Sarkar Live

Cinema

Rajinikanth : కూలీ 1000 కోట్లు కొడుతుందా..?
Cinema

Rajinikanth : కూలీ 1000 కోట్లు కొడుతుందా..?

రజనీకాంత్ - లోకేష్ కనకరాజు కాంబోలో కూలీ: మరో బాక్సాఫీస్ సునామి ఖాయమా? Kollywood News : సూపర్ స్టార్ రజనీకాంత్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు (Super star Rajinikanth, Lokesh kanagaraj Combo) కాంబోలో హై ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న మూవీ కూలీ(Coolie). వీరిద్దరి కాంబోలో ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుండే ఆడియన్స్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టు కొడుతుందని ఫిక్స్ అయిపోయారు.లోకేష్ కనకరాజ్ చేసిన అన్ని మూవీస్ కూడా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్టయ్యాయి. ఒక మూవీకి మించి మరో మూవీతో భారీ హిట్లు కొడుతూ వరల్డ్ వైడ్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆయన నుండి మూవీ వస్తుందంటేనే బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయమనే రేంజ్ లో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టు కుంటున్నారు. వారి అంచనాలకు మించి మూవీస్ తీసి థ్రిల్ చేస్తున్నాడు. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో వస్తున్న కూలీ సినిమా సరికొత్త రికార్డులన...
శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు ప్రొడ్యూసర్ దొరుకుతాడా..?  – Director Shankar
Cinema

శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు ప్రొడ్యూసర్ దొరుకుతాడా..? – Director Shankar

Tollywood news | ఒకప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) రేంజ్ వేరు. ఆయన నుండి మూవీ వస్తుందంటే సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయన్నట్టే లెక్క. అన్ని ఇండస్ట్రీ లలో ఎంతటి బడా హీరో అయినా సరే ఆయన మూవీలో యాక్ట్ చేయాలని కోరుకునేవారు. సొసైటీ లోని ప్రాబ్లమ్స్ ని కమర్షియల్ హంగులు జోడించి మూవీ తీసి భారీ హిట్స్ కొట్టడం ఒక శంకర్ కే చెల్లింది. ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పేరు తెచ్చుకున్న ఈ సెన్సేషనల్ డైరెక్టర్ ఇప్పుడు ఒక్క హిట్టు కోసం వెయిట్ చేస్తున్నాడు. గత కొద్ది కాలంగా ఆయన నుండి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హవా చూపెట్టలేకపోతున్నాయి. విజయ్ తో తీసిన స్నేహితుడు (snehithudu) మూవీతో తొలి ఫ్లాఫ్ అందుకున్న ఈ డైరెక్టర్ విక్రమ్ ఐ (i) మూవీతో కూడా ఆడియన్స్ ను మెప్పించలేకపోయాడు. ఇక రోబో 2 మూవీ మోస్తరుగా ఆడినా ఆయన రేంజ్ లో హిట్టు కొట్టలేక పోయాడు. కమల్ హాసన్ కు భారతీయుడు లాంటి బ్లాక్ బస్టర్ ...
Kota Srinivasa Rao | విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఇకలేరు
Cinema

Kota Srinivasa Rao | విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఇకలేరు

Kota Srinivasa Rao | టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కోట నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రలు చేసి ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు.కేవలం తెలుగులోనే కాదు.. తమిళం, హిందీ భాషల్లో కూడా తన ప్ర‌తిభ‌నుచాటారు. నాలుగు దశాబ్దాల ప్రయాణం.. కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao ) 1942 జులై 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ కృష్టా జిల్లా కంకిపాడులో జన్మించారు. కోట తండ్రి సీతా రామాంజనేయులు డాక్టర్. కోట శ్రీనివాస‌రావు కూడా తండ్రి మాదిరిగా డాక్టర్ కావాలనే అనుకున్నారు. అయితే, న‌ట‌న‌పై ఆసక్తితో నాటకాల వైపు వచ్చారు. సినిమాల్లోకి రాకముందు ఆయన స్టేట్ బ్యాంకులో పనిచేశారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగులో చివరగా ‘సువర్ణ సుందరి’ అనే సినిమాలో నటి...
Victory Venkatesh | వెంకీ జోరు మాములుగా లేదు – త్రివిక్రమ్, దృశ్యం 3, బాలయ్య మూవీతో ఫుల్ బిజీ
Cinema

Victory Venkatesh | వెంకీ జోరు మాములుగా లేదు – త్రివిక్రమ్, దృశ్యం 3, బాలయ్య మూవీతో ఫుల్ బిజీ

సంక్రాంతికి వస్తున్నాం(sankrathiki vasthunnam)మూవీతో విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh)బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి మంచి జోరు మీద ఉన్నాడు. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సీనియర్ హీరోల్లో 300 కోట్ల క్లబ్బులో చేరి హిస్టరీ క్రియేట్ చేశాడు. అదే జోష్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram)సినిమాకు రెడీ అవుతున్నాడు. కామెడీ డ్రామాగా తెరకెక్కబోయే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరీ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కి వర్క్ చేసి సూపర్ రైటర్ గా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ ఈ సారి మెగా ఫోన్ తో వెంకీ కి బ్లాక్ బస్టర్ హిట్టు ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. యమ స్పీడ్ గా మూవీస్ ను లైన్లో పెడుతున్న వెంకీ త్రివిక్రమ్ మూవీని అధికారికంగా ప్రకటించారు. రీసెంట్ గా తానా సభలకు హాజరై తన నెక్స్ట్ మూవీ...
శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీ ఆ హీరోయిన్​తోనేనా?  – Sekhar Kammula Movies
Cinema

శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీ ఆ హీరోయిన్​తోనేనా? – Sekhar Kammula Movies

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) రీసెంట్ గా కుబేర (kubera) మూవీతో బంపర్ హిట్ కొట్టారు. ఫస్ట్ టైమ్ ఆయన కాని జోనర్ లోకి వెళ్ళి డీసెంట్ హిట్ అందుకోవడంతో నెక్స్ట్ మూవీ ఎలాంటిది తీయబోతున్నారో అని సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మొదటి నుండి కూడా శేఖర్ కమ్ముల ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఆయన తెరకెక్కించిన హ్యాపీ డేస్, ఆనంద్, ఫిదా, లవ్ స్టోరీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లీడర్ లాంటి మూవీస్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మూవీస్ అన్ని కూడా మ్యూజిక ల్ హిట్స్ గా నిలిచాయి. శేఖర్ కమ్ముల సినిమా తీశాడంటే హిట్ అనే టాక్ ఉంటుంది. అంతలా ఆడియన్స్ లో తనదైన మార్క్ చూపించాడు. కుబేర తో పాన్ ఇండియా డైరెక్టర్… నాగ చైతన్య (nagachaithanya)తో తీసిన లవ్ స్టోరీ మూవీ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని తర్వాత ఎలాంటి మూవీ తీస్తారో అని ఎదురుచూసిన ఫ్యాన్స్ కి పాన్ ఇండియా మూవీ తె...
error: Content is protected !!