ ధర రూ. 91,910 గా ఉండగా వాటిని మళ్లీ అధిగ‌మించింది. వారం రోజుల వ్య‌వ‌ధిలోనే.. మార్చి 26 నాటికి 22 క్యారెట్ బంగారం ధర రూ. 81,950, 24 క్యారెట్ బంగారం రూ. 89,400 ఉండగా, ఒక్క వారం రోజుల్లోనే 2.8 శాతం పెరిగింది. ఈ ఏడాది జనవరిలో 22 క్యారెట్ బంగారం ధర రూ. 71,500, 24 క్యారెట్ బంగారం ధర రూ. 78,000 ఉం...
Gold Rate Today : మరింత పెరిగిన బంగారం ధర.. ఈరోజు గోల్డ్ ధరలు ఇవే..
Business

Gold Rate Today : మరింత పెరిగిన బంగారం ధర.. ఈరోజు గోల్డ్ ధరలు ఇవే..

Gold Rate Today : ఈరోజు మార్చి 28 శుక్రవారం బంగారం ధర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.90,000 పైన, 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,400 పైన ట్రేడవుతోంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం ధర రూ.450 పెరిగింది. ఇక కిలో వెండి ధర రూ.1,01,900 స్థాయిలో ఉంది. ఈరోజు బంగారం, వెండి ధరలను ఇక్కడ తెలుసుకోండి. వెండి రేటు (Silver Rate Today) మార్చి 28, 2025న వెండి ధర కిలోకు రూ.1,01,900గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధర తగ్గుదల కనిపించింది. దిల్లీ-ముంబైలో బంగారం ధర శుక్రవారం, మార్చి 28, 2025న, దిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 82,510 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 90,000గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.81,960గా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.89,850గా ఉంది. Gold Rate : హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు.. Gold Ra...
Bank Holidays : ఏప్రిల్‌లో బ్యాంకులకు 15 రోజుల పాటు సెలవులు.. పూర్తి జాబితా ఇదే..
Business

Bank Holidays : ఏప్రిల్‌లో బ్యాంకులకు 15 రోజుల పాటు సెలవులు.. పూర్తి జాబితా ఇదే..

2025 ఏప్రిల్ నెలలో బ్యాంకులకు సెలవు దినాల పూర్తి జాబితాను ఆర్‌బిఐ విడుదల చేసింది. ఏప్రిల్ నెలలో మొత్తం 15 రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. ఇందులో వారపు (శనివారం-ఆదివారం) సెలవులు కూడా ఉన్నాయి. Bank Holidays : ఏప్రిల్ నెల రావడానికి ఇంకా కొద్దిరోజులే ఉన్నాయి. కాబట్టి ఏప్రిల్ ప్రారంభమయ్యే ముందు, దానిలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసివేయబడతాయో ముందే తెలుసుకోండి. ఏప్రిల్‌లో బ్యాంకు సెలవుల పూర్తి జాబితాను RBI విడుదల చేసింది. ఏప్రిల్‌లో మొత్తం 15 రోజులు బ్యాంకులు మూసివేయనున్నారు. ఇందులో వారపు (శనివారం-ఆదివారం) సెలవులు కూడా ఉన్నాయి. అయితే, ఈ బ్యాంకు సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయని గమనించాలి. . Bank Holidays : ఏప్రిల్ నెలలో బ్యాంకు సెలవుల పూర్తి జాబితా 1 ఏప్రిల్ 2025: వార్షిక బ్యాంక్ ముగింపు 5 ఏప్రిల్ 2025: బాబూ జగ్జీవన్ రామ్ పుట్టినరోజు 6 ఏప్రిల్ 2025: ఆదివారం 10 ఏప్రిల్ 2025:...
error: Content is protected !!