Sarkar Live

Cinema

చిరు మూవీలో వెంకటేష్ గెస్ట్ రోల్ కన్ఫామ్ – Chiranjeevi -Venkatesh Guest Role
Cinema

చిరు మూవీలో వెంకటేష్ గెస్ట్ రోల్ కన్ఫామ్ – Chiranjeevi -Venkatesh Guest Role

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సర్‌ప్రైజ్ కాంబో Chiranjeevi - Venkatesh Guest Role | మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి (Megastar Chiranjeevi, Anil ravipudi combo) కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ మూవీ సెట్స్ పైకి వెళ్లి జెట్ స్పీడ్ లో షూటింగ్ కూడా జరుపుకుంటోంది. అనిల్ రావిపూడి మూవీ రిలీజ్ కి ముందు ఆడియన్స్ ను ఆకట్టుకునేలా డిఫరెంట్ ప్రమోషన్స్ చేస్తాడు. మూవీలో ఎవరెవరు టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారో ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అదరగొట్టే అనిల్ రావిపూడి ప్రమోషన్ వీడియోస్ … హీరోయిన్ నయనతారను (Nayanthara)కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ చేసిన వీడియో మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. చిరు గ్యాంగ్ లీడర్ బాడీ లాంగ్వేజ్ ను చూడొచ్చని అనిల్ రావిపూడి హింట్ ఇచ్చారు.70% కామెడీ,30% డ్రామా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. కామెడీ ఎంటర్టైనర్ ల తోనే హిట్లు క...
Venkatesh | వెంకటేష్ మూవీకి టైటిల్ ఇదేనా?
Cinema

Venkatesh | వెంకటేష్ మూవీకి టైటిల్ ఇదేనా?

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ (victory Venkatesh, Trivikram)కాంబోలో ఓ మూవీ తెరకెక్కబోతున్నట్టు తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం(sankrathiki vasthunnam)బ్లాక్ బస్టర్ హిట్టు తర్వాత వెంకీ చేయబోతున్న మూవీ కావడంతో ఆడియన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. 300 కోట్లు కొల్లగొట్టి సీనియర్ హీరోల్లో ఓ రికార్డును క్రియేట్ చేశారు. వెంకీ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు. కామెడీ లో వెంకీ సత్తా ఏంటో మరోసారి సంక్రాంతికి వస్తున్నాం మూవీ చూపించింది అని చెప్పొచ్చు. తర్వాత వెంకీ ఏ జానర్ లో మూవీ చేస్తారో అని అందరూ వెయిట్ చేశారు. మళ్ళీ కామెడీ ఎంటర్టైనర్ తో నే ఆడియన్స్ ముందుకు రావాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉన్న మూవీ నే చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాంటి మూవీస్ తీయడంలో త్రివిక్రమ్ దిట్ట. వీరిద్దరి కాంబోలో ఆ జానర్ లో మూవీ వచ్చిందంటే బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే. Venkatesh : ఫ్యామిలీ ఆడ...
ప్రభాస్-అమరన్ డైరెక్టర్ కాంబినేషన్ ఫిక్స్..? త్వరలో భారీ సినిమా అనౌన్స్‌మెంట్..! Prabhas Next movie
Cinema

ప్రభాస్-అమరన్ డైరెక్టర్ కాంబినేషన్ ఫిక్స్..? త్వరలో భారీ సినిమా అనౌన్స్‌మెంట్..! Prabhas Next movie

Prabhas Next Movie | శివకార్తికేయన్ (Siva Karthikeyan) కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా అమరన్ (Amaran)మూవీ నిలిచిపోయింది. సాయి పల్లవి, శివకార్తికేయన్ నటనతో ఆడియన్స్ కంటతడి పెట్టించాడు. ఈ మూవీతో డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి(Rajkumar periya Swami)పేరు మారు మోగిపోయింది. ఆ మూవీని అంత ఎమోషనల్ గా తెరకెక్కించిన విధానానికి బడా స్టార్స్ కూడా ఆయన డైరెక్షన్ లో చేయడానికి ముందుకు వస్తున్నారు. డైరెక్టర్ మాత్రం చాలా సెలెక్టివ్ గా తన నెక్స్ట్ మూవీ ఉండేలా చూసుకుంటున్నాడు. ఇప్పటికే తన నెక్స్ట్ మూవీ సూర్య,రజినీకాంత్ తో చేస్తున్నట్టు టాక్ వినబడ్డా అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఇప్పుడు మరో స్టార్ హీరోతో మూవీ చేయనున్నట్టు ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ డార్లింగ్ హీరో ప్రభాస్(Rebal Star Prabhas )తో మూవీ చేయనున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి ప్రభా...
Harihara Veeramallu Trailer ట్రైలర్ రిలీజ్: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు Goosebumps!
Cinema

Harihara Veeramallu Trailer ట్రైలర్ రిలీజ్: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు Goosebumps!

Harihara Veeramallu Trailer release | ఇటు సినిమాలు, అటు రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ (Pawan Kalyan) క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇది అభిమానులకు సంతోషానిచ్చినా.. ఆయను తెరపై చూడలేమని మ‌ద‌న‌ప‌డుతున్నారు. ఈ క్రమంలో ఆయ‌న ఇదివ‌ర‌కే కమిటైన సినిమాలను ఒక్కొక్కోటిగా పూర్తి చేస్తూ వ‌స్తున్నారు. ఇందులో భాగంగా హరిహర వీరమల్లు షూటింగ్‌ను ఎంత బిజీగా ఉన్నా శ్ర‌మించి ఎట్ట‌కేల‌కు పూర్తి చేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ఈ రోజే రిలీజ్ చేసింది.. ట్రైలర్ ఎలా ఉంది? పవన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అభిమానులను అలరించిందా? లేదా అన్నది ఇపుడు ప‌రిశీలిద్దాం.. హరిహర వీరమల్లు మూవీ (Harihara Veeramallu Movie )ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం (AM Rathnam) రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో పూర్తిచేశారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా అ...
మళ్లీ నవ్వించే టైమ్ వచ్చేసింది! హెరాఫేరీ 3లో పరేష్ రావెల్ తిరిగొస్తున్నాడా? – Hera Pheri 3
Cinema

మళ్లీ నవ్వించే టైమ్ వచ్చేసింది! హెరాఫేరీ 3లో పరేష్ రావెల్ తిరిగొస్తున్నాడా? – Hera Pheri 3

హిట్ ఫ్రాంచైజీ లు ఈ మధ్య ఎలా ఆడుతున్నాయో మనకు తెలుసు. బాలీవుడ్ హిట్ ఫ్రాం చైజీ హెరాఫేరీ (Hera Pheri 3) కి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఇంతకు ముందు వచ్చిన రెండు పార్టులు కూడా భారీ విజయాలనే అందుకున్నాయి. ఒకప్పుడు సినిమాను ఏలిన బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ మధ్య సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతోంది. భారీ అంచనాలతో వచ్చిన మూవీస్ కూడా బాక్సాఫీస్ వద్ద చతికిల పడుతున్నాయి. వందల కోట్ల హీరోల సినిమాలు కూడా యావరేజ్ రేంజ్ లోనే ఆగిపోతున్నాయి. అప్పుడప్పుడు ఒకటో రెండో సినిమాలు బాలీవుడ్ కి ఊపిరి పోస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో హెరాఫేరీ ప్రాంచైజీ నుండి మూవీ ని అనౌన్స్ చేశారు. హెరాఫేరీ 3 (Hera Pheri 3)రాబోతున్నట్టు తెలిపారు. తొలి రెండు పార్టుల లో అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, టబు, పరేష్ రావెల్ (Akshay Kumar, Sunil Shetty, tabu, Paresh Ravel) మెయిన్ క్యారెక్టర్ లలో యాక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చే మూడో పార్టు ని అక్షయ్ క...
error: Content is protected !!